31, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పవన్ - సందీప్ రెడ్డి వంగ కాంబో?

Writer: Shivani K 09:14 AM, 31 ఆగస్టు, 2026
పవన్ - సందీప్ రెడ్డి వంగ కాంబో?

టాలీవుడ్‌లో ప్రస్తుతం అత్యంత క్రేజ్ ఉన్న దర్శకుల్లో సందీప్ రెడ్డి వంగ ఒకరు. ఆయనతో స్టార్ హీరో సినిమా అంటే ప్రేక్షకుల్లో సహజంగానే భారీ అంచనాలు ఏర్పడతాయి. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్‌తో స్పిరిట్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత కూడా ఆయనకు వరుసగా క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. అనిమల్ 2, మహేష్‌తో డెవిల్ సినిమాలతో పాటు అల్లు అర్జున్‌తో కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది. ఇలా ఇప్పటికే భారీ లైనప్ ఉన్న సందీప్ రెడ్డి వంగ, తన అభిమాన హీరోల్లో ఒకరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయనున్నారనే ప్రచారం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ కాంబినేషన్‌పై కొంతకాలంగా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. తాజాగా సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్, సందీప్ రెడ్డి వంగ, టీ సిరీస్ కాంబినేషన్‌లో ఓ సినిమా ప్రకటన రాబోతుందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. అయితే ఈ వార్తకు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధ్రువీకరణ లేదు. సందీప్ రెడ్డి వంగ ఇప్పటికే పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న నేపథ్యంలో పవన్‌తో సినిమా ఎప్పుడు సాధ్యమవుతుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం నిజమా, అభిమానుల ఊహాగానాలకే పరిమితమా అనేది సెప్టెంబర్ 2న తేలే అవకాశం ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ధర్మన్’లో రామ్ పోతినేని ఎంట్రీ ఫిక్స్?

‘ధర్మన్’లో రామ్ పోతినేని ఎంట్రీ ఫిక్స్?

మెగాస్టార్ పాత్రలపై అదిరిపోయే వార్త?

మెగాస్టార్ పాత్రలపై అదిరిపోయే వార్త?

‘ఇంద్రపుత్ర’లో రాజశేఖర్?

‘ఇంద్రపుత్ర’లో రాజశేఖర్?

బాలయ్య సినిమాలో తమిళ హీరో?

బాలయ్య సినిమాలో తమిళ హీరో?

సంక్రాంతి లక్ష్యంగా దూసుకుపోతున్న శర్వానంద్?

సంక్రాంతి లక్ష్యంగా దూసుకుపోతున్న శర్వానంద్?

అల్లు అరవింద్‌కు యశ్‌ తల్లి కౌంటర్‌

అల్లు అరవింద్‌కు యశ్‌ తల్లి కౌంటర్‌

ట్యాగ్లు
పవన్ కళ్యాణ్సందీప్ రెడ్డి వంగాపవన్ సందీప్ మూవీస్పిరిట్ప్రభాస్అనిమల్ 2మహేష్ బాబుఅల్లు అర్జున్టాలీవుడ్టీ సిరీస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేపాల్ పునర్నిర్మాణానికి అంతర్జాతీయ మద్దతు కోరిన మనీషా కోయిరాలా
జనరల్

నేపాల్ పునర్నిర్మాణానికి అంతర్జాతీయ మద్దతు కోరిన మనీషా కోయిరాలా

కాలువ లీకేజీతో కొండపల్లి రైతులకు పంట నష్టం
జనరల్

కాలువ లీకేజీతో కొండపల్లి రైతులకు పంట నష్టం

కింగ్ 100’ గ్లింప్స్ కి రికార్డ్ వ్యూస్!
సినిమాలు

కింగ్ 100’ గ్లింప్స్ కి రికార్డ్ వ్యూస్!

ముంబై షెడ్యూల్ పూర్తి చేసుకున్న అల్లు అర్జున్ ‘రాకా’..
సినిమాలు

ముంబై షెడ్యూల్ పూర్తి చేసుకున్న అల్లు అర్జున్ ‘రాకా’..

‘ధర్మన్’లో రామ్ పోతినేని ఎంట్రీ ఫిక్స్?
గాసిప్స్

‘ధర్మన్’లో రామ్ పోతినేని ఎంట్రీ ఫిక్స్?

బిగ్ బాస్ తెలుగు 10: ‘అగ్నిపరీక్ష’ కంటెస్టెంట్ల రెమ్యూనరేషన్ ఇదేనా?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ‘అగ్నిపరీక్ష’ కంటెస్టెంట్ల రెమ్యూనరేషన్ ఇదేనా?

‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్‌కు బిగ్ షాక్?
సినిమాలు

‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్‌కు బిగ్ షాక్?

‘డిసి’ ఓటీటీ విషయంలో ఊహించని ట్విస్ట్?
ఓటీటీ

‘డిసి’ ఓటీటీ విషయంలో ఊహించని ట్విస్ట్?

ఇండియన్ హీత్ లెడ్జర్ యష్.. హనీ సింగ్ షాకింగ్ కామెంట్స్!
సినిమాలు

ఇండియన్ హీత్ లెడ్జర్ యష్.. హనీ సింగ్ షాకింగ్ కామెంట్స్!

‘పంజా’ భారీ జోరు!
సినిమాలు

‘పంజా’ భారీ జోరు!

మెగాస్టార్ పాత్రలపై అదిరిపోయే వార్త?
గాసిప్స్

మెగాస్టార్ పాత్రలపై అదిరిపోయే వార్త?

‘ఇంద్రపుత్ర’లో రాజశేఖర్?
గాసిప్స్

‘ఇంద్రపుత్ర’లో రాజశేఖర్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!