7, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జైలర్‌ 2 లో ఐటమ్‌ సాంగ్‌కు బాలీవుడ్‌ బ్యూటీ?

Writer: Bhargavi 10:47 AM, 18 డిసెంబర్, 2025
జైలర్‌ 2 లో ఐటమ్‌ సాంగ్‌కు బాలీవుడ్‌ బ్యూటీ?

ఈ మధ్య సినిమాల్లో ఐటమ్‌ సాంగ్స్‌ తప్పనిసరి అయిపోయాయి. కథ ఎంత బాగున్నా, పెద్ద హీరోలు ఉన్నా, సినిమాకు అదనపు క్రేజ్‌ తీసుకొచ్చేది ఎక్కువగా ఐటమ్‌ పాటలే అని సినీ విశ్లేషకులు అంటున్నారు. అలాంటి పాటలకు తమన్నా ఓ బ్రాండ్‌లా మారింది. రజనీ నటించిన జైలర్ సినిమాలో ఆమె చేసిన కావాలయ్యా పాట ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో తెలిసిందే.

అలాగే కూలీ సినిమాలో పూజా హెగ్డే చేసిన మోనికా పాట కూడా మంచి మైలేజ్‌ తెచ్చింది. ఇప్పుడు రజనీకాంత్ నటిస్తున్న జైలర్‌ 2 సినిమాలో కూడా ఓ ఐటమ్‌ సాంగ్‌ ఉండబోతుందని టాక్. అయితే ఈసారి తమన్నా కాకుండా బాలీవుడ్‌ బ్యూటీ నోరా ఫతేహిని ఎంపిక చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట.

నోరా ఫతేహి మోడలింగ్‌తో కెరీర్‌ ప్రారంభించి, రియాలిటీ షోల ద్వారా గుర్తింపు పొందింది. ఆ తర్వాత పలు హిందీ సినిమాల్లో ప్రత్యేక పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. జైలర్‌ 2 లో ఆమె ఐటమ్‌ సాంగ్‌ చేస్తే అది సినిమాకు మరో హైలైట్‌గా మారే అవకాశం ఉంది. అయితే ఈ విషయంపై స్పష్టత రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆషికా ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్

ఆషికా ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్

‘బాలయ్య’ సినిమాలో యంగ్ హీరోయిన్ ఫిక్స్?

‘బాలయ్య’ సినిమాలో యంగ్ హీరోయిన్ ఫిక్స్?

‘ది ప్యారడైజ్’ విడుదలపై క్లారిటీ?

‘ది ప్యారడైజ్’ విడుదలపై క్లారిటీ?

తెలుగు రాష్ట్రాల్లో ‘వారణాసి’ సినిమాకి షాకింగ్ టార్గెట్?

తెలుగు రాష్ట్రాల్లో ‘వారణాసి’ సినిమాకి షాకింగ్ టార్గెట్?

‘ఫౌజీ’ అవుట్‌పుట్‌పై అదిరిపోయే రిపోర్ట్స్?

‘ఫౌజీ’ అవుట్‌పుట్‌పై అదిరిపోయే రిపోర్ట్స్?

ఎన్టీఆర్‌–ప్రశాంత్‌ నీల్‌ మూవీలో భారీ స్పెషల్‌ సాంగ్‌?

ఎన్టీఆర్‌–ప్రశాంత్‌ నీల్‌ మూవీలో భారీ స్పెషల్‌ సాంగ్‌?

ట్యాగ్లు
జైలర్ 2రజనీకాంత్నోరా ఫతేహిఐటమ్ సాంగ్సినిమా గాసిప్స్తమిళ సినిమాబాలీవుడ్ బ్యూటీమూవీ బజ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం..
జనరల్

బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం..

సింగరేణి ‘మారుపేర్ల’ సమస్యకు పరిష్కారం చూపిస్తాం: భట్టి విక్రమార్క
జనరల్

సింగరేణి ‘మారుపేర్ల’ సమస్యకు పరిష్కారం చూపిస్తాం: భట్టి విక్రమార్క

సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ‘దుద్దిళ్ల శ్రీపాద రావు సెంట్రల్‌ హాల్‌’ ప్రారంభం..
జనరల్

సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ‘దుద్దిళ్ల శ్రీపాద రావు సెంట్రల్‌ హాల్‌’ ప్రారంభం..

క్రాకటోవా విస్ఫోటం.. 301 విమాన సర్వీసులకు బ్రేక్‌!
జనరల్

క్రాకటోవా విస్ఫోటం.. 301 విమాన సర్వీసులకు బ్రేక్‌!

బిగ్‌బాస్‌ 10లో కమెడియన్‌ నరేశ్‌.. నవ్వుల పంచ్‌లతో అలరించనున్నాడా?
షోస్

బిగ్‌బాస్‌ 10లో కమెడియన్‌ నరేశ్‌.. నవ్వుల పంచ్‌లతో అలరించనున్నాడా?

నిజామాబాద్‌ నుంచి బిగ్‌బాస్‌ వరకు.. ఆర్జే చరణ్‌ ఆసక్తికర ప్రయాణం
షోస్

నిజామాబాద్‌ నుంచి బిగ్‌బాస్‌ వరకు.. ఆర్జే చరణ్‌ ఆసక్తికర ప్రయాణం

బిగ్‌బాస్‌ 10: నరేశ్‌, రాంప్రసాద్‌ స్నేహం.. ఆటలో బలమవుతుందా? వైరంగా మారుతుందా?
షోస్

బిగ్‌బాస్‌ 10: నరేశ్‌, రాంప్రసాద్‌ స్నేహం.. ఆటలో బలమవుతుందా? వైరంగా మారుతుందా?

కార్ల మార్కెట్‌లో మారుతున్న ట్రెండ్
బిజినెస్

కార్ల మార్కెట్‌లో మారుతున్న ట్రెండ్

కేసీఆర్ ఫామ్‌హౌస్ రాజకీయాలపై సీతక్క ఫైర్
రాజకీయాలు

కేసీఆర్ ఫామ్‌హౌస్ రాజకీయాలపై సీతక్క ఫైర్

అసెంబ్లీ ముట్టడికి బీజేపీ యత్నం...రాంచందర్ రావు అరెస్ట్
జనరల్

అసెంబ్లీ ముట్టడికి బీజేపీ యత్నం...రాంచందర్ రావు అరెస్ట్

తండ్రితో చివరి ఫోన్ కాల్...యువతి షాకింగ్ నిర్ణయం
జనరల్

తండ్రితో చివరి ఫోన్ కాల్...యువతి షాకింగ్ నిర్ణయం

 ఓట్ల తొలగింపుపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం
రాజకీయాలు

ఓట్ల తొలగింపుపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!