9, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టాక్సిక్ ఓటీటీ డీల్‌కు భారీ షాక్?

Writer: Chandrika 10:01 AM, 9 సెప్టెంబర్, 2026
టాక్సిక్ ఓటీటీ డీల్‌కు భారీ షాక్?

‘టాక్సిక్’ ఫలితం తర్వాత సినిమా డిజిటల్ హక్కులపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. విడుదలకు ముందు ఈ చిత్రానికి భారీ మొత్తంలో ఓటీటీ ఆఫర్ వచ్చినప్పటికీ, ఇప్పుడు పరిస్థితులు మారినట్లు సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఎలాంటి ఓటీటీ ఒప్పందం లేకుండానే ‘టాక్సిక్’ను థియేటర్లలో విడుదల చేసినట్లు సమాచారం. సినిమా విడుదలకు ముందు సుమారు రూ.150 కోట్ల డిజిటల్ ఆఫర్ వచ్చినట్లు వార్తలు వినిపించాయి.

అయితే సినిమా ఫలితం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఆ ఆఫర్ విలువ ఇప్పుడు సుమారు రూ.30 కోట్లకు పడిపోయిందనే ప్రచారం జరుగుతోంది. ఇదే నిర్మాణ సంస్థ కేవిఎన్‌కు గతంలో ‘జన నాయగన్’ విషయంలోనూ ఇలాంటి పరిస్థితి ఎదురైనట్లు సమాచారం. దళపతి విజయ్ నటించిన ఆ చిత్రానికి అమెజాన్ ప్రైమ్ వీడియోతో రూ.100 కోట్లకు పైగా ఒప్పందం జరిగినప్పటికీ, పలు వాయిదాల కారణంగా ఆ సంస్థ వెనక్కి వెళ్లినట్లు ప్రచారం జరిగింది. అనంతరం సుమారు రూ.50 కోట్లకు జీ 5కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ‘టాక్సిక్’ వ్యవహారం కూడా ఇదే తరహాలో మారిందనే చర్చ జరుగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రామాయణకు గట్టి పోటీగా నయన్ సీక్వెల్?

రామాయణకు గట్టి పోటీగా నయన్ సీక్వెల్?

‘ఇరుముడి’ సక్సెస్ మంత్రా.. ‘ది ప్యారడైజ్’ మేకర్స్ కూడా అదే స్టెప్ తీసుకోబోతున్నారా?

‘ఇరుముడి’ సక్సెస్ మంత్రా.. ‘ది ప్యారడైజ్’ మేకర్స్ కూడా అదే స్టెప్ తీసుకోబోతున్నారా?

ఫుల్ స్పీడ్‌లో ఫౌజీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు?

ఫుల్ స్పీడ్‌లో ఫౌజీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు?

సూర్య 50వ సినిమా రేసులో ‘కరుప్పు 2’.. సీక్వెల్‌పై ఆసక్తికర బజ్

సూర్య 50వ సినిమా రేసులో ‘కరుప్పు 2’.. సీక్వెల్‌పై ఆసక్తికర బజ్

ఫౌజీ షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్...

ఫౌజీ షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్...

బాక్సాఫీస్ వద్ద ‘మీర్జాపూర్’ హవా

బాక్సాఫీస్ వద్ద ‘మీర్జాపూర్’ హవా

ట్యాగ్లు
టాక్సిక్యశ్టాక్సిక్ సినిమాటాక్సిక్ ఓటీటీయశ్ టాక్సిక్ఓటీటీ హక్కులుడిజిటల్ హక్కులుకేవీఎన్ ప్రొడక్షన్స్బాక్సాఫీస్కన్నడ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేడు టీటీడీ బోర్డు మీటింగ్..
జనరల్

నేడు టీటీడీ బోర్డు మీటింగ్..

నేడు గవర్నర్‌ను కలవనున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు..
రాజకీయాలు

నేడు గవర్నర్‌ను కలవనున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు..

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల్లో భారీ వృద్ధి..
బిజినెస్

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల్లో భారీ వృద్ధి..

చైనా టిబెట్‌లో మరోసారి భూకంపం..
జనరల్

చైనా టిబెట్‌లో మరోసారి భూకంపం..

మెటా నుంచి కొత్త ‘మ్యూజ్’ ఏఐ ఏజెంట్
టెక్నాలజీ

మెటా నుంచి కొత్త ‘మ్యూజ్’ ఏఐ ఏజెంట్

సర్దార్ 2 కోసం మాళవిక సాహసం!
సినిమాలు

సర్దార్ 2 కోసం మాళవిక సాహసం!

ఎన్‌హెచ్‌-66 వంతెన పగుళ్లకు ఎం-సీల్‌తో మరమ్మతులు?
జనరల్

ఎన్‌హెచ్‌-66 వంతెన పగుళ్లకు ఎం-సీల్‌తో మరమ్మతులు?

రామాయణకు గట్టి పోటీగా నయన్ సీక్వెల్?
గాసిప్స్

రామాయణకు గట్టి పోటీగా నయన్ సీక్వెల్?

బాలయ్యతో కాజల్ మాస్ కెమిస్ట్రీ!
సినిమాలు

బాలయ్యతో కాజల్ మాస్ కెమిస్ట్రీ!

టాక్సిక్ ఓటీటీ డీల్‌కు భారీ షాక్?
గాసిప్స్

టాక్సిక్ ఓటీటీ డీల్‌కు భారీ షాక్?

అమెరికా-ఇరాన్‌ మధ్య ముదురుతున్న ఉద్రిక్తతలు
జనరల్

అమెరికా-ఇరాన్‌ మధ్య ముదురుతున్న ఉద్రిక్తతలు

హనుమాన్ అంశ్: చిన్న సినిమాకు భారీ విజయం ఎలా?
సినిమాలు

హనుమాన్ అంశ్: చిన్న సినిమాకు భారీ విజయం ఎలా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!