Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

7, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

క్రేజీ డైరెక్టర్ తో నాని కొత్త ప్రాజెక్ట్?

Writer: Pooja 09:40 AM, 7 జులై, 2026
క్రేజీ డైరెక్టర్ తో నాని కొత్త ప్రాజెక్ట్?

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ‘ది ప్యారడైజ్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా నిర్మాణం ఆశించిన దానికంటే ఎక్కువ సమయం తీసుకుంటుండటంతో, తన తదుపరి ప్రాజెక్టులపై కూడా నాని దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దర్శకుడు సుజీత్‌తో ‘బ్లడీ రోమియో’ చిత్రాన్ని లైన్‌లో పెట్టిన ఆయన, మరో దర్శకుడితో కూడా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

తాజా సమాచారం ప్రకారం ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు వెంకీ అట్లూరి చెప్పిన కథ నానికి బాగా నచ్చినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఫైనల్ నరేషన్ అనంతరం ఈ ప్రాజెక్ట్‌కు ఆయన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వెంకీ అట్లూరి సూర్యతో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’, సుజీత్ ‘ఓజీ 2’ పనుల్లో బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎపిక్ విడుదలపై కొత్త చర్చ?

ఎపిక్ విడుదలపై కొత్త చర్చ?

అంచనాలు పెంచేస్తున్న బాలయ్య చిత్రం?

అంచనాలు పెంచేస్తున్న బాలయ్య చిత్రం?

కింగ్100 లో నాగార్జునకు విలన్‌గా టబు..?

కింగ్100 లో నాగార్జునకు విలన్‌గా టబు..?

తమిళ రాజకీయాల్లో ధనుష్ పేరు.. కారణం ఈ జెండానే!

తమిళ రాజకీయాల్లో ధనుష్ పేరు.. కారణం ఈ జెండానే!

ప్రభాస్–ఆదిత్య ధర్ కాంబో ఫిక్స్?

ప్రభాస్–ఆదిత్య ధర్ కాంబో ఫిక్స్?

ట్యాగ్లు
నానివెంకీ అట్లూరిది ప్యారడైజ్టాలీవుడ్లక్కీ భాస్కర్సినిమా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
'కల్కి 2' లో కొత్త పాత్రల సందడి?

'కల్కి 2' లో కొత్త పాత్రల సందడి?

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయనున్న నెస్లే
బిజినెస్

హైదరాబాద్‌లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయనున్న నెస్లే

మాజీ సీఐ నాగరాజుపై మరో కేసు
జనరల్

మాజీ సీఐ నాగరాజుపై మరో కేసు

ఎల్‌జీ పెట్టుబడులకు ఏపీ ఆహ్వానం.. లోకేష్ కీలక భేటీ
జనరల్

ఎల్‌జీ పెట్టుబడులకు ఏపీ ఆహ్వానం.. లోకేష్ కీలక భేటీ

ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న శోభిత
సినిమాలు

ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న శోభిత

కొత్త ప్రయాణం మొదలుపెట్టిన శైలేష్
గాసిప్స్

కొత్త ప్రయాణం మొదలుపెట్టిన శైలేష్

జననాయగన్ విడుదలపై స్పందించిన ప్రియమణి
సినిమాలు

జననాయగన్ విడుదలపై స్పందించిన ప్రియమణి

నాగ్ చిత్రంలో షాకిస్తున్న టబు పాత్ర?
గాసిప్స్

నాగ్ చిత్రంలో షాకిస్తున్న టబు పాత్ర?

కల్కి2 నుంచి ఇంట్రెస్టింగ్ న్యూస్?
గాసిప్స్

కల్కి2 నుంచి ఇంట్రెస్టింగ్ న్యూస్?

సర్ ప్రక్రియ గడువు పొడిగించాలి - కేటీఆర్
రాజకీయాలు

సర్ ప్రక్రియ గడువు పొడిగించాలి - కేటీఆర్

చెన్నైలో భారీ సభ...ఒకే వేదికపై విజయ్, రాహుల్
జనరల్

చెన్నైలో భారీ సభ...ఒకే వేదికపై విజయ్, రాహుల్

ఆసక్తి పెంచిన దుల్కర్ పోస్టు?
సినిమాలు

ఆసక్తి పెంచిన దుల్కర్ పోస్టు?

యూఏపీఏ తొలగించండి - ప్రకాష్ రాజ్
రాజకీయాలు

యూఏపీఏ తొలగించండి - ప్రకాష్ రాజ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!