Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

4, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

రష్మిక కెరీర్‌లో మరో ప్రత్యేక పాత్ర..

02:47 PM, 4 జూన్, 2026
రష్మిక కెరీర్‌లో మరో ప్రత్యేక పాత్ర..

బాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న ఇప్పుడు ‘కాక్‌టైల్-2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి హోమి అదజానియా దర్శకత్వం వహిస్తున్నారు. 2012లో విడుదలైన ‘కాక్‌టైల్’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని జూన్ 19న విడుదలకు సిద్ధమైంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

ఈ సినిమాలో ‘దియా’ అనే పాత్రలో కనిపించనున్న రష్మిక, తన కెరీర్‌లో ఇప్పటివరకు చేయని భిన్నమైన పాత్రను పోషించినట్లు తెలిపింది. అల్ట్రా మోడ్రన్ లుక్‌లో కనిపించడం మొదట భయంగా అనిపించినా, కొత్తదనం కోసం ఈ పాత్రను అంగీకరించానని చెప్పింది. ప్రేక్షకులు ఎప్పుడూ కొత్త తరహా పాత్రలను ఆశిస్తారని, అందుకే ఈ సినిమా తనకు ప్రత్యేకమైన అనుభవంగా నిలిచిందని రష్మిక వెల్లడించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సారా అలీ ఖాన్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే..

సారా అలీ ఖాన్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే..

‘రణబాలి’ కోసం గండికోటలో భారీ యాక్షన్ షెడ్యూల్..

‘రణబాలి’ కోసం గండికోటలో భారీ యాక్షన్ షెడ్యూల్..

ఓటీటీ డీల్స్‌.. సినీ నిర్మాతలకు వరమా? సవాలా?

ఓటీటీ డీల్స్‌.. సినీ నిర్మాతలకు వరమా? సవాలా?

కృష్ణవంశీ మనసుకు దగ్గరైన సినిమా ఇదే..

కృష్ణవంశీ మనసుకు దగ్గరైన సినిమా ఇదే..

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా కేసులో బిగ్ ట్విస్ట్

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా కేసులో బిగ్ ట్విస్ట్

ఆ హీరోతో కెమిస్ట్రీ బాగా కుదిరింది: ఇలియానా

ఆ హీరోతో కెమిస్ట్రీ బాగా కుదిరింది: ఇలియానా

ట్యాగ్లు
రష్మిక మందన్నకాక్‌టైల్ 2బాలీవుడ్షాహిద్ కపూర్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మధ్యప్రదేశ్ సీఎం కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనం
జనరల్

మధ్యప్రదేశ్ సీఎం కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనం

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై తమిళనాడు సర్కార్ కఠిన చర్యలు..
జనరల్

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై తమిళనాడు సర్కార్ కఠిన చర్యలు..

పోలవరం బ్యాక్‌వాటర్ ముప్పుపై హరీశ్ రావు ఆందోళన..
రాజకీయాలు

పోలవరం బ్యాక్‌వాటర్ ముప్పుపై హరీశ్ రావు ఆందోళన..

తెలంగాణ వాటర్ పోలో జట్టుకు అనిరుధ్ ఎంపిక
క్రీడలు

తెలంగాణ వాటర్ పోలో జట్టుకు అనిరుధ్ ఎంపిక

కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారానికి మత గురువులకు ప్రత్యేక ఆహ్వానం
జనరల్

కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారానికి మత గురువులకు ప్రత్యేక ఆహ్వానం

సారా అలీ ఖాన్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే..
సినిమాలు

సారా అలీ ఖాన్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే..

అంతర్జాతీయ గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
జనరల్

అంతర్జాతీయ గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు

‘రణబాలి’ కోసం గండికోటలో భారీ యాక్షన్ షెడ్యూల్..
సినిమాలు

‘రణబాలి’ కోసం గండికోటలో భారీ యాక్షన్ షెడ్యూల్..

పర్యావరణ దినోత్సవం రోజున సైకిల్‌పై చంద్రబాబు ప్రయాణం
జనరల్

పర్యావరణ దినోత్సవం రోజున సైకిల్‌పై చంద్రబాబు ప్రయాణం

టీమిండియాకు డబుల్ షాక్.. రోహిత్‌పై సందేహాలు, కోహ్లీ ఔట్
క్రీడలు

టీమిండియాకు డబుల్ షాక్.. రోహిత్‌పై సందేహాలు, కోహ్లీ ఔట్

కరుణానిధికి రాహుల్ గాంధీ నివాళి
జనరల్

కరుణానిధికి రాహుల్ గాంధీ నివాళి

డబ్బుల కోసం బాలిక కాలును మళ్లీ విరగొట్టాడా?
జనరల్

డబ్బుల కోసం బాలిక కాలును మళ్లీ విరగొట్టాడా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!