22, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైదరాబాద్‌లో మరిన్ని ఐమాక్స్ స్క్రీన్లు..సినీ అభిమానులకు పండగే!

Writer: Pooja 10:58 AM, 22 అక్టోబర్, 2026
హైదరాబాద్‌లో మరిన్ని ఐమాక్స్ స్క్రీన్లు..సినీ అభిమానులకు పండగే!

హైదరాబాద్‌లో ఐమాక్స్ స్క్రీన్ కోసం సినీ ప్రియులు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు, ఏషియన్ సినిమాస్ కలిసి ‘ఏఎంబీ క్లాసిక్’ పేరుతో ఐమాక్స్ స్క్రీన్‌ను ప్రకటించడంతో ప్రేక్షకుల్లో కొత్త ఆశలు చిగురించాయి. తాజాగా నగరంలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సమీపంలో మరో ఐమాక్స్ స్క్రీన్ ఏర్పాటు కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. విప్రో సర్కిల్ వద్ద అపర్ణ సినిమాస్ 12 స్క్రీన్ల మల్టీప్లెక్స్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. ఈ మల్టీప్లెక్స్‌లోనే కొత్త ఐమాక్స్ స్క్రీన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇటీవల హైదరాబాద్‌లో పీఎక్స్‌ఎల్, డాల్బీ సినిమా వంటి ప్రీమియం సినిమా ఫార్మాట్లు అందుబాటులోకి రావడంతో ప్రేక్షకుల్లో ఉత్సాహం పెరిగింది. ఇప్పుడు మరో ఐమాక్స్ స్క్రీన్ కూడా అందుబాటులోకి వస్తే, నగరంలో భారీ తెరపై సినిమాలను వీక్షించే అవకాశాలు మరింత పెరుగుతాయి. సినిమాలను థియేటర్లలో ఆస్వాదించడంలో ముందుండే హైదరాబాద్ ప్రేక్షకులకు ఇది శుభవార్తగా మారే అవకాశం ఉంది. అయితే, కొత్త ఐమాక్స్ స్క్రీన్ ఏర్పాటు, ప్రారంభ తేదీ, మల్టీప్లెక్స్ వివరాలపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బాలీవుడ్ స్టార్ కరీనా పేరు వెనుక ఇంత కథ ఉందా?

బాలీవుడ్ స్టార్ కరీనా పేరు వెనుక ఇంత కథ ఉందా?

‘ఏమో ఏమో ఇది’ వాయిదా.. త్వరలో కొత్త విడుదల తేదీ ప్రకటన

‘ఏమో ఏమో ఇది’ వాయిదా.. త్వరలో కొత్త విడుదల తేదీ ప్రకటన

విజయ్ దేవరకొండ ‘రణబాలి’ సక్సెస్ మీట్‌పై ఆసక్తికర అప్‌డేట్

విజయ్ దేవరకొండ ‘రణబాలి’ సక్సెస్ మీట్‌పై ఆసక్తికర అప్‌డేట్

ఓటీటీలో ‘జైలర్ 2’ అన్‌కట్ వెర్షన్? ఎడిటింగ్‌పై కొత్త చర్చ

ఓటీటీలో ‘జైలర్ 2’ అన్‌కట్ వెర్షన్? ఎడిటింగ్‌పై కొత్త చర్చ

ముందుగా పెళ్లి ప్రపోజల్‌ చేసింది రష్మికే.. విజయ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

ముందుగా పెళ్లి ప్రపోజల్‌ చేసింది రష్మికే.. విజయ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

యశ్‌ని కావాలనే టార్గెట్ చేస్తున్నారా?

యశ్‌ని కావాలనే టార్గెట్ చేస్తున్నారా?

ట్యాగ్లు
హైదరాబాద్ ఐమాక్స్ఏఎంబీ క్లాసిక్అపర్ణ సినిమాస్విప్రో సర్కిల్ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్డాల్బీ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌ జోరు.. స్వర్ణాలతో మెరిసిన అథ్లెట్లు
క్రీడలు

ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌ జోరు.. స్వర్ణాలతో మెరిసిన అథ్లెట్లు

‘ది ప్యారడైజ్’ ఓటీటీ వెర్షన్‌లో మార్పులు..
ఓటీటీ

‘ది ప్యారడైజ్’ ఓటీటీ వెర్షన్‌లో మార్పులు..

ట్రైలర్‌తోనే క్యూరియాసిటీ పెంచిన ‘కిల్లర్’...కోటి రూపాయల ఛాలెంజ్‌తో మరింత హైప్!
సినిమాలు

ట్రైలర్‌తోనే క్యూరియాసిటీ పెంచిన ‘కిల్లర్’...కోటి రూపాయల ఛాలెంజ్‌తో మరింత హైప్!

ఉప ముఖ్యమంత్రి కార్యాలయం పేరుతో నకిలీ వాట్సాప్ ఛానల్.. అధికారుల హెచ్చరిక
జనరల్

ఉప ముఖ్యమంత్రి కార్యాలయం పేరుతో నకిలీ వాట్సాప్ ఛానల్.. అధికారుల హెచ్చరిక

‘చంద్రయాన్’కు ఊహించని ట్విస్ట్...ట్రైలర్ లాంచ్ వాయిదా!
సినిమాలు

‘చంద్రయాన్’కు ఊహించని ట్విస్ట్...ట్రైలర్ లాంచ్ వాయిదా!

బాలీవుడ్ స్టార్ కరీనా పేరు వెనుక ఇంత కథ ఉందా?
గాసిప్స్

బాలీవుడ్ స్టార్ కరీనా పేరు వెనుక ఇంత కథ ఉందా?

పెళ్లిపై సమాజం ఆలోచనా ధోరణి మారాలి.. సబీర్ భాటియా కీలక వ్యాఖ్యలు
జనరల్

పెళ్లిపై సమాజం ఆలోచనా ధోరణి మారాలి.. సబీర్ భాటియా కీలక వ్యాఖ్యలు

నైజాంలో ‘రామాయణ’ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం
సినిమాలు

నైజాంలో ‘రామాయణ’ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం

‘ఏమో ఏమో ఇది’ వాయిదా.. త్వరలో కొత్త విడుదల తేదీ ప్రకటన
గాసిప్స్

‘ఏమో ఏమో ఇది’ వాయిదా.. త్వరలో కొత్త విడుదల తేదీ ప్రకటన

బిగ్ బాస్ తెలుగు 10 ఓటింగ్‌లో రోహిత్‌కు షాక్..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 ఓటింగ్‌లో రోహిత్‌కు షాక్..

కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన..
జనరల్

కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన..

ఏపీలో వైసీపీ నేతల హౌస్ అరెస్టులు
రాజకీయాలు

ఏపీలో వైసీపీ నేతల హౌస్ అరెస్టులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!