18, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ఆదర్శ కుటుంబం’ పై లేటెస్ట్ అప్ డేట్ !

Writer: Harika S 12:16 PM, 18 అక్టోబర్, 2026
‘ఆదర్శ కుటుంబం’ పై లేటెస్ట్ అప్ డేట్ !

విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా విడుదల తేదీపై ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం అక్టోబర్ 30న విడుదల కావడం లేదంటూ ఇటీవల ప్రచారం జరగగా, నిర్మాత నాగవంశీ గతంలో అదే తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తామని వెల్లడించినట్లు సమాచారం. విడుదల తేదీని వెంకటేష్ ప్రకటిస్తారని కూడా ఆయన పేర్కొన్నారు. తాను ముందే తేదీ చెబితే ఈసారి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ సరదాగా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ కరెక్షన్లు జరుగుతున్నాయని, అన్నపూర్ణ స్టూడియోలో మిక్సింగ్ పనులు కూడా పూర్తి కావాల్సి ఉందని సమాచారం. అక్టోబర్ మూడో వారానికి ఫస్ట్ కాపీ సిద్ధమవుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో నివేథా పేతురాజ్, నారా రోహిత్, పూజిత పొన్నాడ, రావు రమేష్, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. అయితే, అక్టోబర్ 30 విడుదల తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అనిరుధ్ లవ్ స్టోరీస్ మళ్లీ హాట్ టాపిక్.. జోనితా గాంధీ సాడ్ సాంగ్ పోస్ట్ వెనుక ఏం జరిగింది?

అనిరుధ్ లవ్ స్టోరీస్ మళ్లీ హాట్ టాపిక్.. జోనితా గాంధీ సాడ్ సాంగ్ పోస్ట్ వెనుక ఏం జరిగింది?

'ఆదర్శ కుటుంబం' రిలీజ్ డేట్‌పై వీడిన సస్పెన్స్..

'ఆదర్శ కుటుంబం' రిలీజ్ డేట్‌పై వీడిన సస్పెన్స్..

ఆర్‌సీ 17 కోసం విదేశాల్లో లొకేషన్ల వేట?

ఆర్‌సీ 17 కోసం విదేశాల్లో లొకేషన్ల వేట?

ఎన్టీఆర్ కోసమేనా జైలర్ 2 హక్కుల రిస్క్?

ఎన్టీఆర్ కోసమేనా జైలర్ 2 హక్కుల రిస్క్?

‘వారణాసి’ వాయిదా పడితే.. ‘ఫౌజీ’కి కలిసొస్తుందా?

‘వారణాసి’ వాయిదా పడితే.. ‘ఫౌజీ’కి కలిసొస్తుందా?

రామాయణలో సాయి పల్లవి పాత్రపై వివాదమేంటి?

రామాయణలో సాయి పల్లవి పాత్రపై వివాదమేంటి?

ట్యాగ్లు
ఆదర్శ కుటుంబంవెంకటేష్త్రివిక్రమ్ శ్రీనివాస్నాగవంశీథమన్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10: షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. వీడియోలు చూపించి మరీ హెచ్చరిక
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. వీడియోలు చూపించి మరీ హెచ్చరిక

బిగ్‌బాస్ తెలుగు 10: రోహిత్‌కు బయటి సమాచారం చెప్పిన నీతూ మాస్టర్? హౌస్‌లో చర్చ
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: రోహిత్‌కు బయటి సమాచారం చెప్పిన నీతూ మాస్టర్? హౌస్‌లో చర్చ

బిగ్‌బాస్ తెలుగు 10: ఆరో వారం ఎలిమినేషన్‌లో ట్విస్ట్.. షాలినీ సీక్రెట్ రూంలోకి?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: ఆరో వారం ఎలిమినేషన్‌లో ట్విస్ట్.. షాలినీ సీక్రెట్ రూంలోకి?

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 42 ప్రోమో 1 విడుదల
షోస్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 42 ప్రోమో 1 విడుదల

‘ఆదర్శ కుటుంబం’ పై లేటెస్ట్ అప్ డేట్ !
గాసిప్స్

‘ఆదర్శ కుటుంబం’ పై లేటెస్ట్ అప్ డేట్ !

మదనపల్లె మున్సిపల్ ఎన్నికలు.. నామినేషన్ల దాఖలుకు నేడే చివరి గడువు
జనరల్

మదనపల్లె మున్సిపల్ ఎన్నికలు.. నామినేషన్ల దాఖలుకు నేడే చివరి గడువు

విజయవాడ దుర్గా ఘాట్‌లో విజయవంతంగా హంస వాహనం తెప్పోత్సవం ట్రయల్ రన్
జనరల్

విజయవాడ దుర్గా ఘాట్‌లో విజయవంతంగా హంస వాహనం తెప్పోత్సవం ట్రయల్ రన్

క్యాన్సర్ రోగులకు భారీ ఊరట..
జనరల్

క్యాన్సర్ రోగులకు భారీ ఊరట..

ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రమాదంపై గవర్నర్ తీవ్ర దిగ్భ్రాంతి
జనరల్

ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రమాదంపై గవర్నర్ తీవ్ర దిగ్భ్రాంతి

‘గరివిడి లక్ష్మి’ చిత్రబృందానికి పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అభినందనలు
సినిమాలు

‘గరివిడి లక్ష్మి’ చిత్రబృందానికి పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అభినందనలు

‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు..
సినిమాలు

‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు..

సంగారెడ్డి కలెక్టరేట్, సదాశివపేటలో ఘనంగా బతుకమ్మ సంబరాలు..
జనరల్

సంగారెడ్డి కలెక్టరేట్, సదాశివపేటలో ఘనంగా బతుకమ్మ సంబరాలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!