4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సీఎం విజయ్‌ స్పోర్ట్స్‌ విజన్‌పై అజిత్‌ ప్రశంసలు..

Writer: Chandrika 11:51 AM, 4 సెప్టెంబర్, 2026
సీఎం విజయ్‌ స్పోర్ట్స్‌ విజన్‌పై అజిత్‌ ప్రశంసలు..

తమిళనాడులో క్రీడా మౌలిక వసతులను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అగ్రకథానాయకుడు, మోటార్‌ స్పోర్ట్స్‌ అభిమాని అజిత్‌ కుమార్‌ హర్షం వ్యక్తం చేశారు. చెన్నైలో అధునాతన ఒలింపిక్‌ సిటీతో పాటు ప్రత్యేక మోటార్‌ స్పోర్ట్స్‌ సిటీని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం విజయ్‌ ప్రకటించడంపై ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాజెక్టులు యువతలో క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని అజిత్‌ పేర్కొన్నారు.

మోటార్‌ స్పోర్ట్స్‌లో తనకున్న ఆసక్తిని ప్రస్తావించిన అజిత్‌.. తమిళనాడు ప్రభుత్వం చేపట్టిన ఈ చర్య భారత మోటార్‌స్పోర్ట్స్‌ రంగానికి పెద్ద ముందడుగుగా నిలుస్తుందని అన్నారు. క్రీడా రంగంలో సీఎం విజయ్‌ చేపట్టే అన్ని ప్రయత్నాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. తమిళనాడు స్పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆధ్వర్యంలో నిర్మించనున్న ఒలింపిక్‌ సిటీలో అంతర్జాతీయ స్థాయి క్రీడా ప్రాంగణాలు, ఆధునిక శిక్షణ పరికరాలు, హై-పెర్ఫార్మెన్స్‌ ట్రైనింగ్‌ సెంటర్లు, స్పోర్ట్స్‌ సైన్స్‌, స్పోర్ట్స్‌ మెడిసిన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. రేసింగ్‌పై ప్రత్యేక ఆసక్తి ఉన్న అజిత్‌ ఇప్పటికే ‘అజిత్‌ కుమార్‌ రేసింగ్‌’ పేరుతో తన టీమ్‌ను ప్రకటించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రామోజీ ఫిల్మ్‌ సిటీలో ‘డేవిడ్‌ రెడ్డి’ హంగామా..

రామోజీ ఫిల్మ్‌ సిటీలో ‘డేవిడ్‌ రెడ్డి’ హంగామా..

ఆ ముగ్గురు స్టార్ హీరోయిన్ల నటనపై మాళవిక ప్రశంసలు!

ఆ ముగ్గురు స్టార్ హీరోయిన్ల నటనపై మాళవిక ప్రశంసలు!

సెన్సార్ బోర్డు ఏం చేస్తోంది?.. సుమన్ సంచలన ప్రశ్న!

సెన్సార్ బోర్డు ఏం చేస్తోంది?.. సుమన్ సంచలన ప్రశ్న!

ఓటీటీలపై శివాజీ సంచలన వ్యాఖ్యలు

ఓటీటీలపై శివాజీ సంచలన వ్యాఖ్యలు

మహిళల ఆబ్జెక్టిఫికేషన్‌పై కాయదు లోహర్ ఫైర్

మహిళల ఆబ్జెక్టిఫికేషన్‌పై కాయదు లోహర్ ఫైర్

అరసన్‌పై శింబు బిగ్ అప్డేట్

అరసన్‌పై శింబు బిగ్ అప్డేట్

ట్యాగ్లు
అజిత్‌ కుమార్‌విజయ్‌తమిళనాడుఒలింపిక్‌ సిటీమోటార్‌ స్పోర్ట్స్‌ సిటీక్రీడా మౌలిక వసతులుచెన్నైమోటార్‌స్పోర్ట్స్‌అజిత్‌ కుమార్‌ రేసింగ్‌క్రీడా అభివృద్ధి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ జడ్జిలపై అన్వేష్ ఆసక్తికర కామెంట్స్
షోస్

బిగ్‌బాస్ జడ్జిలపై అన్వేష్ ఆసక్తికర కామెంట్స్

బిగ్‌బాస్ టైటిల్ గెలిచిన తర్వాత వారి లైఫ్ ఎలా మారింది?
షోస్

బిగ్‌బాస్ టైటిల్ గెలిచిన తర్వాత వారి లైఫ్ ఎలా మారింది?

రామోజీ ఫిల్మ్‌ సిటీలో ‘డేవిడ్‌ రెడ్డి’ హంగామా..
సినిమాలు

రామోజీ ఫిల్మ్‌ సిటీలో ‘డేవిడ్‌ రెడ్డి’ హంగామా..

కొండా సురేఖ బర్తరఫ్‌తో సైలెంట్ మోడ్‌లో వరంగల్ రాజకీయాలు!
రాజకీయాలు

కొండా సురేఖ బర్తరఫ్‌తో సైలెంట్ మోడ్‌లో వరంగల్ రాజకీయాలు!

రేపు నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన!
జనరల్

రేపు నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన!

సీఎం విజయ్‌ స్పోర్ట్స్‌ విజన్‌పై అజిత్‌ ప్రశంసలు..
సినిమాలు

సీఎం విజయ్‌ స్పోర్ట్స్‌ విజన్‌పై అజిత్‌ ప్రశంసలు..

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నోటీసులు!
రాజకీయాలు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నోటీసులు!

బిగ్‌బాస్ 20లోకి బాక్సింగ్ క్వీన్?
షోస్

బిగ్‌బాస్ 20లోకి బాక్సింగ్ క్వీన్?

ఎస్తోనియా రక్షణ మంత్రి హన్నో పెవ్కుర్‌ రాజీనామా...
జనరల్

ఎస్తోనియా రక్షణ మంత్రి హన్నో పెవ్కుర్‌ రాజీనామా...

ఆ ముగ్గురు స్టార్ హీరోయిన్ల నటనపై మాళవిక ప్రశంసలు!
సినిమాలు

ఆ ముగ్గురు స్టార్ హీరోయిన్ల నటనపై మాళవిక ప్రశంసలు!

బర్త్‌డే గిఫ్ట్‌ కోసం గంజాయి దందా..
జనరల్

బర్త్‌డే గిఫ్ట్‌ కోసం గంజాయి దందా..

సెన్సార్ బోర్డు ఏం చేస్తోంది?.. సుమన్ సంచలన ప్రశ్న!
సినిమాలు

సెన్సార్ బోర్డు ఏం చేస్తోంది?.. సుమన్ సంచలన ప్రశ్న!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!