21, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దేవర 2లో విజయ్ సేతుపతి?

Writer: Priya 12:26 PM, 13 ఏప్రిల్, 2026
దేవర 2లో విజయ్ సేతుపతి?

దేవర సీక్వెల్‌లో ఒక స్పెషల్ ఎపిసోడ్ ఉండనుంది. కొరటాల శివ ఈ ఎపిసోడ్ కోసం ప్రత్యేక రోల్ డిజైన్ చేస్తున్నారు. దీనికి తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతిని ఎంపిక చేయాలని భావిస్తున్నారు. షూటింగ్ ఈ ఏడాది డిసెంబర్ నుంచి ప్రారంభం కానుంది. సెకండ్ హాఫ్‌లో ఈ ఎపిసోడ్ ఉంటుందని టాక్.

ఇప్పటికే దేవర 2 ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం మ్యూజిక్ వర్క్ జరుగుతోంది. కథలో మార్పులు చేసి నార్త్ ఇండియా ప్రేక్షకులను ఆకర్షించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. అనిరుధ్ రవి చందర్ సంగీతం అందిస్తున్నారు.

శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ వంటి నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేవర సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొరటాల శివ కొత్త ప్లాన్‌తో మరింత ఆకర్షణీయంగా తీసుకొస్తున్నారు. ఈ ఎపిసోడ్ సినిమాకు అదనపు బలం ఇస్తుందని టాక్. ఫ్యాన్స్ ఈ అప్‌డేట్‌తో ఉత్సాహం చెందుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రామ్ చరణ్‌–సుకుమార్‌ RC17లో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ?

రామ్ చరణ్‌–సుకుమార్‌ RC17లో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ?

నార్త్ అమెరికాలో ‘రణబాలి’ రికార్డు దిశగా అడుగులు

నార్త్ అమెరికాలో ‘రణబాలి’ రికార్డు దిశగా అడుగులు

విడుదలకు ముందే ‘రామాయణ’ టికెట్ ధరలపై చర్చ

విడుదలకు ముందే ‘రామాయణ’ టికెట్ ధరలపై చర్చ

ఓవర్సీస్‌లో జైలర్ 2కు కొత్త చిక్కులు!

ఓవర్సీస్‌లో జైలర్ 2కు కొత్త చిక్కులు!

సూర్యతో యాక్షన్ డ్రామాకు బుచ్చిబాబు ప్లాన్?

సూర్యతో యాక్షన్ డ్రామాకు బుచ్చిబాబు ప్లాన్?

జాలీ ఎల్‌ఎల్‌బీ 4 నుంచి అక్షయ్ కుమార్ ఔట్

జాలీ ఎల్‌ఎల్‌బీ 4 నుంచి అక్షయ్ కుమార్ ఔట్

ట్యాగ్లు
దేవర 2దేవర సీక్వెల్విజయ్ సేతుపతికొరటాల శివజాన్వీ కపూర్సైఫ్ అలీ ఖాన్అనిరుధ్ రవి చందర్ప్రకాష్ రాజ్శ్రీకాంత్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లిటిగేషన్లతో ఎన్నికలను అడ్డుకుంటున్నారని వైఎస్సార్‌సీపీపై చంద్రబాబు విమర్శలు
రాజకీయాలు

లిటిగేషన్లతో ఎన్నికలను అడ్డుకుంటున్నారని వైఎస్సార్‌సీపీపై చంద్రబాబు విమర్శలు

రాహుల్ విదేశీ పర్యటనపై శశిథరూర్ వ్యంగ్య స్పందన
జనరల్

రాహుల్ విదేశీ పర్యటనపై శశిథరూర్ వ్యంగ్య స్పందన

దసరా వేళ తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు
జనరల్

దసరా వేళ తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు

మైసూరు దసరా ఉత్సవాల్లో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

మైసూరు దసరా ఉత్సవాల్లో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

సాధారణ స్థాయి నుంచి అపార సంపద వరకు.. నిఖిల్ కామత్ సక్సెస్ స్టోరీ
బిజినెస్

సాధారణ స్థాయి నుంచి అపార సంపద వరకు.. నిఖిల్ కామత్ సక్సెస్ స్టోరీ

జవహర్‌నగర్ డంప్‌యార్డు తరలించాలి.. ఈటల రాజేందర్ పాదయాత్రకు సిద్ధం
రాజకీయాలు

జవహర్‌నగర్ డంప్‌యార్డు తరలించాలి.. ఈటల రాజేందర్ పాదయాత్రకు సిద్ధం

యాంకర్ మాటలకు ఏడాదిగా బాధపడుతున్నా.. హీరో మౌళి భావోద్వేగ వ్యాఖ్యలు
సినిమాలు

యాంకర్ మాటలకు ఏడాదిగా బాధపడుతున్నా.. హీరో మౌళి భావోద్వేగ వ్యాఖ్యలు

రామ్ చరణ్‌–సుకుమార్‌ RC17లో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ?
గాసిప్స్

రామ్ చరణ్‌–సుకుమార్‌ RC17లో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ?

బకెట్, పెన్‌స్టాండ్ గుర్తుల కేటాయింపుపై ఏపీ ఎస్ఈసీ ఆంక్షలు?
రాజకీయాలు

బకెట్, పెన్‌స్టాండ్ గుర్తుల కేటాయింపుపై ఏపీ ఎస్ఈసీ ఆంక్షలు?

కలెక్టర్లు, ఎస్పీలతోSEC అనిల్ చంద్ర పూణేఠా వీడియో కాన్ఫరెన్స్
జనరల్

కలెక్టర్లు, ఎస్పీలతోSEC అనిల్ చంద్ర పూణేఠా వీడియో కాన్ఫరెన్స్

ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ స్పెషల్ అప్‌డేట్.. నిర్మాత కీలక ప్రకటన
సినిమాలు

ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ స్పెషల్ అప్‌డేట్.. నిర్మాత కీలక ప్రకటన

అప్పీల్‌కు అవకాశం ఉండగా రిట్ పిటిషన్ ఎందుకు? - జస్టిస్ సుబ్రమోణియం ప్రసాద్
జనరల్

అప్పీల్‌కు అవకాశం ఉండగా రిట్ పిటిషన్ ఎందుకు? - జస్టిస్ సుబ్రమోణియం ప్రసాద్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!