16, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హ్యాట్రిక్ వ్యూహంతో నితిన్.. మూడు సినిమాలతో గ్రాండ్ కంబ్యాక్ ప్లాన్?

Writer: Chandrika 10:13 AM, 16 జులై, 2026
హ్యాట్రిక్ వ్యూహంతో నితిన్.. మూడు సినిమాలతో గ్రాండ్ కంబ్యాక్ ప్లాన్?

కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న హీరో నితిన్ ఇప్పుడు తన కెరీర్‌కు కొత్త ఊపు తీసుకురావడానికి వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఒకే తరహా కథలకు దూరంగా ఉంటూ విభిన్న జానర్లలో మూడు ప్రాజెక్ట్‌లను సిద్ధం చేస్తున్నారని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కమర్షియల్ ఎంటర్‌టైనర్ నుంచి కంటెంట్ ప్రధానమైన కథల వరకు విభిన్న దిశల్లో అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న కమర్షియల్ ఎంటర్‌టైనర్ చివరి దశ చిత్రీకరణలో ఉందని, ఈ సినిమాను క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారని టాక్. మరోవైపు నాని నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌లో ఓ కొత్త తరహా కథతో సినిమా చేయడానికి నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో "ఆయ్" దర్శకుడు అంజితో కూడా మరో ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ మూడు ప్రాజెక్ట్‌లపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
NBK 111కు భారీ ఓటీటీ డీల్?

NBK 111కు భారీ ఓటీటీ డీల్?

విడుదలకు ముందే ‘వృషకర్మ’ హవా.. భారీ డీల్‌తో ఇండస్ట్రీలో చర్చ?

విడుదలకు ముందే ‘వృషకర్మ’ హవా.. భారీ డీల్‌తో ఇండస్ట్రీలో చర్చ?

‘ది ప్యారడైజ్’పై భారీ క్రేజ్.. రైట్స్ రేసులో దిల్ రాజు?

‘ది ప్యారడైజ్’పై భారీ క్రేజ్.. రైట్స్ రేసులో దిల్ రాజు?

‘స్పిరిట్’లో ప్రభాస్ యాక్షన్ విధ్వంసం.. ఒక్క సీన్‌కే భారీ హైప్?

‘స్పిరిట్’లో ప్రభాస్ యాక్షన్ విధ్వంసం.. ఒక్క సీన్‌కే భారీ హైప్?

చైతూ నెక్స్ట్ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్!

చైతూ నెక్స్ట్ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్!

శర్వానంద్–శ్రీను వైట్ల చిత్రంలో రవీనా టాండన్?

శర్వానంద్–శ్రీను వైట్ల చిత్రంలో రవీనా టాండన్?

ట్యాగ్లు
నితిన్టాలీవుడ్సితార ఎంటర్‌టైన్‌మెంట్స్వాల్ పోస్టర్ సినిమానానిఅంజితెలుగు సినిమారాబోయే సినిమాలుక్రిస్మస్ రిలీజ్కంబ్యాక్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎల్-నినో ప్రభావానికి తెలంగాణ తొలి శాస్త్రీయ కంటింజెన్సీ ప్రణాళిక విడుదల
జనరల్

ఎల్-నినో ప్రభావానికి తెలంగాణ తొలి శాస్త్రీయ కంటింజెన్సీ ప్రణాళిక విడుదల

శ్రీలీల నిర్ణయాలపై చర్చ
సినిమాలు

శ్రీలీల నిర్ణయాలపై చర్చ

‘ది ప్యారడైజ్’ వాయిదా లేదట.. రిలీజ్ ఆరోజే?
గాసిప్స్

‘ది ప్యారడైజ్’ వాయిదా లేదట.. రిలీజ్ ఆరోజే?

తమిళనాడు సీఎం విజయ్‌ను కలిసిన వరలక్ష్మి శరత్‌కుమార్..
జనరల్

తమిళనాడు సీఎం విజయ్‌ను కలిసిన వరలక్ష్మి శరత్‌కుమార్..

లంచం ఆరోపణలతో నేతను బహిష్కరించిన సీఎం విజయ్
రాజకీయాలు

లంచం ఆరోపణలతో నేతను బహిష్కరించిన సీఎం విజయ్

ముద్రగడ కుమార్తె క్రాంతిని పరామర్శించిన మంత్రి కందుల దుర్గేశ్
జనరల్

ముద్రగడ కుమార్తె క్రాంతిని పరామర్శించిన మంత్రి కందుల దుర్గేశ్

ముద్రగడకు తుది వీడ్కోలు.. పాడె మోసిన వైఎస్ జగన్
జనరల్

ముద్రగడకు తుది వీడ్కోలు.. పాడె మోసిన వైఎస్ జగన్

లవ్ జిహాద్ విమర్శలకు ఆమిర్ ఖాన్ కౌంటర్!
సినిమాలు

లవ్ జిహాద్ విమర్శలకు ఆమిర్ ఖాన్ కౌంటర్!

బార్బీలా మెరిసిన మణిపూర్ బ్యూటీ..
జనరల్

బార్బీలా మెరిసిన మణిపూర్ బ్యూటీ..

నాగచైతన్య ‘వృషకర్మ’కు భారీ నాన్-థియేట్రికల్ డీల్..
సినిమాలు

నాగచైతన్య ‘వృషకర్మ’కు భారీ నాన్-థియేట్రికల్ డీల్..

సీనియర్ నటి సమీరా రెడ్డి ఫన్నీ పోస్ట్ వైరల్
సినిమాలు

సీనియర్ నటి సమీరా రెడ్డి ఫన్నీ పోస్ట్ వైరల్

సినీ పరిశ్రమకు భూములు కేటాయిస్తాం: మంత్రి దుర్గేశ్
జనరల్

సినీ పరిశ్రమకు భూములు కేటాయిస్తాం: మంత్రి దుర్గేశ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!