Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

11, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో బాలయ్య కొత్త సినిమా?

09:45 AM, 11 జూన్, 2026
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో బాలయ్య కొత్త సినిమా?

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా, దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కనున్నట్లు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రంలో బాలయ్యను సరికొత్తగా చూపించేందుకు వివేక్ ఆత్రేయ ప్రత్యేక కథను సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. రెండు భాగాలుగా ఈ సినిమాను తెరకెక్కించే ఆలోచన కూడా ఉన్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి.

అయితే భారీ బడ్జెట్ కారణంగా ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయిందనే ప్రచారం జరిగింది. తాజాగా సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, వివేక్ ఆత్రేయ ఇటీవల బాలకృష్ణకు ఓ కథా లైన్ వినిపించగా అది ఆయనకు నచ్చినట్లు తెలుస్తోంది. పూర్తి కథను సిద్ధం చేయాలని బాలయ్య సూచించినట్లు సమాచారం. దీంతో దర్శకుడు ప్రస్తుతం స్క్రిప్ట్ అభివృద్ధి పనులతో పాటు ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా ప్రారంభించినట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సూర్య 50కి అనిల్ రావిపూడి డైరెక్టర్?

సూర్య 50కి అనిల్ రావిపూడి డైరెక్టర్?

‘ది ప్యారడైజ్’పై కొత్త సందేహాలు.. కథ ఒక సినిమాకి సరిపోదా?

‘ది ప్యారడైజ్’పై కొత్త సందేహాలు.. కథ ఒక సినిమాకి సరిపోదా?

మళ్లీ వాయిదా పడనున్న నాని ‘ది ప్యారడైజ్’?

మళ్లీ వాయిదా పడనున్న నాని ‘ది ప్యారడైజ్’?

‘పెద్ది’ తర్వాత సర్జరీ.. ఆర్సీ17కు బ్రేక్ పడిందా?

‘పెద్ది’ తర్వాత సర్జరీ.. ఆర్సీ17కు బ్రేక్ పడిందా?

రవి మోహన్, కెనీషా మధ్య మళ్లీ ప్రేమ చిగురించిందా?

రవి మోహన్, కెనీషా మధ్య మళ్లీ ప్రేమ చిగురించిందా?

“బంగారు పల్లకి” తర్వాత మరో సాంగ్…హైప్ మామూలుగా లేదు!

“బంగారు పల్లకి” తర్వాత మరో సాంగ్…హైప్ మామూలుగా లేదు!

ట్యాగ్లు
బాలకృష్ణవివేక్ ఆత్రేయమైత్రి మూవీ మేకర్స్టాలీవుడ్తెలుగు సినిమారవితేజకొత్త సినిమామూవీ అప్‌డేట్బాలయ్యసినీ వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ స్టైలిష్ అవతార్‌తో సెన్సేషన్..
సినిమాలు

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ స్టైలిష్ అవతార్‌తో సెన్సేషన్..

సూర్య 50కి అనిల్ రావిపూడి డైరెక్టర్?
గాసిప్స్

సూర్య 50కి అనిల్ రావిపూడి డైరెక్టర్?

యష్ అభిమానుల్లో టెన్షన్?
సినిమాలు

యష్ అభిమానుల్లో టెన్షన్?

పవన్ ప్రశంసలతో ఆదిత్య ధర్ మళ్ళీ ట్రెండింగ్?
సినిమాలు

పవన్ ప్రశంసలతో ఆదిత్య ధర్ మళ్ళీ ట్రెండింగ్?

‘ది ప్యారడైజ్’పై కొత్త సందేహాలు.. కథ ఒక సినిమాకి సరిపోదా?
గాసిప్స్

‘ది ప్యారడైజ్’పై కొత్త సందేహాలు.. కథ ఒక సినిమాకి సరిపోదా?

విశాఖ ఉక్కు కర్మాగారంలో వరుస ప్రమాదాలు
జనరల్

విశాఖ ఉక్కు కర్మాగారంలో వరుస ప్రమాదాలు

‘ఆల్ఫా’ టీజర్‌తో అలియా భట్ దూకుడు..
సినిమాలు

‘ఆల్ఫా’ టీజర్‌తో అలియా భట్ దూకుడు..

పూజా హెగ్డేకు మరో షాక్?
సినిమాలు

పూజా హెగ్డేకు మరో షాక్?

సుకేశ్ కేసులో కీలక మలుపు.. జాక్వెలిన్ పిటిషన్‌పై నేడు విచారణ
సినిమాలు

సుకేశ్ కేసులో కీలక మలుపు.. జాక్వెలిన్ పిటిషన్‌పై నేడు విచారణ

భారత టీ20 కెప్టెన్సీపై శ్రేయస్ అయ్యర్ ఎమోషనల్ రియాక్షన్
క్రీడలు

భారత టీ20 కెప్టెన్సీపై శ్రేయస్ అయ్యర్ ఎమోషనల్ రియాక్షన్

రష్మిక, శ్రద్ధా మధ్య ఆసక్తికర పోటీ!
సినిమాలు

రష్మిక, శ్రద్ధా మధ్య ఆసక్తికర పోటీ!

ప్రమోషన్స్‌పై ఆరోపణలను ఖండించిన వరలక్ష్మి
సినిమాలు

ప్రమోషన్స్‌పై ఆరోపణలను ఖండించిన వరలక్ష్మి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!