21, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘3 ఇడియట్స్ 2’ పై క్లారిటీ ఇచ్చిన ఆమిర్ ఖాన్!

Writer: Chandrika 03:16 PM, 28 ఏప్రిల్, 2026
‘3 ఇడియట్స్ 2’ పై క్లారిటీ ఇచ్చిన ఆమిర్ ఖాన్!

3 ఇడియట్స్ చిత్రం 2009లో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ఆమిర్ ఖాన్, ఆర్. మాధవన్, శర్మన్ జోషి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సీక్వెల్ రానుందని వస్తున్న వార్తలపై తాజాగా ఆమిర్ స్పందిస్తూ, ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని, కథ కూడా విన్నానని తెలిపారు.

‘3 ఇడియట్స్ 2’పై దర్శకుడు హిరాణీ ప్రస్తుతం బిజీగా ఉన్నారని, కథ చాలా అద్భుతంగా ఉందని ఆమిర్ చెప్పారు. స్క్రీన్‌ప్లేలో ఇంకా కొన్ని మార్పులు అవసరమున్నప్పటికీ, మొదటి భాగంలో ఉన్న హాస్యం ఈ సీక్వెల్‌లోనూ కొనసాగుతుందని తెలిపారు. పాత్రల జీవితాల్లో 10 ఏళ్ల తర్వాత జరిగిన పరిణామాలపై ఈ కథ ఆధారపడనుంది. ఈ వార్తతో చాలా కాలంగా ఎదురు చూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్ అందినట్లైంది. ఇదిలా ఉండగా, హిరాణీ–ఆమిర్ కాంబినేషన్‌లో PK వంటి హిట్ చిత్రాల తర్వాత, దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ కూడా రానుందని సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టాక్సిక్ టీమ్ మరో సర్‌ప్రైజ్‌కు రెడీ

టాక్సిక్ టీమ్ మరో సర్‌ప్రైజ్‌కు రెడీ

‘సర్దార్ 2’ నుంచి ఎస్.జె. సూర్య పవర్‌ఫుల్ లుక్ విడుదల

‘సర్దార్ 2’ నుంచి ఎస్.జె. సూర్య పవర్‌ఫుల్ లుక్ విడుదల

నయనతార “హాయ్” రిలీజ్ ఫిక్స్

నయనతార “హాయ్” రిలీజ్ ఫిక్స్

యామీ గౌతమ్‌పై ఆర్జీవీ ప్రశంసలు..

యామీ గౌతమ్‌పై ఆర్జీవీ ప్రశంసలు..

‘అవెంజర్స్: డూమ్స్‌డే’ ట్రైలర్ విడుదల..

‘అవెంజర్స్: డూమ్స్‌డే’ ట్రైలర్ విడుదల..

‘లెనిన్’ బ్లాక్‌బస్టర్ వైభవం.. అక్కినేని ఇంట్లో పండగ వాతావరణం: నాగార్జున

‘లెనిన్’ బ్లాక్‌బస్టర్ వైభవం.. అక్కినేని ఇంట్లో పండగ వాతావరణం: నాగార్జున

ట్యాగ్లు
3 ఇడియట్స్ 2ఆమిర్ ఖాన్రాజ్‌కుమార్ హిరాణీబాలీవుడ్ వార్తలుసినిమా సీక్వెల్భారత సినిమాపీకే సినిమాదాదాసాహెబ్ ఫాల్కేఫిల్మ్ అప్‌డేట్ఎంటర్టైన్మెంట్ వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రభుత్వ ఉద్యోగులకు ఈ-సర్వీస్ రిజిస్టర్ 2.0
జనరల్

ప్రభుత్వ ఉద్యోగులకు ఈ-సర్వీస్ రిజిస్టర్ 2.0

పసిడి, వెండి ధరలు మళ్లీ జంప్
బిజినెస్

పసిడి, వెండి ధరలు మళ్లీ జంప్

చలో పార్లమెంట్‌తో దద్దరిల్లిన దేశ రాజధాని
జనరల్

చలో పార్లమెంట్‌తో దద్దరిల్లిన దేశ రాజధాని

శ్రీవారి దర్శనం కోసం భారీ క్యూ
జనరల్

శ్రీవారి దర్శనం కోసం భారీ క్యూ

కోస్తాకు భారీ వర్షాల హెచ్చరిక
జనరల్

కోస్తాకు భారీ వర్షాల హెచ్చరిక

నీట్ వివాదంతో పార్లమెంట్ స్తంభనం
జనరల్

నీట్ వివాదంతో పార్లమెంట్ స్తంభనం

ఆస్పత్రి నుంచే పోరాటం కొనసాగిస్తా - వాంగ్‌చుక్
జనరల్

ఆస్పత్రి నుంచే పోరాటం కొనసాగిస్తా - వాంగ్‌చుక్

వంటింట్లోకి ఇథనాల్...కేంద్రం కొత్త ప్రణాళిక
జనరల్

వంటింట్లోకి ఇథనాల్...కేంద్రం కొత్త ప్రణాళిక

రిటైల్ జీసీసీలకు భారత్ గ్లోబల్ హబ్
బిజినెస్

రిటైల్ జీసీసీలకు భారత్ గ్లోబల్ హబ్

తార్నాక బీజేపీలో వర్గపోరు కలకలం
జనరల్

తార్నాక బీజేపీలో వర్గపోరు కలకలం

టాక్సిక్ టీమ్ మరో సర్‌ప్రైజ్‌కు రెడీ
సినిమాలు

టాక్సిక్ టీమ్ మరో సర్‌ప్రైజ్‌కు రెడీ

‘సర్దార్ 2’ నుంచి ఎస్.జె. సూర్య పవర్‌ఫుల్ లుక్ విడుదల
సినిమాలు

‘సర్దార్ 2’ నుంచి ఎస్.జె. సూర్య పవర్‌ఫుల్ లుక్ విడుదల

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!