14, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రామ్ చరణ్ సినిమాలో ‘ధురంధర్’ హీరోయిన్ ?

Writer: Pooja 02:39 PM, 14 అక్టోబర్, 2026
రామ్ చరణ్ సినిమాలో ‘ధురంధర్’ హీరోయిన్ ?

రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కలయికలో తెరకెక్కనున్న సినిమా సెట్స్‌పైకి వెళ్లేందుకు ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉన్నప్పటికీ, ప్రీ-ప్రొడక్షన్ పనులు తుదిదశకు చేరుకున్నట్లు సమాచారం. ‘రంగస్థలం’ తర్వాత వీరిద్దరి కలయికలో రానున్న ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు చాలా కాలంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కథానాయికతో పాటు సాంకేతిక బృందం ఎంపికపై చిత్రబృందం తుది నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచందర్‌ను ఎంపిక చేసే అవకాశముందని సమాచారం. ‘ధురంధర్’ చిత్రానికి సంగీతం అందించిన శశ్వత్ సచ్‌దేవ్ పేరు కూడా వినిపిస్తున్నప్పటికీ, అనిరుధ్ వైపే చిత్రబృందం మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘ధురంధర్’లో నటించిన సారా అర్జున్ పేరు కూడా కథానాయిక పాత్ర కోసం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, వీటిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్వరలోనే ప్రధాన నటీనటులు, సాంకేతిక బృందం వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సినిమా షూటింగ్‌లో ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం

సినిమా షూటింగ్‌లో ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం

జైలర్ 2లో రజనీతో మిథున్‌ ఢీ...కానీ ఓ కండిషన్‌!

జైలర్ 2లో రజనీతో మిథున్‌ ఢీ...కానీ ఓ కండిషన్‌!

‘రాజాసాబ్’ తర్వాత కొత్త సినిమాకు మారుతి సిద్ధం

‘రాజాసాబ్’ తర్వాత కొత్త సినిమాకు మారుతి సిద్ధం

ది డర్టీ పిక్చర్ 2: తమన్నానా? తృప్తినా?

ది డర్టీ పిక్చర్ 2: తమన్నానా? తృప్తినా?

రాజమౌళి రామాయణ ఎలా ఉంటుందో తెలుసా?

రాజమౌళి రామాయణ ఎలా ఉంటుందో తెలుసా?

ట్యాగ్లు
రామ్ చరణ్సుకుమార్అనిరుధ్ రవిచందర్సారా అర్జున్RC17తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
కల్ట్ విడుదలపై సందేహాలు?

కల్ట్ విడుదలపై సందేహాలు?

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తండ్రుల సినీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న స్టార్‌ డాటర్స్‌
సినిమాలు

తండ్రుల సినీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న స్టార్‌ డాటర్స్‌

జగన్ ఆస్తుల కేసుల్లో కీలక పరిణామం..
రాజకీయాలు

జగన్ ఆస్తుల కేసుల్లో కీలక పరిణామం..

ఏపీలో గ్రామాల విలీనంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
రాజకీయాలు

ఏపీలో గ్రామాల విలీనంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

ప్రపంచంలో అత్యధిక క్రైమ్ ఇండెక్స్ ఉన్న దేశం ఇదే.. టాప్‌ 10లో ఏయే దేశాలంటే?
జనరల్

ప్రపంచంలో అత్యధిక క్రైమ్ ఇండెక్స్ ఉన్న దేశం ఇదే.. టాప్‌ 10లో ఏయే దేశాలంటే?

ప్రేమకథతో బాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న కృతి శెట్టి
సినిమాలు

ప్రేమకథతో బాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న కృతి శెట్టి

రజనీకాంత్‌తో వర్క్ చేయడం మర్చిపోలేని అనుభవం.. విద్యాబాలన్ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

రజనీకాంత్‌తో వర్క్ చేయడం మర్చిపోలేని అనుభవం.. విద్యాబాలన్ ఆసక్తికర వ్యాఖ్యలు

సినిమా షూటింగ్‌లో ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం
గాసిప్స్

సినిమా షూటింగ్‌లో ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం

పోలవరంలో అంతర్జాతీయ నిపుణుల ఎనిమిదో పర్యటన
జనరల్

పోలవరంలో అంతర్జాతీయ నిపుణుల ఎనిమిదో పర్యటన

జయమ్మపై రష్మిక సరదా కామెంట్స్
సినిమాలు

జయమ్మపై రష్మిక సరదా కామెంట్స్

రామ్ చరణ్ సినిమాలో ‘ధురంధర్’ హీరోయిన్ ?
గాసిప్స్

రామ్ చరణ్ సినిమాలో ‘ధురంధర్’ హీరోయిన్ ?

శర్వానంద్ ‘జార్జ్ క్రిష్’ సెట్స్‌కు పూరి జగన్నాథ్
సినిమాలు

శర్వానంద్ ‘జార్జ్ క్రిష్’ సెట్స్‌కు పూరి జగన్నాథ్

జంతర్‌మంతర్‌ నిరసనకారులకు రాహుల్‌ గాంధీ మద్దతు
జనరల్

జంతర్‌మంతర్‌ నిరసనకారులకు రాహుల్‌ గాంధీ మద్దతు