2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సంక్రాంతి బరిలో శ్రీవిష్ణు...నవ్వులే నవ్వులు!

Writer: Pooja 08:36 AM, 2 సెప్టెంబర్, 2026
సంక్రాంతి బరిలో శ్రీవిష్ణు...నవ్వులే నవ్వులు!

‘సామజవరగమన’తో మంచి విజయాన్ని అందుకున్న శ్రీవిష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి కలిసి పనిచేస్తున్నారు. వీరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న కొత్త చిత్రం పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. సరికొత్త కథాంశంతో పాటు వినోదానికి పెద్దపీట వేస్తున్న ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. పండుగ సీజన్‌లో కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా కథను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే విడుదల తేదీపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

‘సామజవరగమన’కు కథ, మాటలు అందించిన భాను భోగవరపు, నందు ఈ చిత్రానికి కూడా కథ, మాటలు అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే 2027 సంక్రాంతి రేసులో పలు క్రేజీ చిత్రాలు ఉన్నాయి. ఇప్పుడు శ్రీవిష్ణు సినిమా కూడా బరిలోకి దిగితే పండుగ బాక్సాఫీస్ పోటీ మరింత ఆసక్తికరంగా మారనుంది. కామెడీ ప్రధానంగా సాగే కథ కావడంతో సంక్రాంతి సీజన్‌కు ఈ చిత్రం మంచి ఎంపిక అవుతుందని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ఐమ్ గేమ్’ సెన్సార్ పూర్తి

‘ఐమ్ గేమ్’ సెన్సార్ పూర్తి

‘జైలర్ 2’ విడుదలపై సందిగ్ధత

‘జైలర్ 2’ విడుదలపై సందిగ్ధత

పారితోషికం పెంచేసిన మమిత బైజు?

పారితోషికం పెంచేసిన మమిత బైజు?

'ఏకే47’ కోసం వెంకటేష్ పాత పాట రీమిక్స్

'ఏకే47’ కోసం వెంకటేష్ పాత పాట రీమిక్స్

‘జైలర్ 2’ రిలీజ్‌పై సస్పెన్స్.. ఆ తేదీకి సినిమా వస్తుందా?

‘జైలర్ 2’ రిలీజ్‌పై సస్పెన్స్.. ఆ తేదీకి సినిమా వస్తుందా?

'కాకా'లో ఆ పాత్రే హైలైట్‌ ?

'కాకా'లో ఆ పాత్రే హైలైట్‌ ?

ట్యాగ్లు
శ్రీవిష్ణురామ్ అబ్బరాజుసామజవరగమనసంక్రాంతి సినిమాలుటాలీవుడ్కామెడీ ఎంటర్టైనర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ది ప్యారడైజ్‌కు మరింత ప్రచార బలం కావాలా?
సినిమాలు

ది ప్యారడైజ్‌కు మరింత ప్రచార బలం కావాలా?

ఈ నెల బాక్సాఫీస్‌పై సినిమాల దండయాత్ర
సినిమాలు

ఈ నెల బాక్సాఫీస్‌పై సినిమాల దండయాత్ర

సంక్రాంతి బరిలో శ్రీవిష్ణు...నవ్వులే నవ్వులు!
గాసిప్స్

సంక్రాంతి బరిలో శ్రీవిష్ణు...నవ్వులే నవ్వులు!

‘యేష నాగుల కట్ట’లో ఇంకా సర్ప్రైజ్‌లున్నాయా?
సినిమాలు

‘యేష నాగుల కట్ట’లో ఇంకా సర్ప్రైజ్‌లున్నాయా?

‘ఐమ్ గేమ్’ సెన్సార్ పూర్తి
గాసిప్స్

‘ఐమ్ గేమ్’ సెన్సార్ పూర్తి

‘రంభ ఊర్వశి మేనక’ సెన్సార్ పూర్తి
సినిమాలు

‘రంభ ఊర్వశి మేనక’ సెన్సార్ పూర్తి

‘కూర్మావతార్’లో విజువల్ అద్భుతాలు!
సినిమాలు

‘కూర్మావతార్’లో విజువల్ అద్భుతాలు!

‘జైలర్ 2’ విడుదలపై సందిగ్ధత
గాసిప్స్

‘జైలర్ 2’ విడుదలపై సందిగ్ధత

ఊరి పగ.. దేవత ఆగ్రహం.. ఆసక్తిపుట్టిస్తున్న ‘మారెమ్మ’!
సినిమాలు

ఊరి పగ.. దేవత ఆగ్రహం.. ఆసక్తిపుట్టిస్తున్న ‘మారెమ్మ’!

పారితోషికం పెంచేసిన మమిత బైజు?
గాసిప్స్

పారితోషికం పెంచేసిన మమిత బైజు?

జీఎస్‌ఎల్వీ-ఎఫ్17 ప్రయోగానికి ఇస్రో సర్వం సిద్ధం
జనరల్

జీఎస్‌ఎల్వీ-ఎఫ్17 ప్రయోగానికి ఇస్రో సర్వం సిద్ధం

కాంగ్రెస్‌ ప్రజాపాలన వెయ్యి రోజుల సంబరాలు
జనరల్

కాంగ్రెస్‌ ప్రజాపాలన వెయ్యి రోజుల సంబరాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!