15, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శర్వానంద్–శ్రీను వైట్ల చిత్రంలో రవీనా టాండన్?

Writer: Chandrika 12:28 PM, 15 జులై, 2026
శర్వానంద్–శ్రీను వైట్ల చిత్రంలో రవీనా టాండన్?

ప్రస్తుతం శర్వానంద్ తన ‘భోగి’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉండగానే, దర్శకుడు శ్రీను వైట్లతో తెరకెక్కిస్తున్న కొత్త సినిమాను కూడా వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ఆగస్టు రెండో వారంలో రెండో షెడ్యూల్ ప్రారంభించుకోనుంది. ఇదిలా ఉండగా, ఈ సినిమాలో శక్తివంతమైన పోలీసు అధికారిణి పాత్ర కోసం బాలీవుడ్ నటి రవీనా టాండన్‌ను ఎంపిక చేసినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

అదే విధంగా భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్నట్లు సమాచారం. వినోదం, యాక్షన్ అంశాల మేళవింపుతో రూపొందుతున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ను వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘జార్జ్ క్రిష్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చైతూ నెక్స్ట్ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్!

చైతూ నెక్స్ట్ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్!

నితిన్‌తో నాని కొత్త ప్లాన్?

నితిన్‌తో నాని కొత్త ప్లాన్?

బాలయ్య నెక్స్ట్ డైరెక్టర్ ఫిక్స్?

బాలయ్య నెక్స్ట్ డైరెక్టర్ ఫిక్స్?

సుకుమార్-చరణ్ కాంబోకు కౌంట్‌డౌన్.. అక్టోబర్‌లో ముహూర్తం?

సుకుమార్-చరణ్ కాంబోకు కౌంట్‌డౌన్.. అక్టోబర్‌లో ముహూర్తం?

రానా కోసం భారీ వేదిక.. ‘జై హనుమాన్’లో కీలక పాత్ర?

రానా కోసం భారీ వేదిక.. ‘జై హనుమాన్’లో కీలక పాత్ర?

హాలీవుడ్‌లో ‘టాక్సిక్’ సంగీత సందడి?

హాలీవుడ్‌లో ‘టాక్సిక్’ సంగీత సందడి?

ట్యాగ్లు
శర్వానంద్శ్రీను వైట్లరవీనా టాండన్భాగ్యశ్రీ బోర్సేజార్జ్ క్రిష్ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్అనిల్ సుంకరటాలీవుడ్తెలుగు సినిమాసంక్రాంతి విడుదల
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సోనమ్ వాంగ్‌చుక్ ప్రాణాలకు ముప్పు?
జనరల్

సోనమ్ వాంగ్‌చుక్ ప్రాణాలకు ముప్పు?

మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ షురూ
బిజినెస్

మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ షురూ

నవ్వించడమే కాదు ఏడిపించగలరు కామెడీ కింగ్‌పై కృష్ణవంశీ ప్రశంసలు
సినిమాలు

నవ్వించడమే కాదు ఏడిపించగలరు కామెడీ కింగ్‌పై కృష్ణవంశీ ప్రశంసలు

విజయ్  చిత్రం ‘జన నాయకన్’ విడుదల తేదీ ఖరారు..
సినిమాలు

విజయ్ చిత్రం ‘జన నాయకన్’ విడుదల తేదీ ఖరారు..

‘ది ఒడిస్సీ’ మేకింగ్ వీడియో ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?
ఓటీటీ

‘ది ఒడిస్సీ’ మేకింగ్ వీడియో ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?

ప్రభాస్ దగ్గర తీసుకోవాలనుకున్నది అదే - పూజా హెగ్డే
సినిమాలు

ప్రభాస్ దగ్గర తీసుకోవాలనుకున్నది అదే - పూజా హెగ్డే

నిరాహార దీక్ష కొనసాగిస్తున్న వాంగ్‌చుక్...వైద్య చికిత్సపై నేడు హైకోర్టు నిర్ణయం?
జనరల్

నిరాహార దీక్ష కొనసాగిస్తున్న వాంగ్‌చుక్...వైద్య చికిత్సపై నేడు హైకోర్టు నిర్ణయం?

సొంత ఖర్చుతో పవన్ కళ్యాణ్ సర్జరీ
జనరల్

సొంత ఖర్చుతో పవన్ కళ్యాణ్ సర్జరీ

కడపలో దాల్మియా సిమెంట్ భారీ విస్తరణ
జనరల్

కడపలో దాల్మియా సిమెంట్ భారీ విస్తరణ

'మిస్టర్ మిడిల్ క్లాస్'కు వెంకటేశ్వర స్వామి పాత్రే బలం: శ్రీకాంత్
సినిమాలు

'మిస్టర్ మిడిల్ క్లాస్'కు వెంకటేశ్వర స్వామి పాత్రే బలం: శ్రీకాంత్

కొత్త తరహా పాత్రలకే ప్రాధాన్యం ఇస్తా - కృతి సనన్
సినిమాలు

కొత్త తరహా పాత్రలకే ప్రాధాన్యం ఇస్తా - కృతి సనన్

నాగర్‌కోయిల్ జైలులో దివ్యాంగుడి మృతి
జనరల్

నాగర్‌కోయిల్ జైలులో దివ్యాంగుడి మృతి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!