16, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రామ్ చరణ్ నెక్స్ట్ మూవీలో కొత్త ట్విస్ట్.. అసలు ఏం జరుగుతోంది?

Writer: Harika S 11:29 AM, 16 జులై, 2026
రామ్ చరణ్ నెక్స్ట్ మూవీలో కొత్త ట్విస్ట్.. అసలు ఏం జరుగుతోంది?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన తదుపరి చిత్రాల కోసం సన్నద్ధమవుతున్నారు. ‘పెద్ది’ తర్వాత దర్శకుడు సుకుమార్‌తో చేయనున్న భారీ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ ప్రారంభానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ, ఈ సినిమా గురించి వస్తున్న ప్రతి వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.

తాజాగా ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లను ఎంపిక చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారనే ప్రచారం సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అలాగే ‘పెద్ది’ కోసం సిద్ధం చేసిన బల్క్ లుక్ నుంచి రామ్ చరణ్ క్రమంగా స్లిమ్ అవుతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రచారాలపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ది ప్యారడైజ్’ వాయిదా లేదట.. రిలీజ్ ఆరోజే?

‘ది ప్యారడైజ్’ వాయిదా లేదట.. రిలీజ్ ఆరోజే?

NBK 111కు భారీ ఓటీటీ డీల్?

NBK 111కు భారీ ఓటీటీ డీల్?

హ్యాట్రిక్ వ్యూహంతో నితిన్.. మూడు సినిమాలతో గ్రాండ్ కంబ్యాక్ ప్లాన్?

హ్యాట్రిక్ వ్యూహంతో నితిన్.. మూడు సినిమాలతో గ్రాండ్ కంబ్యాక్ ప్లాన్?

విడుదలకు ముందే ‘వృషకర్మ’ హవా.. భారీ డీల్‌తో ఇండస్ట్రీలో చర్చ?

విడుదలకు ముందే ‘వృషకర్మ’ హవా.. భారీ డీల్‌తో ఇండస్ట్రీలో చర్చ?

‘ది ప్యారడైజ్’పై భారీ క్రేజ్.. రైట్స్ రేసులో దిల్ రాజు?

‘ది ప్యారడైజ్’పై భారీ క్రేజ్.. రైట్స్ రేసులో దిల్ రాజు?

‘స్పిరిట్’లో ప్రభాస్ యాక్షన్ విధ్వంసం.. ఒక్క సీన్‌కే భారీ హైప్?

‘స్పిరిట్’లో ప్రభాస్ యాక్షన్ విధ్వంసం.. ఒక్క సీన్‌కే భారీ హైప్?

ట్యాగ్లు
రామ్ చరణ్సుకుమార్పెద్దిమైత్రి మూవీ మేకర్స్టాలీవుడ్తెలుగు సినిమా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నిర్మాతల లాభాలపై ఎస్‌కేఎన్ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

నిర్మాతల లాభాలపై ఎస్‌కేఎన్ ఆసక్తికర వ్యాఖ్యలు

తమన్నా కొత్త అవతారం.. హారర్ థ్రిల్లర్‌తో సందడి
సినిమాలు

తమన్నా కొత్త అవతారం.. హారర్ థ్రిల్లర్‌తో సందడి

‘ది ఇండియా స్టోరీ’పై కాజల్ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

‘ది ఇండియా స్టోరీ’పై కాజల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రభాస్ 'ఫౌజీ' రిలీజ్ డేట్ ఫిక్స్..
సినిమాలు

ప్రభాస్ 'ఫౌజీ' రిలీజ్ డేట్ ఫిక్స్..

‘జన నాయగన్’కు అదిరిపోయే అడ్వాన్స్ బుకింగ్స్..
సినిమాలు

‘జన నాయగన్’కు అదిరిపోయే అడ్వాన్స్ బుకింగ్స్..

డీజిల్, ఏటీఎఫ్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్ పెంపు..
జనరల్

డీజిల్, ఏటీఎఫ్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్ పెంపు..

‘టాక్సిక్’లో పవర్‌ఫుల్ మహిళా పాత్రలు
సినిమాలు

‘టాక్సిక్’లో పవర్‌ఫుల్ మహిళా పాత్రలు

అక్కడ అదిరిపోయిన ‘లెనిన్’.. ఇక లాభాల వర్షమే!
సినిమాలు

అక్కడ అదిరిపోయిన ‘లెనిన్’.. ఇక లాభాల వర్షమే!

మెస్సి మ్యాజిక్‌కు ఇంగ్లండ్ విలవిల..
క్రీడలు

మెస్సి మ్యాజిక్‌కు ఇంగ్లండ్ విలవిల..

రామ్ చరణ్ నెక్స్ట్ మూవీలో కొత్త ట్విస్ట్.. అసలు ఏం జరుగుతోంది?
గాసిప్స్

రామ్ చరణ్ నెక్స్ట్ మూవీలో కొత్త ట్విస్ట్.. అసలు ఏం జరుగుతోంది?

'దీక్ష విరమించమని చెప్పొద్దు'-వాంగ్‌చుక్
జనరల్

'దీక్ష విరమించమని చెప్పొద్దు'-వాంగ్‌చుక్

మంగళగిరి ఎయిమ్స్‌లో కరోనా కలకలం
జనరల్

మంగళగిరి ఎయిమ్స్‌లో కరోనా కలకలం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!