30, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో కొత్త మలుపు

Writer: Pooja 05:00 PM, 30 ఆగస్టు, 2026
డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో కొత్త మలుపు

యూనియన్‌ డ్యాన్సర్లలో కీలక పరిణామం చోటుచేసుకుంది. డ్యాన్సర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా రఘు మాస్టర్‌ను ఎన్నుకోవాలని మెజార్టీ డ్యాన్సర్లు నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుత కార్యవర్గం అధ్యక్షురాలు సుమలత నేతృత్వంలోని కార్యకలాపాలకు ఇప్పటికే పలువురు డ్యాన్సర్లు సహాయ నిరాకరణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త కార్యవర్గం ఏర్పాటు అంశం చర్చనీయాంశంగా మారింది.

రఘు మాస్టర్‌ ఆధ్వర్యంలో కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి, దానికి మద్దతు ఇవ్వాలని ఫెడరేషన్‌ను కోరేందుకు మెజార్టీ డ్యాన్సర్లు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే ఈ పరిణామాలపై అధికారిక నిర్ణయం వెలువడాల్సి ఉంది. రఘు మాస్టర్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకునే అంశంపై త్వరలో డ్యాన్సర్ల మధ్య కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘రణబాలి’ టీజర్‌కు రంగం సిద్ధం

‘రణబాలి’ టీజర్‌కు రంగం సిద్ధం

బాక్సాఫీస్‌ వద్ద ‘ఇరుముడి’ హవా

బాక్సాఫీస్‌ వద్ద ‘ఇరుముడి’ హవా

దృశ్యం ఫ్రాంచైజీ.. 3 భాషల్లో 3 భిన్నమైన భవిష్యత్తులు?

దృశ్యం ఫ్రాంచైజీ.. 3 భాషల్లో 3 భిన్నమైన భవిష్యత్తులు?

కర్ణతో సల్మాన్ 1000 కోట్ల టార్గెట్?

కర్ణతో సల్మాన్ 1000 కోట్ల టార్గెట్?

‘రామాయణ’ విఎఫ్ఎక్స్‌పై మేకర్స్ ప్రత్యేక దృష్టి?

‘రామాయణ’ విఎఫ్ఎక్స్‌పై మేకర్స్ ప్రత్యేక దృష్టి?

30 ఏళ్ల తర్వాత  బాలయ్య, నాగ్ క్లాష్?

30 ఏళ్ల తర్వాత బాలయ్య, నాగ్ క్లాష్?

ట్యాగ్లు
రఘు మాస్టర్డ్యాన్సర్ అసోసియేషన్యూనియన్ డ్యాన్సర్లుడాన్స్ ఫెడరేషన్టాలీవుడ్కొరియోగ్రాఫర్లు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలి - కిషన్ రెడ్డి
జనరల్

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలి - కిషన్ రెడ్డి

డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో కొత్త మలుపు
గాసిప్స్

డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో కొత్త మలుపు

రేవంత్‌ సర్కారుపై బీజేపీ నేతల విమర్శలు
రాజకీయాలు

రేవంత్‌ సర్కారుపై బీజేపీ నేతల విమర్శలు

వెలిగొండ కల సాకారం...రేపు కొత్త చరిత్ర - చంద్రబాబు
జనరల్

వెలిగొండ కల సాకారం...రేపు కొత్త చరిత్ర - చంద్రబాబు

‘రణబాలి’ టీజర్‌కు రంగం సిద్ధం
గాసిప్స్

‘రణబాలి’ టీజర్‌కు రంగం సిద్ధం

అమీర్‌ ఖాన్‌పై సోనమ్ వాంగ్‌చుక్‌ సెటైర్‌
సినిమాలు

అమీర్‌ ఖాన్‌పై సోనమ్ వాంగ్‌చుక్‌ సెటైర్‌

బాక్సాఫీస్‌ వద్ద ‘ఇరుముడి’ హవా
గాసిప్స్

బాక్సాఫీస్‌ వద్ద ‘ఇరుముడి’ హవా

వరుణ్‌ తేజ్‌ ‘కొరియన్‌ కనకరాజు’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఖరారు
ఓటీటీ

వరుణ్‌ తేజ్‌ ‘కొరియన్‌ కనకరాజు’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఖరారు

పదేళ్ల తర్వాత ‘బిగ్‌బాస్‌ బంగ్లా’ రీఎంట్రీ
షోస్

పదేళ్ల తర్వాత ‘బిగ్‌బాస్‌ బంగ్లా’ రీఎంట్రీ

ప్రిన్సిపాల్‌ అప్రమత్తతతో తప్పిన పెను విషాదం
జనరల్

ప్రిన్సిపాల్‌ అప్రమత్తతతో తప్పిన పెను విషాదం

హిందూ రాష్ట్రం అంటే ముస్లింలను వెళ్లగొట్టడం కాదు - మోహన్‌ భగవత్‌
జనరల్

హిందూ రాష్ట్రం అంటే ముస్లింలను వెళ్లగొట్టడం కాదు - మోహన్‌ భగవత్‌

మెస్సీ ఈవెంట్‌ టికెట్‌ డబ్బులు రిఫండ్‌ చేస్తాం - బెంగాల్‌ సీఎం సువేందు
క్రీడలు

మెస్సీ ఈవెంట్‌ టికెట్‌ డబ్బులు రిఫండ్‌ చేస్తాం - బెంగాల్‌ సీఎం సువేందు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!