1, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

'కాకా'లో ఆ పాత్రే హైలైట్‌ ?

Writer: Pooja 12:43 PM, 1 సెప్టెంబర్, 2026
'కాకా'లో ఆ పాత్రే హైలైట్‌ ?

మెగాస్టార్‌ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘కాకా’ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ చిత్రంలో చిరంజీవి డ్యూయల్‌ రోల్‌లో కనిపించనున్నారనే వార్తలు ఇప్పటికే మెగా అభిమానుల్లో ఆసక్తిని పెంచాయి. తాజా గాసిప్‌ ప్రకారం, రెండు పాత్రల్లో మిడిల్‌ ఏజ్‌ ‘కాకా’ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉండనుందట. టీనేజ్‌ అమ్మాయికి తండ్రిగా, సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తిగా కనిపించే ఈ పాత్రలో కామెడీ, ఎమోషన్‌, యాక్షన్‌ అంశాలు సమపాళ్లలో ఉండనున్నట్లు టాక్‌.

ఇక మరో పాత్రలో చిరంజీవి యంగ్‌ లుక్‌లో కనిపించనున్నారు. రెండు విభిన్నమైన పాత్రల్లో మెగాస్టార్‌ను చూడటం అభిమానులకు డబుల్‌ ధమాకా కానుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మిడిల్‌ ఏజ్‌ పాత్రే కథలో కీలకంగా నిలుస్తుందని, ఈ పాత్రలో చిరంజీవి కామెడీ, భావోద్వేగాలతో పాటు మాస్‌ యాక్షన్‌తోనూ ఆకట్టుకోనున్నారని ప్రచారం సాగుతోంది. 2027 సంక్రాంతి కానుకగా ‘కాకా’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘డ్రాగన్’లో ఊహించని ట్రీట్.. ప్రశాంత్ నీల్ కొత్త ప్రయోగం!

‘డ్రాగన్’లో ఊహించని ట్రీట్.. ప్రశాంత్ నీల్ కొత్త ప్రయోగం!

రవితేజ-శ్రీవిష్ణు మల్టీస్టారర్‌లో ఈ హీరోయిన్!

రవితేజ-శ్రీవిష్ణు మల్టీస్టారర్‌లో ఈ హీరోయిన్!

మరో తమిళ సినిమాలో కింగ్ ?

మరో తమిళ సినిమాలో కింగ్ ?

కర్ణాటకలో టాక్సిక్‌కు భారీ షాక్!

కర్ణాటకలో టాక్సిక్‌కు భారీ షాక్!

శింబు STR-51లో ఇద్దరు భామలు?

శింబు STR-51లో ఇద్దరు భామలు?

జైలర్ 2కు దసరా బరిలో భారీ పోటీ!

జైలర్ 2కు దసరా బరిలో భారీ పోటీ!

ట్యాగ్లు
చిరంజీవికాకా మూవీబాబీమెగాస్టార్ చిరంజీవిడ్యూయల్ రోల్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నటిగా పరిణతి తెచ్చిన వైద్య జీవితం: శ్రీలీల
సినిమాలు

నటిగా పరిణతి తెచ్చిన వైద్య జీవితం: శ్రీలీల

‘శుద్ధీకరణ’ పేరుతో సామాజిక అవమానం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
జనరల్

‘శుద్ధీకరణ’ పేరుతో సామాజిక అవమానం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

'కాకా'లో ఆ పాత్రే హైలైట్‌ ?
గాసిప్స్

'కాకా'లో ఆ పాత్రే హైలైట్‌ ?

హెచ్‌1బీ వీసా ఉన్నా అమెరికాను వదిలేసిన యువతి
జనరల్

హెచ్‌1బీ వీసా ఉన్నా అమెరికాను వదిలేసిన యువతి

మాధవ్‌ ‘మారెమ్మ’ ట్రైలర్‌ విడుదల
సినిమాలు

మాధవ్‌ ‘మారెమ్మ’ ట్రైలర్‌ విడుదల

సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ.. దర్యాప్తు ముమ్మరం
జనరల్

సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ.. దర్యాప్తు ముమ్మరం

‘డ్రాగన్’లో ఊహించని ట్రీట్.. ప్రశాంత్ నీల్ కొత్త ప్రయోగం!
గాసిప్స్

‘డ్రాగన్’లో ఊహించని ట్రీట్.. ప్రశాంత్ నీల్ కొత్త ప్రయోగం!

ఏపీలో తపాలా శాఖ సర్వర్‌లో అంతరాయం
జనరల్

ఏపీలో తపాలా శాఖ సర్వర్‌లో అంతరాయం

టీటీడీ సిబ్బందికి స్మార్ట్ ఐడీ కార్డులు
జనరల్

టీటీడీ సిబ్బందికి స్మార్ట్ ఐడీ కార్డులు

బంగారం కొనుగోళ్లపై ప్రధాని మోదీ కీలక సూచన
జనరల్

బంగారం కొనుగోళ్లపై ప్రధాని మోదీ కీలక సూచన

ఏపీలో 13 నవోదయాలు, రెండు ఎయిమ్స్‌లకు నిధులు ఇవ్వాలి: లింగమనేని రమేశ్
జనరల్

ఏపీలో 13 నవోదయాలు, రెండు ఎయిమ్స్‌లకు నిధులు ఇవ్వాలి: లింగమనేని రమేశ్

రవితేజ-శ్రీవిష్ణు మల్టీస్టారర్‌లో ఈ హీరోయిన్!
గాసిప్స్

రవితేజ-శ్రీవిష్ణు మల్టీస్టారర్‌లో ఈ హీరోయిన్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!