20, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘విశ్వంభర’ రిలీజ్ ఫైనల్ డేట్ ఇదేనా?

Writer: Harika S 02:31 PM, 2 జులై, 2026
‘విశ్వంభర’ రిలీజ్ ఫైనల్ డేట్ ఇదేనా?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమా భారీ VFX పనుల కారణంగా ఇప్పటికే పలు సార్లు వాయిదా పడుతూ వస్తోంది. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సోషల్ ఫాంటసీ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ పూర్తిగా సంతృప్తికరంగా వచ్చాకే రిలీజ్ డేట్ ప్రకటించాలని మేకర్స్ భావిస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరంజీవి క్రేజ్, ఫాంటసీ కాన్సెప్ట్ కలిసిన ఈ సినిమా ఈ ఏడాది పెద్ద పండుగ రిలీజ్‌లలో ఒకటిగా నిలవనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘కల్కి’ దెబ్బకు ఆగిపోయిన అశ్వద్ధామ?

‘కల్కి’ దెబ్బకు ఆగిపోయిన అశ్వద్ధామ?

రాకాలో విల్ స్మిత్?

రాకాలో విల్ స్మిత్?

మరో డిఫరెంట్ రోల్ లో సూర్య?

మరో డిఫరెంట్ రోల్ లో సూర్య?

రజినీకాంత్ ‘ధర్మన్’లో రామ్ పోతినేని?

రజినీకాంత్ ‘ధర్మన్’లో రామ్ పోతినేని?

అల్లు అర్జున్‌ ‘రాకా’లో మరో బిగ్‌ స్టార్‌?

అల్లు అర్జున్‌ ‘రాకా’లో మరో బిగ్‌ స్టార్‌?

రామ్‌ పోతినేని సినిమాలో స్టార్‌ మార్పు.. అసలు కారణమిదేనా?

రామ్‌ పోతినేని సినిమాలో స్టార్‌ మార్పు.. అసలు కారణమిదేనా?

ట్యాగ్లు
చిరంజీవివిశ్వంభరదసరా రిలీజ్టాలీవుడ్ సినిమాVFX ఆలస్యంయూవీ క్రియేషన్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రమాదం తర్వాత పారిపోలేదు... భారతి ముఖిని బాధ్యతగా ఆస్పత్రికి తీసుకెళ్లా - లింగమనేని సంజుష్
జనరల్

ప్రమాదం తర్వాత పారిపోలేదు... భారతి ముఖిని బాధ్యతగా ఆస్పత్రికి తీసుకెళ్లా - లింగమనేని సంజుష్

వాంగ్ జీ యీ చేతిలో సింధు పరాజయం.. ముగిసిన పోరాటం
క్రీడలు

వాంగ్ జీ యీ చేతిలో సింధు పరాజయం.. ముగిసిన పోరాటం

‘ధర్మస్థల నియోజకవర్గం’ ప్రెస్‌మీట్ గ్రాండ్‌గా.. రిలీజ్‌పై మేకర్స్ క్లారిటీ
సినిమాలు

‘ధర్మస్థల నియోజకవర్గం’ ప్రెస్‌మీట్ గ్రాండ్‌గా.. రిలీజ్‌పై మేకర్స్ క్లారిటీ

కేసీఆర్‌ కోసం 300 కి.మీ పాదయాత్ర.. ఎర్రవల్లికి చేరిన గిరిజన అభిమానులు
జనరల్

కేసీఆర్‌ కోసం 300 కి.మీ పాదయాత్ర.. ఎర్రవల్లికి చేరిన గిరిజన అభిమానులు

శ్రీ బాలబ్రహ్మేశ్వర–జోగులాంబ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు పూర్తి - కిషన్ రెడ్డి
జనరల్

శ్రీ బాలబ్రహ్మేశ్వర–జోగులాంబ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు పూర్తి - కిషన్ రెడ్డి

‘హాయ్’ ట్రైలర్ విడుదల.. నయనతార, కవిన్‌తో హార్ట్‌వార్మింగ్ ఎంటర్‌టైనర్
సినిమాలు

‘హాయ్’ ట్రైలర్ విడుదల.. నయనతార, కవిన్‌తో హార్ట్‌వార్మింగ్ ఎంటర్‌టైనర్

దక్షిణాది అభివృద్ధి చెందితేనే.. దేశాభివృద్ధి పరుగులు - భట్టి విక్రమార్క
జనరల్

దక్షిణాది అభివృద్ధి చెందితేనే.. దేశాభివృద్ధి పరుగులు - భట్టి విక్రమార్క

మాదాపూర్‌లో ఘోర ప్రమాదం
జనరల్

మాదాపూర్‌లో ఘోర ప్రమాదం

శర్వానంద్ ‘భోగి’ రిలీజ్‌కు బ్రేక్‌..
సినిమాలు

శర్వానంద్ ‘భోగి’ రిలీజ్‌కు బ్రేక్‌..

హైదరాబాద్‌లో ‘టాక్సిక్’ మేనియా..
సినిమాలు

హైదరాబాద్‌లో ‘టాక్సిక్’ మేనియా..

ఉదయ్ కిరణ్–ఆర్తి అగర్వాల్ ‘నీ స్నేహం’ రీరిలీజ్..
సినిమాలు

ఉదయ్ కిరణ్–ఆర్తి అగర్వాల్ ‘నీ స్నేహం’ రీరిలీజ్..

'నా కుమార్తె వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయొద్దు’ - టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
రాజకీయాలు

'నా కుమార్తె వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయొద్దు’ - టీపీసీసీకి కొండా సురేఖ లేఖ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!