14, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రామ్ చరణ్‌కు మరో లగ్జరీ ఫామ్‌హౌస్

Writer: Pooja 04:47 PM, 14 జులై, 2026
రామ్ చరణ్‌కు మరో లగ్జరీ ఫామ్‌హౌస్

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ మరో లగ్జరీ ఫామ్‌హౌస్‌ను సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. కొన్నేళ్ల క్రితం చేవెళ్ల-మొకిల పరిసర ప్రాంతాల్లో సుమారు ఐదు ఎకరాల ప్రైమ్ ల్యాండ్‌ను కొనుగోలు చేసిన ఆయన, అక్కడ అత్యాధునిక సౌకర్యాలతో పాటు ప్రకృతి మధ్య ప్రశాంత వాతావరణాన్ని ఆస్వాదించేలా విలాసవంతమైన ఫామ్‌హౌస్‌ను నిర్మించినట్లు తెలుస్తోంది.

ఈ భూమిలో కొంత భాగాన్ని ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం కేటాయించినట్లు సమాచారం. వీకెండ్స్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఫామ్‌హౌస్‌లో సమయం గడపాలని రామ్ చరణ్ దంపతులు భావిస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇంటర్వెల్‌ ట్విస్ట్‌తో అలరించనున్న వెంకీ-కళ్యాణ్‌రామ్‌ మూవీ?

ఇంటర్వెల్‌ ట్విస్ట్‌తో అలరించనున్న వెంకీ-కళ్యాణ్‌రామ్‌ మూవీ?

హీరోగా ఎంట్రీకి సిద్ధమవుతున్న విజయ్ కుమారుడు?

హీరోగా ఎంట్రీకి సిద్ధమవుతున్న విజయ్ కుమారుడు?

బాలయ్య కొడుకు ఎంట్రీకి స్టార్ డైరెక్టర్ ఫిక్స్?

బాలయ్య కొడుకు ఎంట్రీకి స్టార్ డైరెక్టర్ ఫిక్స్?

'ది ప్యారడైజ్' షూటింగ్ స్పీడ్ పెంచిన నాని?

'ది ప్యారడైజ్' షూటింగ్ స్పీడ్ పెంచిన నాని?

‘మాతృభూమి’ రిలీజ్‌పై మరో బిగ్ ట్విస్ట్!

‘మాతృభూమి’ రిలీజ్‌పై మరో బిగ్ ట్విస్ట్!

ట్యాగ్లు
రామ్ చరణ్లగ్జరీ ఫామ్‌హౌస్టాలీవుడ్ఆర్గానిక్ ఫార్మింగ్చేవెళ్లసెలబ్రిటీ లైఫ్‌స్టైల్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
రౌడీ జనార్దన భారీ క్లైమాక్స్‌కు రంగం సిద్ధం?

రౌడీ జనార్దన భారీ క్లైమాక్స్‌కు రంగం సిద్ధం?

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ రహదారి ప్రాజెక్టులకు వేగం.. కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి
జనరల్

తెలంగాణ రహదారి ప్రాజెక్టులకు వేగం.. కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి

గన్నవరం కాంట్రాక్టుపై సీబీఐ విచారణ కోరిన వంశీ
రాజకీయాలు

గన్నవరం కాంట్రాక్టుపై సీబీఐ విచారణ కోరిన వంశీ

రామ్ చరణ్‌కు మరో లగ్జరీ ఫామ్‌హౌస్
గాసిప్స్

రామ్ చరణ్‌కు మరో లగ్జరీ ఫామ్‌హౌస్

జీహెచ్‌ఎంసీ వీధి దీపాల నిర్వహణపై కీలక నిర్ణయం..
జనరల్

జీహెచ్‌ఎంసీ వీధి దీపాల నిర్వహణపై కీలక నిర్ణయం..

బద్రీనాథ్ ఆలయ విరాళాల అక్రమాల కేసులో తొలి అరెస్ట్..
జనరల్

బద్రీనాథ్ ఆలయ విరాళాల అక్రమాల కేసులో తొలి అరెస్ట్..

కేదార్‌నాథ్ ఆలయ నిధుల్లో అక్రమాల ఆరోపణలు..
జనరల్

కేదార్‌నాథ్ ఆలయ నిధుల్లో అక్రమాల ఆరోపణలు..

గంభీర్-కోహ్లీ మధ్య కోల్డ్ వార్?
క్రీడలు

గంభీర్-కోహ్లీ మధ్య కోల్డ్ వార్?

టీమ్‌ఇండియా అసిస్టెంట్ కోచ్ పదవికి ర్యాన్ టెన్ రాజీనామా?
క్రీడలు

టీమ్‌ఇండియా అసిస్టెంట్ కోచ్ పదవికి ర్యాన్ టెన్ రాజీనామా?

దాదాపు 20 ఏళ్ల తర్వాత కోల్‌కతాకు తిరిగి రానున్న తస్లీమా నస్రీన్
జనరల్

దాదాపు 20 ఏళ్ల తర్వాత కోల్‌కతాకు తిరిగి రానున్న తస్లీమా నస్రీన్

భారత్-నేపాల్ సరిహద్దులో అమెరికా మాజీ సైనికుడు అదుపులో
జనరల్

భారత్-నేపాల్ సరిహద్దులో అమెరికా మాజీ సైనికుడు అదుపులో

మూడో భాషపై సీబీఎస్ఈ కొత్త నిబంధనలు
జనరల్

మూడో భాషపై సీబీఎస్ఈ కొత్త నిబంధనలు

ప్రధాని మోదీకి కేతన్ అగర్వాల్ తల్లి లేఖ
జనరల్

ప్రధాని మోదీకి కేతన్ అగర్వాల్ తల్లి లేఖ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!