1, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘జైలర్ 2’ రిలీజ్‌పై సస్పెన్స్.. ఆ తేదీకి సినిమా వస్తుందా?

Writer: Harika S 02:33 PM, 1 సెప్టెంబర్, 2026
‘జైలర్ 2’ రిలీజ్‌పై సస్పెన్స్.. ఆ తేదీకి సినిమా వస్తుందా?

సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘జైలర్ 2’పై ఇప్పుడు రిలీజ్ డేట్ విషయంలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే చెన్నై సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా అనుకున్న తేదీకి రావడం కష్టమేననే ప్రచారం మొదలైంది. సన్ పిక్చర్స్ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాకపోయినా, అక్టోబర్ 16న మరో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

రీ-షూట్స్ కారణంగానే ‘జైలర్ 2’ వాయిదా పడే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. దర్శకుడు నెల్సన్ కొన్ని సన్నివేశాల్లో కీలక మార్పులు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు సినిమా బిజినెస్ డీల్స్ ఇంకా పూర్తికాకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా తెలుగు హక్కుల కోసం నిర్మాతలు భారీ మొత్తాన్ని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. రిలీజ్‌కు కేవలం 45 రోజుల సమయం మాత్రమే ఉండటంతో ప్రమోషన్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఇటీవల విడుదలైన పూర్ణ స్పెషల్ సాంగ్‌కు మిక్స్‌డ్ రెస్పాన్స్ రావడం కూడా చర్చకు దారితీసింది. ఈ వాయిదా ప్రచారానికి తెరపడాలంటే సన్ పిక్చర్స్ నుంచి అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
'కాకా'లో ఆ పాత్రే హైలైట్‌ ?

'కాకా'లో ఆ పాత్రే హైలైట్‌ ?

‘డ్రాగన్’లో ఊహించని ట్రీట్.. ప్రశాంత్ నీల్ కొత్త ప్రయోగం!

‘డ్రాగన్’లో ఊహించని ట్రీట్.. ప్రశాంత్ నీల్ కొత్త ప్రయోగం!

రవితేజ-శ్రీవిష్ణు మల్టీస్టారర్‌లో ఈ హీరోయిన్!

రవితేజ-శ్రీవిష్ణు మల్టీస్టారర్‌లో ఈ హీరోయిన్!

మరో తమిళ సినిమాలో కింగ్ ?

మరో తమిళ సినిమాలో కింగ్ ?

కర్ణాటకలో టాక్సిక్‌కు భారీ షాక్!

కర్ణాటకలో టాక్సిక్‌కు భారీ షాక్!

శింబు STR-51లో ఇద్దరు భామలు?

శింబు STR-51లో ఇద్దరు భామలు?

ట్యాగ్లు
రజినీకాంత్జైలర్ 2నెల్సన్ దిలీప్‌కుమార్సన్ పిక్చర్స్జైలర్ 2 రిలీజ్ డేట్తమిళ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గ్లెన్‌ ఫిలిప్స్‌ సెన్సేషనల్‌ క్యాచ్‌ వైరల్‌...
క్రీడలు

గ్లెన్‌ ఫిలిప్స్‌ సెన్సేషనల్‌ క్యాచ్‌ వైరల్‌...

CJP నిరసన పిలుపు విరమణ.. విద్యార్థులకు ఊరటపై కేంద్రం కీలక ప్రతిపాదన
జనరల్

CJP నిరసన పిలుపు విరమణ.. విద్యార్థులకు ఊరటపై కేంద్రం కీలక ప్రతిపాదన

జర్మనీ రైలులో భారతీయుల హంగామా
జనరల్

జర్మనీ రైలులో భారతీయుల హంగామా

‘జైలర్ 2’ రిలీజ్‌పై సస్పెన్స్.. ఆ తేదీకి సినిమా వస్తుందా?
గాసిప్స్

‘జైలర్ 2’ రిలీజ్‌పై సస్పెన్స్.. ఆ తేదీకి సినిమా వస్తుందా?

ఆరు గ్యారంటీలు కాదు.. 420 హామీలు: బీజేపీ విమర్శలు
రాజకీయాలు

ఆరు గ్యారంటీలు కాదు.. 420 హామీలు: బీజేపీ విమర్శలు

ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో గణేష్ ఉత్సవాలపై సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్
జనరల్

ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో గణేష్ ఉత్సవాలపై సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్

కొత్తగూడెం ఎయిర్‌పోర్టుపై కేంద్ర బృందం పర్యటన
జనరల్

కొత్తగూడెం ఎయిర్‌పోర్టుపై కేంద్ర బృందం పర్యటన

ఢిల్లీకి కొండా సురేఖ...హైకమాండ్‌తో భేటీ
జనరల్

ఢిల్లీకి కొండా సురేఖ...హైకమాండ్‌తో భేటీ

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న మమితా!
సినిమాలు

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న మమితా!

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2: ఎపిసోడ్ 18లో అపూర్వ, రాజకుమారి జోరు
షోస్

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2: ఎపిసోడ్ 18లో అపూర్వ, రాజకుమారి జోరు

రష్మిక ‘మైసా’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ తేదీనే!
సినిమాలు

రష్మిక ‘మైసా’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ తేదీనే!

ఒత్తిడి భయం కాదు.. అదొక అదృష్టం: అల్లు అర్జున్
సినిమాలు

ఒత్తిడి భయం కాదు.. అదొక అదృష్టం: అల్లు అర్జున్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!