21, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మౌనంగా ఉన్న అమ్మాయిలకు ప్రేరణగా ‘సరస్వతి’ – వరలక్ష్మి దర్శకత్వంలో శక్తివంతమైన సినిమా

Writer: Bhargavi 06:38 AM, 2 మార్చి, 2026
మౌనంగా ఉన్న అమ్మాయిలకు ప్రేరణగా ‘సరస్వతి’ – వరలక్ష్మి దర్శకత్వంలో శక్తివంతమైన సినిమా

అరుదైన కథతో తెరకెక్కిన చిత్రం ‘సరస్వతి’. ఈ చిత్రానికి నటి వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించడంతో పాటు దర్శకత్వం వహించారు. తన సోదరి పూజా శరత్‌కుమార్ తో కలిసి దోసా డైరీస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాను ఈటీవీ విన్‌ సంస్థ సమర్పిస్తోంది. ఈ చిత్రం ఈ నెల 6 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

హైదరాబాద్‌లో జరిగిన ప్రీ-రిలీజ్ వేడుకలో ప్రధాన అతిథులుగా రాధికా శరత్‌కుమార్, శరత్‌కుమార్, సిమ్రన్ పాల్గొన్నారు. రాధిక మాట్లాడుతూ, “ఇలాంటి అరుదైన కథతో ‘సరస్వతి’ రూపొందడం చాలా గర్వంగా ఉంది. మౌనంగా ఉన్న అనేక అమ్మాయిలకు ధైర్యం ఇచ్చే సినిమా ఇది”, అని అన్నారు. అలాగే, “వరలక్ష్మి నటనలోకి రావడం మొదట శరత్‌కుమార్‌ అంగీకరించలేదు. కానీ తరువాత ఆమె ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాడు”, అని చెప్పారు. వరలక్ష్మి మాట్లాడుతూ, “మన కుటుంబాన్ని మనం ఎంచుకోలేం, కానీ కుటుంబం మనను ఎంచుకుంటుంది. నా అమ్మ, రాధిక ఆంటీ నాకు ఎల్లప్పుడూ అండగా ఉన్నారు. నా భర్త నిక్‌ సహకారంతో ఈ సినిమా ప్రారంభమైంది. బలమైన సందేశంతో పాటు వినోదం కూడా కలిగిన సినిమా ఇది”, అన్నారు.

నిర్మాత స్వప్నదత్ మాట్లాడుతూ, “‘సరస్వతి’ ఒక అర్థవంతమైన కథతో రూపొందిన మంచి సినిమా అవుతుంది”, అని అన్నారు. నటి సిమ్రన్ కూడా “వరలక్ష్మి ధైర్యానికి ప్రతీక. ట్రైలర్ చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది”, అని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ప్రియమణి, నందినిరెడ్డి, సప్తగిరి, నితిన్‌ చక్రవర్తి మరియు వరలక్ష్మి భర్త నికోలాయ్‌ సచ్‌దేవ్ పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టాక్సిక్ టీమ్ మరో సర్‌ప్రైజ్‌కు రెడీ

టాక్సిక్ టీమ్ మరో సర్‌ప్రైజ్‌కు రెడీ

‘సర్దార్ 2’ నుంచి ఎస్.జె. సూర్య పవర్‌ఫుల్ లుక్ విడుదల

‘సర్దార్ 2’ నుంచి ఎస్.జె. సూర్య పవర్‌ఫుల్ లుక్ విడుదల

నయనతార “హాయ్” రిలీజ్ ఫిక్స్

నయనతార “హాయ్” రిలీజ్ ఫిక్స్

యామీ గౌతమ్‌పై ఆర్జీవీ ప్రశంసలు..

యామీ గౌతమ్‌పై ఆర్జీవీ ప్రశంసలు..

‘అవెంజర్స్: డూమ్స్‌డే’ ట్రైలర్ విడుదల..

‘అవెంజర్స్: డూమ్స్‌డే’ ట్రైలర్ విడుదల..

‘లెనిన్’ బ్లాక్‌బస్టర్ వైభవం.. అక్కినేని ఇంట్లో పండగ వాతావరణం: నాగార్జున

‘లెనిన్’ బ్లాక్‌బస్టర్ వైభవం.. అక్కినేని ఇంట్లో పండగ వాతావరణం: నాగార్జున

ట్యాగ్లు
సరస్వతి సినిమావరలక్ష్మి శరత్‌కుమార్రాధికా శరత్‌కుమార్సిమ్రన్పూజా శరత్‌కుమార్దోసా డైరీస్ఈటీవీ విన్తెలుగు సినిమామహిళల ప్రేరణథ్రిల్లర్ సినిమా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫార్మర్ ఐడీపై ప్రభుత్వం అలర్ట్!
జనరల్

ఫార్మర్ ఐడీపై ప్రభుత్వం అలర్ట్!

ప్రభుత్వ ఉద్యోగులకు ఈ-సర్వీస్ రిజిస్టర్ 2.0
జనరల్

ప్రభుత్వ ఉద్యోగులకు ఈ-సర్వీస్ రిజిస్టర్ 2.0

పసిడి, వెండి ధరలు మళ్లీ జంప్
బిజినెస్

పసిడి, వెండి ధరలు మళ్లీ జంప్

చలో పార్లమెంట్‌తో దద్దరిల్లిన దేశ రాజధాని
జనరల్

చలో పార్లమెంట్‌తో దద్దరిల్లిన దేశ రాజధాని

శ్రీవారి దర్శనం కోసం భారీ క్యూ
జనరల్

శ్రీవారి దర్శనం కోసం భారీ క్యూ

కోస్తాకు భారీ వర్షాల హెచ్చరిక
జనరల్

కోస్తాకు భారీ వర్షాల హెచ్చరిక

నీట్ వివాదంతో పార్లమెంట్ స్తంభనం
జనరల్

నీట్ వివాదంతో పార్లమెంట్ స్తంభనం

ఆస్పత్రి నుంచే పోరాటం కొనసాగిస్తా - వాంగ్‌చుక్
జనరల్

ఆస్పత్రి నుంచే పోరాటం కొనసాగిస్తా - వాంగ్‌చుక్

వంటింట్లోకి ఇథనాల్...కేంద్రం కొత్త ప్రణాళిక
జనరల్

వంటింట్లోకి ఇథనాల్...కేంద్రం కొత్త ప్రణాళిక

రిటైల్ జీసీసీలకు భారత్ గ్లోబల్ హబ్
బిజినెస్

రిటైల్ జీసీసీలకు భారత్ గ్లోబల్ హబ్

తార్నాక బీజేపీలో వర్గపోరు కలకలం
జనరల్

తార్నాక బీజేపీలో వర్గపోరు కలకలం

టాక్సిక్ టీమ్ మరో సర్‌ప్రైజ్‌కు రెడీ
సినిమాలు

టాక్సిక్ టీమ్ మరో సర్‌ప్రైజ్‌కు రెడీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!