8, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బాక్సాఫీస్ వద్ద ‘మీర్జాపూర్’ హవా

Writer: Pooja 10:02 AM, 8 సెప్టెంబర్, 2026
బాక్సాఫీస్ వద్ద ‘మీర్జాపూర్’ హవా

వెబ్ సిరీస్‌గా భారీ ఆదరణ పొందిన ‘మీర్జాపూర్’ ఫ్రాంచైజీ ఇప్పుడు సినిమాగా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ‘మీర్జాపూర్ ది మూవీ’ 2026లో అత్యధిక ఓపెనింగ్ వీకెండ్ వసూళ్లు సాధించిన టాప్-5 చిత్రాల జాబితాలో నాలుగో స్థానాన్ని దక్కించుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా మాస్ సెంటర్లలో సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. తొలి వీకెండ్‌లో హిందీలో రూ.96.85 కోట్ల ఇండియా నెట్ వసూళ్లు సాధించగా, తెలుగులో పరిమిత థియేటర్లలో రూ.84 లక్షలు రాబట్టింది. హిందీ వసూళ్లు శుక్రవారం రూ.27.85 కోట్లు, శనివారం రూ.32.50 కోట్లు, ఆదివారం రూ.36.50 కోట్లుగా నమోదయ్యాయి.

వెబ్ సిరీస్ నుంచి వెండితెరపైకి వచ్చిన ‘మీర్జాపూర్’ ఫ్రాంచైజీ ప్రయోగం విజయవంతమైందని ఈ వసూళ్లు సూచిస్తున్నాయి. ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్, అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ సంయుక్తంగా రూపొందించిన ఈ చిత్రానికి తొలి వీకెండ్‌లోనే భారీ స్పందన లభించింది. దీంతో ఇప్పుడు సోమవారం వసూళ్లపై అందరి దృష్టి నెలకొంది. తొలి వీకెండ్ జోరును కొనసాగిస్తూ రాబోయే రోజుల్లో సినిమా మరిన్ని వసూళ్లు సాధిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ది ప్యారడైజ్’ పనులు ఇంకా పూర్తికాలేదా?

‘ది ప్యారడైజ్’ పనులు ఇంకా పూర్తికాలేదా?

‘దాదా’లో మంచు మనోజ్ భయంకర పాత్ర?

‘దాదా’లో మంచు మనోజ్ భయంకర పాత్ర?

ప్రీ ప్రొడక్షన్ దిశగా ‘ఆర్‌సీ17’?

ప్రీ ప్రొడక్షన్ దిశగా ‘ఆర్‌సీ17’?

‘రాకా’: అదిరిపోనున్న బన్నీ ఎంట్రీ?

‘రాకా’: అదిరిపోనున్న బన్నీ ఎంట్రీ?

ఎన్టీఆర్‌...ధనుష్‌ ఎవరు ఎక్కువ?

ఎన్టీఆర్‌...ధనుష్‌ ఎవరు ఎక్కువ?

ట్యాగ్లు
మీర్జాపూర్ ది మూవీమీర్జాపూర్బాక్సాఫీస్ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్బాలీవుడ్ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
ఆషికా ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్

ఆషికా ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అనుప్రియ సినీ ఎంట్రీ వెనుక ఆసక్తికర కథ...
సినిమాలు

అనుప్రియ సినీ ఎంట్రీ వెనుక ఆసక్తికర కథ...

బిగ్ బాస్ తెలుగు 10: కంటెస్టెంట్లకు పవర్‌ఫుల్ పవర్స్.. ఎవరికేం దక్కిందంటే?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: కంటెస్టెంట్లకు పవర్‌ఫుల్ పవర్స్.. ఎవరికేం దక్కిందంటే?

బిగ్ బాస్ 10: హౌస్‌లో తొలి షాక్.. నామినేషన్స్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్లు వీళ్లే!
షోస్

బిగ్ బాస్ 10: హౌస్‌లో తొలి షాక్.. నామినేషన్స్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్లు వీళ్లే!

బిగ్ బాస్ 10: మహాపరీక్షలో అసలు పోరు వీళ్ల మధ్యే.. టీమ్‌లు ఇవే!
షోస్

బిగ్ బాస్ 10: మహాపరీక్షలో అసలు పోరు వీళ్ల మధ్యే.. టీమ్‌లు ఇవే!

బిగ్ బాస్ తెలుగు 10: ఇంకా పూర్తిస్థాయి హౌస్‌మేట్స్ కాలేదు.. వచ్చే వారం చాలామంది ఔట్
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ఇంకా పూర్తిస్థాయి హౌస్‌మేట్స్ కాలేదు.. వచ్చే వారం చాలామంది ఔట్

అసెంబ్లీ ఘర్షణలలో బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు
జనరల్

అసెంబ్లీ ఘర్షణలలో బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు

రేవంత్ ప్రభుత్వంపై కౌశిక్ రెడ్డి విమర్శలు
రాజకీయాలు

రేవంత్ ప్రభుత్వంపై కౌశిక్ రెడ్డి విమర్శలు

ఫేక్ బాక్సాఫీస్ కలెక్షన్లపై ప్రణయ్ రెడ్డి వంగా ఫైర్
సినిమాలు

ఫేక్ బాక్సాఫీస్ కలెక్షన్లపై ప్రణయ్ రెడ్డి వంగా ఫైర్

బాక్సాఫీస్ వద్ద ‘మీర్జాపూర్’ హవా
గాసిప్స్

బాక్సాఫీస్ వద్ద ‘మీర్జాపూర్’ హవా

యూట్యూబర్ నందనపై పోలీసుల కేసు నమోదు
జనరల్

యూట్యూబర్ నందనపై పోలీసుల కేసు నమోదు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు విప్ జారీ
జనరల్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు విప్ జారీ

‘ది ప్యారడైజ్’ పనులు ఇంకా పూర్తికాలేదా?
గాసిప్స్

‘ది ప్యారడైజ్’ పనులు ఇంకా పూర్తికాలేదా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!