Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

9, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

RAPO -23 లో సంయుక్త మీనన్?

Writer: Harika S 02:07 PM, 9 జులై, 2026
 RAPO -23 లో సంయుక్త మీనన్?

సంయుక్త మీనన్ ప్రస్తుతం బెంజ్, స్లమ్ డాగ్, స్వయంభూ, బ్లాక్ గోల్డ్ వంటి భారీ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇదే సమయంలో రామ్ పోతినేని కొత్త చిత్రం ‘రాపో-23’లో హీరోయిన్‌గా ఆమె పేరు బలంగా వినిపిస్తోంది. ఈ పాత్ర కోసం మొదట నివేదా పేతురాజ్‌ను పరిశీలించినప్పటికీ డేట్స్ సమస్యల కారణంగా చిత్రబృందం సంయుక్తను సంప్రదించినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

‘రాపో-23’తో రామ్ పోతినేని నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం. సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై కృష్ణ పోతినేని నిర్మిస్తుండగా, రామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు. అధికారిక ప్రకటన ఇంకా వెలువడకపోయినా, సంయుక్త ఈ ప్రాజెక్ట్‌లో చేరనున్నారనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సూర్య నెక్స్ట్ మూవీకి ఎంత తీసుకుంటున్నాడో తెలుసా?

సూర్య నెక్స్ట్ మూవీకి ఎంత తీసుకుంటున్నాడో తెలుసా?

వారణాసిలో టాప్ హీరో కుమారుడు ?

వారణాసిలో టాప్ హీరో కుమారుడు ?

సూర్య బర్త్‌డేకు స్పెషల్ సాంగ్

సూర్య బర్త్‌డేకు స్పెషల్ సాంగ్

రవితేజ –  శ్రీవిష్ణు మల్టీ స్టారర్ పై పెరుగుతున్న ఆసక్తి

రవితేజ – శ్రీవిష్ణు మల్టీ స్టారర్ పై పెరుగుతున్న ఆసక్తి

కొత్త ప్రయాణం మొదలుపెట్టిన శైలేష్

కొత్త ప్రయాణం మొదలుపెట్టిన శైలేష్

ట్యాగ్లు
సంయుక్త మీనన్రామ్ పోతినేనిరాపో 23టాలీవుడ్సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్పాన్ ఇండియా మూవీ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
నాగ్ చిత్రంలో షాకిస్తున్న టబు పాత్ర?

నాగ్ చిత్రంలో షాకిస్తున్న టబు పాత్ర?

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చబహార్ పోర్టుపై పెరుగుతున్న ఆందోళన
జనరల్

చబహార్ పోర్టుపై పెరుగుతున్న ఆందోళన

చికిత్స కోసం ముంబైకి పవన్ కల్యాణ్
రాజకీయాలు

చికిత్స కోసం ముంబైకి పవన్ కల్యాణ్

ఎంబాపెకు పరాగ్వే సెనేటర్ వార్నింగ్
క్రీడలు

ఎంబాపెకు పరాగ్వే సెనేటర్ వార్నింగ్

 H-1B వీసాలపై కఠిన హెచ్చరిక..
జనరల్

H-1B వీసాలపై కఠిన హెచ్చరిక..

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై నేడు తెలంగాణ హైకోర్టులో కీలక విచారణ
జనరల్

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై నేడు తెలంగాణ హైకోర్టులో కీలక విచారణ

ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ..
జనరల్

ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ..

సూర్య నెక్స్ట్ మూవీకి ఎంత తీసుకుంటున్నాడో తెలుసా?
గాసిప్స్

సూర్య నెక్స్ట్ మూవీకి ఎంత తీసుకుంటున్నాడో తెలుసా?

మూసీ అభివృద్ధికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
జనరల్

మూసీ అభివృద్ధికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

నా సబ్‌స్క్రిప్షన్‌లో అది ఉండదు - పాయల్
సినిమాలు

నా సబ్‌స్క్రిప్షన్‌లో అది ఉండదు - పాయల్

హైదరాబాద్‌లో ఒలింపిక్ భవన్ ప్రారంభించిన పి.టి. ఉష
జనరల్

హైదరాబాద్‌లో ఒలింపిక్ భవన్ ప్రారంభించిన పి.టి. ఉష

అఖిల్ ‘లెనిన్’కు క్లియర్ సిగ్నల్.. ఇక కౌంట్‌డౌన్ స్టార్ట్!
సినిమాలు

అఖిల్ ‘లెనిన్’కు క్లియర్ సిగ్నల్.. ఇక కౌంట్‌డౌన్ స్టార్ట్!

 RAPO -23 లో సంయుక్త మీనన్?
గాసిప్స్

RAPO -23 లో సంయుక్త మీనన్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!