19, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రామ్ చరణ్–సుకుమార్ సినిమా ప్రారంభోత్సవం వాయిదా?

Writer: Pooja 04:42 PM, 19 అక్టోబర్, 2026
రామ్ చరణ్–సుకుమార్ సినిమా ప్రారంభోత్సవం వాయిదా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న కొత్త సినిమా పూజా కార్యక్రమం రేపు జరగాల్సి ఉండగా, అది వాయిదా పడినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా ప్రారంభోత్సవాన్ని అక్టోబర్ 25 తర్వాత నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. ప్రాజెక్టును శుభ ముహూర్తంలో ప్రారంభించేందుకు చిత్ర బృందం అనువైన తేదీ, సమయం కోసం చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నట్లు వార్తలు వస్తుండగా, కథానాయికగా సారా అర్జున్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. తాత్కాలికంగా ఆర్‌సీ 17గా పిలుస్తున్న ఈ ప్రాజెక్టులో రామ్ చరణ్, సుకుమార్ మరోసారి కలిసి పనిచేయనుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దిల్ రాజు చేతికి రణ్‌బీర్ కపూర్ ‘రామాయణ’ పంపిణీ బాధ్యతలు

దిల్ రాజు చేతికి రణ్‌బీర్ కపూర్ ‘రామాయణ’ పంపిణీ బాధ్యతలు

చిరంజీవి ‘కాకా’లో కబీర్‌ సరికొత్త అవతారం

చిరంజీవి ‘కాకా’లో కబీర్‌ సరికొత్త అవతారం

‘ధర్మన్‌’తో మళ్లీ జతకట్టనున్న హిట్‌ జోడీ

‘ధర్మన్‌’తో మళ్లీ జతకట్టనున్న హిట్‌ జోడీ

రష్మిక 100 సార్లు అడిగితేనే పెళ్లి చేసుకున్నా!: విజయ్ దేవరకొండ

రష్మిక 100 సార్లు అడిగితేనే పెళ్లి చేసుకున్నా!: విజయ్ దేవరకొండ

వరుణ్‌ తేజ్‌ ఖాతాలో మరో సినిమా?

వరుణ్‌ తేజ్‌ ఖాతాలో మరో సినిమా?

‘బ్లడీ రోమియో’ షూటింగ్ ప్రారంభించిన నాని

‘బ్లడీ రోమియో’ షూటింగ్ ప్రారంభించిన నాని

ట్యాగ్లు
రామ్ చరణ్సుకుమార్ఆర్‌సీ 17అనిరుధ్ రవిచందర్సారా అర్జున్మైత్రీ మూవీ మేకర్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘గరివిడి లక్ష్మి’ పాటలోని పదాల అర్థం తెలుసా?
సినిమాలు

‘గరివిడి లక్ష్మి’ పాటలోని పదాల అర్థం తెలుసా?

భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు.. మదుపర్ల సంపదకు గండి
బిజినెస్

భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు.. మదుపర్ల సంపదకు గండి

రామ్ చరణ్–సుకుమార్ సినిమా ప్రారంభోత్సవం వాయిదా?
గాసిప్స్

రామ్ చరణ్–సుకుమార్ సినిమా ప్రారంభోత్సవం వాయిదా?

దిల్ రాజు చేతికి రణ్‌బీర్ కపూర్ ‘రామాయణ’ పంపిణీ బాధ్యతలు
గాసిప్స్

దిల్ రాజు చేతికి రణ్‌బీర్ కపూర్ ‘రామాయణ’ పంపిణీ బాధ్యతలు

ఆస్ట్రేలియా ఎంపీ హెలెన్ హేన్స్‌పై కారు దాడి
జనరల్

ఆస్ట్రేలియా ఎంపీ హెలెన్ హేన్స్‌పై కారు దాడి

ధ్రువ్ రాఠీ అరెస్ట్ అంటూ తప్పుడు ప్రచారం.. ఇద్దరిపై నోయిడా పోలీసుల కేసు
జనరల్

ధ్రువ్ రాఠీ అరెస్ట్ అంటూ తప్పుడు ప్రచారం.. ఇద్దరిపై నోయిడా పోలీసుల కేసు

ప్రాసెస్ చేసిన ఆహారాలతో క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందా?
ఆరోగ్యం

ప్రాసెస్ చేసిన ఆహారాలతో క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందా?

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్‌లో ఎనిమిది మంది ప్రముఖులు..
జనరల్

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్‌లో ఎనిమిది మంది ప్రముఖులు..

రోడ్డు ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోండి: పవన్ కల్యాణ్
రాజకీయాలు

రోడ్డు ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోండి: పవన్ కల్యాణ్

అమెరికాలో భారతీయ కుటుంబాలకు ఆర్థిక కష్టాలు
జనరల్

అమెరికాలో భారతీయ కుటుంబాలకు ఆర్థిక కష్టాలు

జైలు జీవితం గురించి ఉమర్ ఖలీద్ భావోద్వేగ సందేశం
జనరల్

జైలు జీవితం గురించి ఉమర్ ఖలీద్ భావోద్వేగ సందేశం

భారత్‌, చైనాకు అదనపు సుంకాలు విధించాల్సిందే - బెసెంట్‌
జనరల్

భారత్‌, చైనాకు అదనపు సుంకాలు విధించాల్సిందే - బెసెంట్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!