15, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘వేట్టువన్’లో శ్రుతిహాసన్.. కీలక పాత్రలో కనిపించనున్న స్టార్ హీరోయిన్?

Writer: Shivani K 11:02 AM, 15 అక్టోబర్, 2026
‘వేట్టువన్’లో శ్రుతిహాసన్.. కీలక పాత్రలో కనిపించనున్న స్టార్ హీరోయిన్?

సినిమాలో పాత్ర నిడివి కంటే దాని ప్రభావమే ముఖ్యమని నిరూపించే నటీమణుల్లో శ్రుతిహాసన్ ఒకరు. కథానాయికగా నటించినా, ప్రత్యేక పాటల్లో కనిపించినా తనదైన గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఆమె ముందుంటారు. గతంలో పలు చిత్రాల్లో ప్రత్యేక పాటల్లో నటించిన శ్రుతి, ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో కీలక పాత్ర పోషించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘తంగలాన్’ వంటి వైవిధ్యభరిత చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు పా. రంజిత్ ప్రస్తుతం ‘వేట్టువన్’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నీలం ప్రొడక్షన్స్, గోల్డెన్ రేష్మియో ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అట్టకత్తి దినేష్ కథానాయకుడిగా, ఆర్య ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. అశోక్ సెల్వన్, కళైయరసన్, విఘ్నేష్, ఫాహద్ ఫాజిల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తుండగా, శోభితా ధూళిపాళ్ల కథానాయికగా కనిపించనున్నారు.

ఉత్తర చెన్నై నేపథ్యంలో గ్యాంగ్‌స్టర్ల కథాంశంతో తెరకెక్కుతున్న ‘వేట్టువన్’ చిత్రీకరణ దాదాపు పూర్తయినట్లు సమాచారం. ఇటీవల ‘వర్డ్ ఆఫ్ వేట్టువన్’ పేరుతో చిత్రంలోని పాత్రలను పరిచయం చేశారు. ప్రస్తుతం కొన్ని సన్నివేశాలను మళ్లీ చిత్రీకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా, ఈ సినిమాలో శ్రుతిహాసన్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారనే వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఆమె పాత్ర కథలో కీలక మలుపులకు కారణమవుతుందని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్తలపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరోవైపు, విజయ్ సేతుపతితో శ్రుతిహాసన్ జంటగా నటించిన ‘ట్రైన్’ చిత్రం డిసెంబర్ 4న విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పవన్ కళ్యాణ్ తదుపరి సినిమా ఎప్పుడు మొదలవుతుంది?

పవన్ కళ్యాణ్ తదుపరి సినిమా ఎప్పుడు మొదలవుతుంది?

సినిమా షూటింగ్‌లో ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం

సినిమా షూటింగ్‌లో ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం

రామ్ చరణ్ సినిమాలో ‘ధురంధర్’ హీరోయిన్ ?

రామ్ చరణ్ సినిమాలో ‘ధురంధర్’ హీరోయిన్ ?

జైలర్ 2లో రజనీతో మిథున్‌ ఢీ...కానీ ఓ కండిషన్‌!

జైలర్ 2లో రజనీతో మిథున్‌ ఢీ...కానీ ఓ కండిషన్‌!

‘రాజాసాబ్’ తర్వాత కొత్త సినిమాకు మారుతి సిద్ధం

‘రాజాసాబ్’ తర్వాత కొత్త సినిమాకు మారుతి సిద్ధం

ది డర్టీ పిక్చర్ 2: తమన్నానా? తృప్తినా?

ది డర్టీ పిక్చర్ 2: తమన్నానా? తృప్తినా?

ట్యాగ్లు
శ్రుతిహాసన్వేట్టువన్పా రంజిత్అట్టకత్తి దినేష్ఆర్యశోభితా ధూళిపాళ్లకోలీవుడ్ వార్తలుతమిళ సినిమాశ్రుతిహాసన్ కొత్త సినిమాట్రైన్ మూవీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీలో స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడుతుందా? బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో పిల్
జనరల్

ఏపీలో స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడుతుందా? బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో పిల్

బిగ్‌బాస్‌లో అసలేం జరుగుతోంది? డే 39 ప్రోమోతో పెరిగిన ఉత్కంఠ!
షోస్

బిగ్‌బాస్‌లో అసలేం జరుగుతోంది? డే 39 ప్రోమోతో పెరిగిన ఉత్కంఠ!

రజనీకాంత్‌ ‘జైలర్ 2’కు చెన్నైలో సందడి.. సినిమా చూసిన ధనుష్‌, ఐశ్వర్య
సినిమాలు

రజనీకాంత్‌ ‘జైలర్ 2’కు చెన్నైలో సందడి.. సినిమా చూసిన ధనుష్‌, ఐశ్వర్య

నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. దాదాపు 1,000 మంది ఉద్యోగులకు షాక్
ఓటీటీ

నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. దాదాపు 1,000 మంది ఉద్యోగులకు షాక్

మృణాల్ ఠాకూర్: అవకాశాలు తగ్గాయా?
సినిమాలు

మృణాల్ ఠాకూర్: అవకాశాలు తగ్గాయా?

సేవ్ ద టైగర్స్ డైరెక్టర్ తో సాయి దుర్గా తేజ్ కొత్త సినిమా మొదలు!
సినిమాలు

సేవ్ ద టైగర్స్ డైరెక్టర్ తో సాయి దుర్గా తేజ్ కొత్త సినిమా మొదలు!

తెలంగాణలో పెట్టుబడులకు పూర్తి భరోసా.. బ్రిటన్ ప్రతినిధులకు సీఎం రేవంత్ హామీ
జనరల్

తెలంగాణలో పెట్టుబడులకు పూర్తి భరోసా.. బ్రిటన్ ప్రతినిధులకు సీఎం రేవంత్ హామీ

రీమేక్‌తో అజయ్ దేవగణ్ కెరీర్‌లో భారీ రికార్డు!
సినిమాలు

రీమేక్‌తో అజయ్ దేవగణ్ కెరీర్‌లో భారీ రికార్డు!

‘వేట్టువన్’లో శ్రుతిహాసన్.. కీలక పాత్రలో కనిపించనున్న స్టార్ హీరోయిన్?
గాసిప్స్

‘వేట్టువన్’లో శ్రుతిహాసన్.. కీలక పాత్రలో కనిపించనున్న స్టార్ హీరోయిన్?

బిగ్‌బాస్‌లో రోహిత్‌కు డ్రామా కింగ్ ట్యాగ్.. షాలినికి విక్టిమ్ కార్డు!
షోస్

బిగ్‌బాస్‌లో రోహిత్‌కు డ్రామా కింగ్ ట్యాగ్.. షాలినికి విక్టిమ్ కార్డు!

తమిళనాడులో బీసీ(ఎం) రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు పెండింగ్
జనరల్

తమిళనాడులో బీసీ(ఎం) రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు పెండింగ్

జర్మనీలో అగ్నిప్రమాదం.. ముగ్గురు భారతీయులు మృతి, రొమేనియా వ్యక్తి అరెస్ట్
జనరల్

జర్మనీలో అగ్నిప్రమాదం.. ముగ్గురు భారతీయులు మృతి, రొమేనియా వ్యక్తి అరెస్ట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!