29, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఫోర్బ్స్‌ ఇండియా ‘షో స్టాపర్స్‌–2026’ కవర్‌పై అల్లు అర్జున్‌.. అరుదైన గౌరవం

Writer: Nithish 10:08 PM, 29 ఆగస్టు, 2026
ఫోర్బ్స్‌ ఇండియా ‘షో స్టాపర్స్‌–2026’ కవర్‌పై అల్లు అర్జున్‌.. అరుదైన గౌరవం

స్టార్‌ హీరో అల్లు అర్జున్‌ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ప్రతిష్ఠాత్మక ‘ఫోర్బ్స్‌ ఇండియా’ విడుదల చేసిన ‘షో స్టాపర్స్‌–2026’ ప్రత్యేక సంచిక ముఖచిత్రంపై ఆయన చోటు దక్కించుకున్నారు. భారతదేశంలో ప్రభావం చూపుతున్న వంద మంది ప్రముఖులను వారి ఆదరణ, బ్రాండ్‌ విలువ, ఇతర అంశాల ఆధారంగా ఈ ప్రత్యేక సంచికలో ప్రస్తావించినట్లు సమాచారం.

‘పుష్ప’ చిత్రాలతో పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్‌.. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో కూడిన ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచినట్లు పేర్కొన్నారు. దీంతో ‘షో స్టాపర్స్‌–2026’ కవర్‌పై ఆయన మెరిశారు. ఈ సందర్భంగా ఫొటోషూట్‌, కవర్‌ షూట్‌కు సంబంధించిన తెరవెనుక దృశ్యాలను అల్లు అర్జున్‌ పంచుకున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘కాంతార’ స్టార్‌ రిషబ్‌ శెట్టికి మరో అరుదైన గౌరవం

‘కాంతార’ స్టార్‌ రిషబ్‌ శెట్టికి మరో అరుదైన గౌరవం

డల్లాస్‌లో ‘యెష నాగుల’ సాంగ్‌ లాంచ్.. నానితో కలిసి అనిరుధ్ సందడి

డల్లాస్‌లో ‘యెష నాగుల’ సాంగ్‌ లాంచ్.. నానితో కలిసి అనిరుధ్ సందడి

‘రామాయణం’ రైట్స్ కోసం టాలీవుడ్ నిర్మాత ప్రయత్నాలు

‘రామాయణం’ రైట్స్ కోసం టాలీవుడ్ నిర్మాత ప్రయత్నాలు

వైరల్ AI ఫొటోపై ఊర్వశి రౌతేలా రియాక్షన్.. హీరోయిన్లకు కీలక విజ్ఞప్తి!

వైరల్ AI ఫొటోపై ఊర్వశి రౌతేలా రియాక్షన్.. హీరోయిన్లకు కీలక విజ్ఞప్తి!

టాక్సిక్‌పై ఇరుముడి హవా.. బుకింగ్స్‌లో రవితేజ జోరు
ట్యాగ్లు
అల్లు అర్జున్‌ఫోర్బ్స్‌ ఇండియాషో స్టాపర్స్‌ 2026పుష్పపాన్‌ ఇండియా స్టార్‌తెలుగు సినిమాసినీ పరిశ్రమబ్రాండ్‌ విలువసినిమా వార్తలుటాలీవుడ్‌
AdvertisementAdvertisement

టాక్సిక్‌పై ఇరుముడి హవా.. బుకింగ్స్‌లో రవితేజ జోరు

‘ఆ సినిమా ఫస్ట్ హాఫ్ టెక్స్ట్‌బుక్‌లా ఉంది’.. సుమంత్ కామెంట్స్ వైరల్!

‘ఆ సినిమా ఫస్ట్ హాఫ్ టెక్స్ట్‌బుక్‌లా ఉంది’.. సుమంత్ కామెంట్స్ వైరల్!

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
త్వరలో విశాఖ సినిమా రాజధానిగా మారుతుంది - మెహర్‌ రమేశ్‌
సినిమాలు

త్వరలో విశాఖ సినిమా రాజధానిగా మారుతుంది - మెహర్‌ రమేశ్‌

మారథాన్‌ నేపథ్యంలో ట్రాఫిక్‌ ఆంక్షలు.. ఈ మార్గాల్లో వాహనాలకు నో ఎంట్రీ
జనరల్

మారథాన్‌ నేపథ్యంలో ట్రాఫిక్‌ ఆంక్షలు.. ఈ మార్గాల్లో వాహనాలకు నో ఎంట్రీ

ఫోర్బ్స్‌ ఇండియా ‘షో స్టాపర్స్‌–2026’ కవర్‌పై అల్లు అర్జున్‌.. అరుదైన గౌరవం
సినిమాలు

ఫోర్బ్స్‌ ఇండియా ‘షో స్టాపర్స్‌–2026’ కవర్‌పై అల్లు అర్జున్‌.. అరుదైన గౌరవం

తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఉద్యమ బాట
జనరల్

తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఉద్యమ బాట

వైసీపీపై విజయసాయిరెడ్డి బహిరంగ లేఖ
రాజకీయాలు

వైసీపీపై విజయసాయిరెడ్డి బహిరంగ లేఖ

ఓటీటీలోకి క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ ‘పంచనామా’.. స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్‌
ఓటీటీ

ఓటీటీలోకి క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ ‘పంచనామా’.. స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్‌

కేజీఎఫ్‌-2 వీడియోతో కర్ణాటక బీజేపీ పోస్ట్‌.. తీవ్ర విమర్శలు
రాజకీయాలు

కేజీఎఫ్‌-2 వీడియోతో కర్ణాటక బీజేపీ పోస్ట్‌.. తీవ్ర విమర్శలు

సరిగమ ఆధిపత్యంపై సంజీవ్‌ గోయెంకా కీలక వ్యాఖ్యలు
జనరల్

సరిగమ ఆధిపత్యంపై సంజీవ్‌ గోయెంకా కీలక వ్యాఖ్యలు

ఇన్ఫినిక్స్‌ కొత్త 5జీ ఫోన్‌.. కలర్‌ ఛేంజింగ్‌ డిజైన్‌తో
టెక్నాలజీ

ఇన్ఫినిక్స్‌ కొత్త 5జీ ఫోన్‌.. కలర్‌ ఛేంజింగ్‌ డిజైన్‌తో

నేపాల్‌ వరదల్లో భారీ నష్టం.. కొనసాగుతున్న గాలింపు చర్యలు
జనరల్

నేపాల్‌ వరదల్లో భారీ నష్టం.. కొనసాగుతున్న గాలింపు చర్యలు

తెలంగాణలో వాతావరణ శాఖ హెచ్చరిక
జనరల్

తెలంగాణలో వాతావరణ శాఖ హెచ్చరిక

నేపాల్‌లో వరద బీభత్సం.. కొట్టుకొచ్చిన బ్యాంకు లాకర్‌
జనరల్

నేపాల్‌లో వరద బీభత్సం.. కొట్టుకొచ్చిన బ్యాంకు లాకర్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!