25, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ఇరుముడి’ కోసం రవితేజ అదిరిపోయే డీల్‌

Writer: Pooja 04:23 PM, 25 ఆగస్టు, 2026
‘ఇరుముడి’ కోసం రవితేజ అదిరిపోయే డీల్‌

‘ఇరుముడి’ బాక్సాఫీస్‌ విజయంతో రవితేజ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ సినిమా కోసం తన సాధారణ రెమ్యునరేషన్‌లో కేవలం మూడో వంతు మాత్రమే తీసుకున్న మాస్‌ మహారాజా దానికి బదులుగా కీలకమైన నైజాం ప్రాంత థియేట్రికల్‌ రైట్స్‌ను తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఆయన తీసుకున్న డీల్‌పై ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

ప్రస్తుతం ‘ఇరుముడి’కి ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌ నుంచి మంచి స్పందన లభిస్తుండటంతో ఈ డీల్‌ రవితేజకు భారీగా కలిసొచ్చే అవకాశం ఉందనే టాక్‌ వినిపిస్తోంది. ఈ డీల్‌ ద్వారా ఆయన మొత్తం ఆదాయం సుమారు రూ.30 కోట్ల వరకు చేరుకోవచ్చని ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే రవితేజ వేసిన ఈ లెక్క మంచి ఆర్థిక నిర్ణయంగా మారే అవకాశముంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రజినీకాంత్‌తో శ్రియా శరణ్.. అసలు మ్యాటర్ ఇదేనా?

రజినీకాంత్‌తో శ్రియా శరణ్.. అసలు మ్యాటర్ ఇదేనా?

షాకిస్తున్న ప్రశాంత్ వర్మ ప్లాన్?

షాకిస్తున్న ప్రశాంత్ వర్మ ప్లాన్?

‘ఇరుముడి’ పార్ట్ 2కు మేకర్స్ సన్నాహాలు?

‘ఇరుముడి’ పార్ట్ 2కు మేకర్స్ సన్నాహాలు?

బాలయ్య NBK111కు పవర్‌ఫుల్ టైటిల్స్..

బాలయ్య NBK111కు పవర్‌ఫుల్ టైటిల్స్..

మధుబాల బయోపిక్‌లో సారా అర్జున్.. ఫిక్స్ అయ్యిందా?

మధుబాల బయోపిక్‌లో సారా అర్జున్.. ఫిక్స్ అయ్యిందా?

కొత్త డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన కిరణ్?

కొత్త డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన కిరణ్?

ట్యాగ్లు
రవితేజఇరుముడిటాలీవుడ్బాక్సాఫీస్నైజాం రైట్స్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కే దిక్కులేదు: బండి సంజయ్
జనరల్

రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కే దిక్కులేదు: బండి సంజయ్

బీజేపీ రాంచందర్ రావు మహా నిరాహార దీక్ష విరమణ
రాజకీయాలు

బీజేపీ రాంచందర్ రావు మహా నిరాహార దీక్ష విరమణ

సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్
జనరల్

సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్

టాక్సిక్‌ రన్‌టైమ్‌ షాక్‌...సెన్సార్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌
సినిమాలు

టాక్సిక్‌ రన్‌టైమ్‌ షాక్‌...సెన్సార్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌

స్థానిక ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దు : వైఎస్ జగన్
జనరల్

స్థానిక ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దు : వైఎస్ జగన్

ఉద్యోగులకు ఇన్ఫోసిస్ గుడ్‌న్యూస్.. బోనస్‌పై కీలక ప్రకటన!
బిజినెస్

ఉద్యోగులకు ఇన్ఫోసిస్ గుడ్‌న్యూస్.. బోనస్‌పై కీలక ప్రకటన!

బీహార్‌లో ఉద్రిక్తం.. బీపీఎస్సీ పరీక్ష రద్దు చేయాలని విద్యార్థుల ఆందోళన
జనరల్

బీహార్‌లో ఉద్రిక్తం.. బీపీఎస్సీ పరీక్ష రద్దు చేయాలని విద్యార్థుల ఆందోళన

‘ఇరుముడి’ కోసం రవితేజ అదిరిపోయే డీల్‌
గాసిప్స్

‘ఇరుముడి’ కోసం రవితేజ అదిరిపోయే డీల్‌

తమిళనాడులో ధనుష్‌ రాజకీయ ఎంట్రీపై జోరుగా చర్చ
జనరల్

తమిళనాడులో ధనుష్‌ రాజకీయ ఎంట్రీపై జోరుగా చర్చ

ఏపీలో కాయుక్తగా జస్టిస్‌ మల్లిఖార్జునరావు ప్రమాణ స్వీకారం
జనరల్

ఏపీలో కాయుక్తగా జస్టిస్‌ మల్లిఖార్జునరావు ప్రమాణ స్వీకారం

వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్‌
జనరల్

వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్‌

తెలంగాణలో ‘టాక్సిక్’ టికెట్ ధరల పెంపునకు అనుమతి
సినిమాలు

తెలంగాణలో ‘టాక్సిక్’ టికెట్ ధరల పెంపునకు అనుమతి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!