3, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సూర్యతో నటించడం అంత ఈజీ కాదంటున్న కయాదు

Writer: Pooja 02:28 PM, 3 సెప్టెంబర్, 2026
సూర్యతో నటించడం అంత ఈజీ కాదంటున్న కయాదు

‘డ్రాగన్’ సక్సెస్‌తో జోష్‌లో ఉన్న కయాదు లోహర్ వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఆమె నటించిన ‘ఐయామ్ గేమ్’ థియేటర్లలో విడుదల కాగా, నాని హీరోగా తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’లో సుబ్బలక్ష్మి పాత్రలో కనిపించనున్నారు. అలాగే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య 48వ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికయ్యారు. టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. సూర్య వంటి గొప్ప నటుడి పక్కన నటించాల్సి రావడంతో మొదట్లో లొకేషన్‌లో చాలా భయంగా అనిపించిందని కయాదు తెలిపారు. ఒక సన్నివేశానికి సిద్ధమయ్యేందుకు తనకు కేవలం ఐదు నిమిషాల సమయం మాత్రమే దొరకడంతో తీవ్ర ఒత్తిడికి గురయ్యానని చెప్పారు.

మొదట్లో కొత్త పాత్రలోకి మారడం వల్లే ఆ ఒత్తిడి ఉందని భావించినా, నాలుగు రోజులు గడిచినా టెన్షన్ అలాగే కొనసాగిందని కయాదు వెల్లడించారు. ప్రస్తుతం ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ, తన పాత్రకు పూర్తి న్యాయం చేయడంపైనే దృష్టి పెడుతున్నానని తెలిపారు. సూర్య స్క్రీన్‌పై ఉన్నప్పుడు ఆయన నుంచి చూపు తిప్పుకోవడం కష్టమని, ఆయనతో ఆరోగ్యకరమైన పోటీ వాతావరణంలో తన ఉత్తమ నటనను అందించేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు. హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ దత్, యోగిబాబు, కుమరవేల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా, ప్రస్తుతం షూటింగ్ వేగంగా కొనసాగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కమల్ హాసన్ నెక్స్ట్ మూవీపై భారీ అప్‌డేట్.. కాంబో ఇదే!

కమల్ హాసన్ నెక్స్ట్ మూవీపై భారీ అప్‌డేట్.. కాంబో ఇదే!

టాప్ డైరెక్టర్‌తో సూర్య మూవీ

టాప్ డైరెక్టర్‌తో సూర్య మూవీ

హాట్ వీడియోలపై పూనమ్ పాండే సంచలన వ్యాఖ్యలు...

హాట్ వీడియోలపై పూనమ్ పాండే సంచలన వ్యాఖ్యలు...

పూనమ్ పాండే వ్యాఖ్యలపై తీవ్ర దుమారం

పూనమ్ పాండే వ్యాఖ్యలపై తీవ్ర దుమారం

టాక్సిక్ ఇంగ్లీష్ వెర్షన్ రేపే రిలీజ్.. రన్‌టైమ్‌ను తగ్గించిన మేకర్స్!

టాక్సిక్ ఇంగ్లీష్ వెర్షన్ రేపే రిలీజ్.. రన్‌టైమ్‌ను తగ్గించిన మేకర్స్!

ఇరుముడి లాభాల జోరు మామూలుగా లేదుగా..

ఇరుముడి లాభాల జోరు మామూలుగా లేదుగా..

ట్యాగ్లు
కయాదు లోహర్సూర్యసూర్య 48టీజే జ్ఞానవేల్హోంబలే ఫిల్మ్స్దక్షిణాది సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కొండా సురేఖపై హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ - రాజగోపాల్ రెడ్డి
రాజకీయాలు

కొండా సురేఖపై హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ - రాజగోపాల్ రెడ్డి

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2లో ఎమోషనల్‌ ట్విస్ట్‌..
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2లో ఎమోషనల్‌ ట్విస్ట్‌..

విశాఖ ఎయిర్‌పోర్ట్ కేసులో కీలక తీర్పు.. పిటిషన్ కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు
జనరల్

విశాఖ ఎయిర్‌పోర్ట్ కేసులో కీలక తీర్పు.. పిటిషన్ కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు

సూర్యతో నటించడం అంత ఈజీ కాదంటున్న కయాదు
సినిమాలు

సూర్యతో నటించడం అంత ఈజీ కాదంటున్న కయాదు

కమల్ హాసన్ నెక్స్ట్ మూవీపై భారీ అప్‌డేట్.. కాంబో ఇదే!
సినిమాలు

కమల్ హాసన్ నెక్స్ట్ మూవీపై భారీ అప్‌డేట్.. కాంబో ఇదే!

టాప్ డైరెక్టర్‌తో సూర్య మూవీ
సినిమాలు

టాప్ డైరెక్టర్‌తో సూర్య మూవీ

పూనమ్ పాండే వ్యాఖ్యలపై తీవ్ర దుమారం
సినిమాలు

పూనమ్ పాండే వ్యాఖ్యలపై తీవ్ర దుమారం

ప్రైవేట్‌ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలు..
జనరల్

ప్రైవేట్‌ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలు..

ఈ వారం ఓటీటీలో  ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌..
ఓటీటీ

ఈ వారం ఓటీటీలో ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌..

చెన్నైని ఒలింపిక్‌ సిటీగా తీర్చిదిద్దుతాం: సీఎం విజయ్‌
జనరల్

చెన్నైని ఒలింపిక్‌ సిటీగా తీర్చిదిద్దుతాం: సీఎం విజయ్‌

వివేకా హత్య కేసులో ఈడీ దూకుడు..
జనరల్

వివేకా హత్య కేసులో ఈడీ దూకుడు..

టాక్సిక్ ఇంగ్లీష్ వెర్షన్ రేపే రిలీజ్.. రన్‌టైమ్‌ను తగ్గించిన మేకర్స్!
సినిమాలు

టాక్సిక్ ఇంగ్లీష్ వెర్షన్ రేపే రిలీజ్.. రన్‌టైమ్‌ను తగ్గించిన మేకర్స్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!