4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సూర్యకు జోడీగా డిసి బ్యూటీ?

Writer: Harika S 09:31 AM, 4 సెప్టెంబర్, 2026
సూర్యకు జోడీగా డిసి బ్యూటీ?

కోలీవుడ్ స్టార్ సూర్య వరుస విజయాలతో మళ్లీ మంచి ఫామ్‌లోకి వచ్చారు. కరుప్పు, విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన ఇప్పుడు తన కెరీర్ 49వ సినిమాపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. యువ దర్శకుడు హెచ్ వినోద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. సినిమాలో సూర్య సరసన డిసి బ్యూటీ కనిపించనున్నట్టు సమాచారం.

ఈ చిత్రంలో నటించే ఇద్దరు కథానాయికల్లో వామికా గబ్బి ఒకరిగా ఉండే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. మరో కథానాయిక ఎవరనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత లేదు. అలాగే ఈ సినిమాకు సాయి అభ్యంకర్ మరోసారి సంగీతం అందించనున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే కథానాయికల ఎంపిక, సంగీత దర్శకుడి విషయంలో చిత్రబృందం నుంచి అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది. దీంతో ప్రస్తుతానికి ఈ వార్తలను కేవలం సినీ వర్గాల ప్రచారంగానే చూడాల్సి ఉంటుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రభాస్ ఫౌజీ నుంచి ఈ నెలలోనే వరుస అప్‌డేట్స్.. మేకర్స్ అదిరిపోయే ప్లాన్

ప్రభాస్ ఫౌజీ నుంచి ఈ నెలలోనే వరుస అప్‌డేట్స్.. మేకర్స్ అదిరిపోయే ప్లాన్

కొండా సురేఖ రాజీనామా చేయాలని ఏఐసీసీ ఆదేశం?

కొండా సురేఖ రాజీనామా చేయాలని ఏఐసీసీ ఆదేశం?

‘రామాయణ’లో ఈ చిన్న సీన్‌కు అంత ప్రాధాన్యమా?

‘రామాయణ’లో ఈ చిన్న సీన్‌కు అంత ప్రాధాన్యమా?

ప్రభాస్ లైనప్‌తో దర్శకులకు పెరుగుతున్న టెన్షన్!

ప్రభాస్ లైనప్‌తో దర్శకులకు పెరుగుతున్న టెన్షన్!

‘ఇరుముడి’ సీక్వెల్‌లో రామ్ చరణ్ లేరట?

‘ఇరుముడి’ సీక్వెల్‌లో రామ్ చరణ్ లేరట?

దుల్కర్ ‘ఐమ్ గేమ్’ తెలుగు షోస్ రద్దు?

దుల్కర్ ‘ఐమ్ గేమ్’ తెలుగు షోస్ రద్దు?

ట్యాగ్లు
సూర్యసూర్య 49హెచ్ వినోద్వామికా గబ్బిసాయి అభ్యంకర్తమిళ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చైనా మాస్టర్స్‌లో భారత్‌కు డబుల్ బొనాంజా
క్రీడలు

చైనా మాస్టర్స్‌లో భారత్‌కు డబుల్ బొనాంజా

జూనియర్‌ ఆసియాకప్‌లో టైటిల్‌ డిఫెన్స్‌కు భారత్‌ సిద్ధం
క్రీడలు

జూనియర్‌ ఆసియాకప్‌లో టైటిల్‌ డిఫెన్స్‌కు భారత్‌ సిద్ధం

రాకా విడుదల తేదీపై ఫేక్ ప్రచారం?
సినిమాలు

రాకా విడుదల తేదీపై ఫేక్ ప్రచారం?

కాకా స్థానంలో విశ్వంభర?
సినిమాలు

కాకా స్థానంలో విశ్వంభర?

ఏషనాగుల పాటకు అదిరిపోయే రికార్డు
సినిమాలు

ఏషనాగుల పాటకు అదిరిపోయే రికార్డు

సూర్యకు జోడీగా డిసి బ్యూటీ?
గాసిప్స్

సూర్యకు జోడీగా డిసి బ్యూటీ?

చరణ్, సుకుమార్ ప్రాజెక్ట్‌కు ముహూర్తం ఖరారు?
సినిమాలు

చరణ్, సుకుమార్ ప్రాజెక్ట్‌కు ముహూర్తం ఖరారు?

సర్దార్ 2 సెన్సార్ పూర్తి!
సినిమాలు

సర్దార్ 2 సెన్సార్ పూర్తి!

ఫౌజీ నుంచి ఇక ప్రతీదీ సంచలనమే?
సినిమాలు

ఫౌజీ నుంచి ఇక ప్రతీదీ సంచలనమే?

బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ మూవీ రివ్యూ: నివిన్ పౌలి, మమితా బైజు మూవీ ప్రేక్షకులను నవ్వించిందా?
రివ్యూలు

బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ మూవీ రివ్యూ: నివిన్ పౌలి, మమితా బైజు మూవీ ప్రేక్షకులను నవ్వించిందా?

ఇరుముడికి భారీ లాభాలు.. ఎన్ని కోట్లో తెలిస్తే షాకవ్వాల్సిందే?
సినిమాలు

ఇరుముడికి భారీ లాభాలు.. ఎన్ని కోట్లో తెలిస్తే షాకవ్వాల్సిందే?

బిగ్ బాస్ 10 తెలుగు: ఆఖరి నిమిషంలో ట్విస్ట్.. హౌస్‌లోకి సడన్ ఎంట్రీ ఎవరిది?
షోస్

బిగ్ బాస్ 10 తెలుగు: ఆఖరి నిమిషంలో ట్విస్ట్.. హౌస్‌లోకి సడన్ ఎంట్రీ ఎవరిది?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!