31, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శింబు STR-51లో ఇద్దరు భామలు?

Writer: Harika S 10:21 AM, 31 ఆగస్టు, 2026
శింబు STR-51లో ఇద్దరు భామలు?

కోలీవుడ్ స్టార్ హీరో శింబు ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అరసన్ చిత్రంలో శింబు నటిస్తున్నారు. ప్రియాంక మోహన్, ఆండ్రియా జెర్మియా, సముద్రఖని, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామాను ఈ ఏడాది దీపావళి సందర్భంగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా పూర్తికాకముందే శింబు తన తదుపరి చిత్రాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు.

ఓ మై కడవులే, డ్రాగన్ చిత్రాల దర్శకుడు అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో STR-51 వర్కింగ్ టైటిల్‌తో శింబు తదుపరి సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టాలీవుడ్ యంగ్ బ్యూటీ, మాజీ మిస్ యూనివర్స్ ఇండియా మానస వారణాసి ఈ సినిమాలో శింబు సరసన హీరోయిన్‌గా నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే రియా శింబు కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాలపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జైలర్ 2కు దసరా బరిలో భారీ పోటీ!

జైలర్ 2కు దసరా బరిలో భారీ పోటీ!

‘ధర్మన్’లో రామ్ పోతినేని ఎంట్రీ ఫిక్స్?

‘ధర్మన్’లో రామ్ పోతినేని ఎంట్రీ ఫిక్స్?

మెగాస్టార్ పాత్రలపై అదిరిపోయే వార్త?

మెగాస్టార్ పాత్రలపై అదిరిపోయే వార్త?

‘ఇంద్రపుత్ర’లో రాజశేఖర్?

‘ఇంద్రపుత్ర’లో రాజశేఖర్?

పవన్ - సందీప్ రెడ్డి వంగ కాంబో?

పవన్ - సందీప్ రెడ్డి వంగ కాంబో?

ట్యాగ్లు
శింబుSTR-51మానస వారణాసిఅశ్వత్ మారిముత్తుఅరసన్కోలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
బాలయ్య సినిమాలో తమిళ హీరో?

బాలయ్య సినిమాలో తమిళ హీరో?

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
'టాక్సిక్'ను ఫ్యామిలీతో చూడొద్దు: రాజాసింగ్
జనరల్

'టాక్సిక్'ను ఫ్యామిలీతో చూడొద్దు: రాజాసింగ్

ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం
క్రీడలు

ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం

జర్మనీదే హాకీ వరల్డ్‌కప్!
క్రీడలు

జర్మనీదే హాకీ వరల్డ్‌కప్!

హెచ్‌సీఏ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్
జనరల్

హెచ్‌సీఏ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్

శింబు STR-51లో ఇద్దరు భామలు?
గాసిప్స్

శింబు STR-51లో ఇద్దరు భామలు?

ఓటర్లకు ఈసీ నోటీసులు.. ఓటు ధ్రువీకరణపై పెరుగుతున్న సందేహాలు
జనరల్

ఓటర్లకు ఈసీ నోటీసులు.. ఓటు ధ్రువీకరణపై పెరుగుతున్న సందేహాలు

అగ్ని పరీక్ష’ నుంచి బిగ్‌బాస్ హౌస్‌లోకి.. తొలి లేడీ కంటెస్టెంట్ ఎవరో తెలుసా?
షోస్

అగ్ని పరీక్ష’ నుంచి బిగ్‌బాస్ హౌస్‌లోకి.. తొలి లేడీ కంటెస్టెంట్ ఎవరో తెలుసా?

జైలర్ 2కు దసరా బరిలో భారీ పోటీ!
గాసిప్స్

జైలర్ 2కు దసరా బరిలో భారీ పోటీ!

ఫ్యూచర్ సిటీలో భారీ క్రికెట్ స్టేడియం!
జనరల్

ఫ్యూచర్ సిటీలో భారీ క్రికెట్ స్టేడియం!

ఎస్‌సీఓ సదస్సు కోసం కిర్గిస్థాన్‌ చేరుకున్న ప్రధాని మోదీ
జనరల్

ఎస్‌సీఓ సదస్సు కోసం కిర్గిస్థాన్‌ చేరుకున్న ప్రధాని మోదీ

నేపాల్-టిబెట్ వరదల్లో పెరుగుతున్న మృతుల సంఖ్య
జనరల్

నేపాల్-టిబెట్ వరదల్లో పెరుగుతున్న మృతుల సంఖ్య

డబ్ల్యూటీసీ రేసులో పాక్‌కు ఎదురుదెబ్బ.. పాక్‌పై ఇంగ్లండ్‌ ఘన విజయం
క్రీడలు

డబ్ల్యూటీసీ రేసులో పాక్‌కు ఎదురుదెబ్బ.. పాక్‌పై ఇంగ్లండ్‌ ఘన విజయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!