25, జులై 2026, శనివారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రామాయణం ప్రమోషన్ బడ్జెట్‌తో కొత్త రికార్డు!

Writer: Harika S 06:22 AM, 25 జులై, 2026
రామాయణం ప్రమోషన్ బడ్జెట్‌తో కొత్త రికార్డు!

భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ ప్రాజెక్టులలో ఒకటిగా తెరకెక్కుతున్న రామాయణం దాదాపు రూ. 4,000 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, భారీ నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అంతర్జాతీయ డిస్ట్రిబ్యూషన్ హక్కులను సోనీ పిక్చర్స్ దక్కించుకోగా, ప్రపంచవ్యాప్తంగా సినిమాను చేరవేయడానికి సుమారు రూ. 375 కోట్ల ప్రమోషన్ క్యాంపెయిన్ సిద్ధం చేస్తున్నట్లు సినీ వర్గాల్లో సమాచారం వినిపిస్తోంది.

ఈ స్థాయి ప్రమోషన్ బడ్జెట్ భారతీయ సినిమా చరిత్రలోనే అరుదైనదిగా భావిస్తున్నారు. నిర్మాతల వాటా మాత్రమే సుమారు రూ. 140 కోట్ల వరకు ఉంటుందని టాక్. ఇదిలా ఉండగా, శుక్రవారం విడుదల కావాల్సిన ట్రైలర్ వాయిదా పడినట్లు ప్రచారం జరుగుతోంది. కొత్త తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉండగా, ఈ పరిణామం సినిమాపై ప్రేక్షకుల ఆసక్తిని మరింత పెంచుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మళ్లీ రంగంలోకి ఎక్స్ ట్రాక్షన్ యాక్షన్ తుఫాన్!

మళ్లీ రంగంలోకి ఎక్స్ ట్రాక్షన్ యాక్షన్ తుఫాన్!

సాయి పల్లవి రీఎంట్రీపై ఆసక్తికర ప్రచారం?

సాయి పల్లవి రీఎంట్రీపై ఆసక్తికర ప్రచారం?

రాజమౌళికి సులువుగా...సందీప్ కి మాత్రం కష్టంగా ఎందుకు?

రాజమౌళికి సులువుగా...సందీప్ కి మాత్రం కష్టంగా ఎందుకు?

విజయ్ రణబాలి స్థానంలో ఆనంద్ ఎపిక్ విడుదల?

విజయ్ రణబాలి స్థానంలో ఆనంద్ ఎపిక్ విడుదల?

క్లైమాక్స్ దశలో ప్యారడైజ్?

క్లైమాక్స్ దశలో ప్యారడైజ్?

పూజా హెగ్డేకు మరో భారీ అవకాశం?

పూజా హెగ్డేకు మరో భారీ అవకాశం?

ట్యాగ్లు
రామాయణంసోనీ పిక్చర్స్బాలీవుడ్భారతీయ సినిమామూవీ ప్రమోషన్స్ట్రైలర్ అప్డేట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హిందీలో జన నాయగన్ జోరు
సినిమాలు

హిందీలో జన నాయగన్ జోరు

హెచ్-1బీ వీసా ఫీజుపై ట్రంప్ ప్రభుత్వానికి కోర్టు షాక్
జనరల్

హెచ్-1బీ వీసా ఫీజుపై ట్రంప్ ప్రభుత్వానికి కోర్టు షాక్

భారత్‌పై ట్రంప్ టారిఫ్ బాంబ్!
జనరల్

భారత్‌పై ట్రంప్ టారిఫ్ బాంబ్!

నల్లసముద్రంలో నౌకపై దాడి.. భారత నావికుడు మృతి
జనరల్

నల్లసముద్రంలో నౌకపై దాడి.. భారత నావికుడు మృతి

నేడు కేంద్రం-సీజేపీ మూడో విడత చర్చలు
జనరల్

నేడు కేంద్రం-సీజేపీ మూడో విడత చర్చలు

నేడు దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
జనరల్

నేడు దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు

నేటి నుంచి మళ్లీ ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర
జనరల్

నేటి నుంచి మళ్లీ ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర

‘శ్రీ శ్రీ’ నుంచి మరో అప్‌డేట్
సినిమాలు

‘శ్రీ శ్రీ’ నుంచి మరో అప్‌డేట్

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన శృతి హాసన్
సినిమాలు

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన శృతి హాసన్

నీట్ నిరసనలో పాల్గొన్న హీరోయిన్ అరెస్ట్!
సినిమాలు

నీట్ నిరసనలో పాల్గొన్న హీరోయిన్ అరెస్ట్!

సినిమాల్లోకి రావడానికి అసలు కారణం చెప్పిన రకుల్ ప్రీత్ సింగ్
సినిమాలు

సినిమాల్లోకి రావడానికి అసలు కారణం చెప్పిన రకుల్ ప్రీత్ సింగ్

భోనాల పాటతో మళ్లీ వివాదంలో మంగ్లీ!
సినిమాలు

భోనాల పాటతో మళ్లీ వివాదంలో మంగ్లీ!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!