21, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ న్యూ ఇయర్ సర్‌ప్రైజ్, సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో కొత్త మూవీ

Writer: Krishna Priya 10:54 AM, 1 జనవరి, 2026
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ న్యూ ఇయర్  సర్‌ప్రైజ్, సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో కొత్త మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పక్క డిప్యూటీ సీఎం గా బిజీగా ఉండటంతో చేతిలో ఉన్న సినిమాలు చేసి ఆపేస్తారనే అనుకుంటున్నా ఫ్యాన్స్, కానీ OG పెద్ద హిట్ అవడంతో OG 2 కూడా చేస్తానని ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చారు. త్వరలో ఉస్తాద్ భగత్ సింగ్ ఎలాగూ రానుంది. అయితే తాజాగా ఫ్యాన్స్ కి న్యూ ఇయర్ రోజు ఫుల్ సంతోషాన్ని ఇచ్చే వార్త ప్రకటించారు.

పవన్ కళ్యాణ్ కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించారు. నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మాణంలో, దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. రాజకీయాల్లో బిజీగా ఉండటం, ఇతర సినిమాల కారణంగా ఈ ప్రాజెక్ట్ పక్కన పెట్టినట్లుగా అందరూ భావించినప్పటికీ, తాజాగా ఈ సినిమాను మళ్లీ కొత్తగా ప్రకటించారు.

రామ్ తాళ్లూరి మరియు సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్‌తో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. రామ్ తాళ్లూరి ప్రస్తుతం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నారు. ఆయన ఈ సందర్భంగా తన కొత్త నిర్మాణ సంస్థ జైత్ర రామ్ మూవీస్ బ్యానర్‌పై, పవన్ కళ్యాణ్ పేరు పెట్టిన ఈ సంస్థ ద్వారా సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీతో కలిసి పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయబోతున్నట్లు వెల్లడించారు.

ఇటీవల పవన్ కళ్యాణ్ తక్కువ హెయిర్‌తో కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ లుక్ ఈ సినిమా కోసమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. డిప్యూటీ సీఎం గా ఎంత బిజీగా ఉన్నా, కొత్త సినిమా ప్రకటనతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. రామ్ తాళ్లూరి గతంలో SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నేల టికెట్, చుట్టాలబ్బాయి, మెకానిక్ రాకీ వంటి సినిమాలను నిర్మించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘స్పిరిట్’ కోసం మేకర్స్ మాస్టర్ ప్లాన్

‘స్పిరిట్’ కోసం మేకర్స్ మాస్టర్ ప్లాన్

బాబాయ్ ఆరోగ్యంపై ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ భావోద్వేగ ట్వీట్లు

బాబాయ్ ఆరోగ్యంపై ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ భావోద్వేగ ట్వీట్లు

బాక్సాఫీస్ బరిలో సూర్య vs నయనతార

బాక్సాఫీస్ బరిలో సూర్య vs నయనతార

బాలయ్యకు మైనర్ సర్జరీ...క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

బాలయ్యకు మైనర్ సర్జరీ...క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

ట్రైలర్ లాంచ్‌లో భావోద్వేగానికి గురైన సిద్ధార్థ్

ట్రైలర్ లాంచ్‌లో భావోద్వేగానికి గురైన సిద్ధార్థ్

శస్త్రచికిత్సపై అమితాబ్ భావోద్వేగ పోస్ట్

శస్త్రచికిత్సపై అమితాబ్ భావోద్వేగ పోస్ట్

ట్యాగ్లు
పవన్‌కళ్యాణ్టాలీవుడ్SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ఉస్తాద్ భగత్ సింగ్రామ్ తాళ్లూరివక్కంతం వంశీసురేందర్ రెడ్డి
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ చెల్లింపులు
బిజినెస్

ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ చెల్లింపులు

శాంసంగ్ తొలి క్రెడిట్ కార్డు అమెరికాలో ప్రారంభం
టెక్నాలజీ

శాంసంగ్ తొలి క్రెడిట్ కార్డు అమెరికాలో ప్రారంభం

తెలంగాణ లో ఎకో టూరిజానికి సమగ్ర ప్రణాళిక - సి ఎస్ సంజయ్ జాజు
జనరల్

తెలంగాణ లో ఎకో టూరిజానికి సమగ్ర ప్రణాళిక - సి ఎస్ సంజయ్ జాజు

రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చర్చలు
జనరల్

రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చర్చలు

‘స్పిరిట్’ కోసం మేకర్స్ మాస్టర్ ప్లాన్
సినిమాలు

‘స్పిరిట్’ కోసం మేకర్స్ మాస్టర్ ప్లాన్

బాబాయ్ ఆరోగ్యంపై ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ భావోద్వేగ ట్వీట్లు
సినిమాలు

బాబాయ్ ఆరోగ్యంపై ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ భావోద్వేగ ట్వీట్లు

ఏపీలో ఫుడ్ క్లస్టర్‌కు యూఏఈ సిద్ధం
జనరల్

ఏపీలో ఫుడ్ క్లస్టర్‌కు యూఏఈ సిద్ధం

ఎంపీల విలీనంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఉద్ధవ్ శివసేన
రాజకీయాలు

ఎంపీల విలీనంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఉద్ధవ్ శివసేన

రిటైల్ జీసీసీలకు భారత్ గ్లోబల్ హబ్..
బిజినెస్

రిటైల్ జీసీసీలకు భారత్ గ్లోబల్ హబ్..

బాక్సాఫీస్ బరిలో సూర్య vs నయనతార
సినిమాలు

బాక్సాఫీస్ బరిలో సూర్య vs నయనతార

బాలయ్యకు మైనర్ సర్జరీ...క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
సినిమాలు

బాలయ్యకు మైనర్ సర్జరీ...క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

ఎల్ నినోకు తెలంగాణ ముందస్తు ప్రణాళిక
జనరల్

ఎల్ నినోకు తెలంగాణ ముందస్తు ప్రణాళిక

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!