1, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘పుష్ప’లో లేడీ గెటప్ వేయడమే నా అత్యంత ఆల్ఫా పని: అల్లు అర్జున్

Writer: Harika S 10:18 AM, 1 సెప్టెంబర్, 2026
‘పుష్ప’లో లేడీ గెటప్ వేయడమే నా అత్యంత ఆల్ఫా పని: అల్లు అర్జున్

‘పుష్ప’ రెండు భాగాలతో దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ సంపాదించుకున్న అల్లు అర్జున్ తాజాగా ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్‌పై చోటు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘పుష్ప’తో పాటు ప్రస్తుతం సినిమాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. అనంతరం ఇంటర్వ్యూలోని కొన్ని ముఖ్యమైన విషయాలను బన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోల రూపంలో షేర్ చేశారు. అందులో ‘పుష్ప’లో లేడీ గెటప్‌లో నటించడం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి.

‘పుష్ప’లో చీరకట్టుకుని మహిళగా నటించడం తన జీవితంలో చేసిన అత్యంత ఆల్ఫా పని అని అల్లు అర్జున్ పేర్కొన్నారు. తనకు ఎదురయ్యే ఒత్తిడిని అరుదుగా లభించే గొప్ప అవకాశంగా భావిస్తానని చెప్పారు. ప్రస్తుతం ప్రేక్షకులు యావరేజ్ కంటెంట్‌ను పెద్దగా పట్టించుకోవడం లేదని, మంచి సినిమాను అందిస్తే మిగతా బాక్సాఫీస్ లెక్కలను ఆ సినిమా చూసుకుంటుందని అభిప్రాయపడ్డారు. ‘పుష్ప’ సాధించిన విజయం భారతీయ సినిమాను ప్రపంచ స్థాయిలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తనను ప్రతిరోజూ ప్రేరేపిస్తోందని బన్నీ తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గాంధారి దెబ్బకు టాక్సిక్‌కి టార్చర్?

గాంధారి దెబ్బకు టాక్సిక్‌కి టార్చర్?

250 కోట్ల దిశగా మలయాళ సినిమా దూకుడు!

250 కోట్ల దిశగా మలయాళ సినిమా దూకుడు!

స్టార్ సినిమాలకు చిక్కులు?

స్టార్ సినిమాలకు చిక్కులు?

‘వారణాసి’ డిజిటల్ హక్కులపై ఆచితూచి అడుగులు?

‘వారణాసి’ డిజిటల్ హక్కులపై ఆచితూచి అడుగులు?

ఇరుముడి మూవీపై దిల్ రాజు ప్రశంసలు

ఇరుముడి మూవీపై దిల్ రాజు ప్రశంసలు

రవితేజ లాగే బాలయ్య, నాగ్ ఆ మైలు రాయి అందుకుంటారా?

రవితేజ లాగే బాలయ్య, నాగ్ ఆ మైలు రాయి అందుకుంటారా?

ట్యాగ్లు
అల్లు అర్జున్పుష్పఫోర్బ్స్ మ్యాగజైన్పాన్ ఇండియా స్టార్తెలుగు సినిమాభారతీయ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నీట్-యూజీ 2026 అభ్యర్థులకు ముఖ్యమైన హెచ్చరిక
జనరల్

నీట్-యూజీ 2026 అభ్యర్థులకు ముఖ్యమైన హెచ్చరిక

విజయ్‌–రాహుల్‌ ప్రధాని రేసుపై తమిళనాడులో కొత్త చర్చ
రాజకీయాలు

విజయ్‌–రాహుల్‌ ప్రధాని రేసుపై తమిళనాడులో కొత్త చర్చ

జీడీపీ వృద్ధిపై మోదీ ప్రధాని ప్రశంసలు
బిజినెస్

జీడీపీ వృద్ధిపై మోదీ ప్రధాని ప్రశంసలు

ఇతర AIల భద్రతను మెరుగుపరచగలదా? క్లాడ్‌తో ఆంత్రోపిక్ కీలక ప్రయోగాలు
టెక్నాలజీ

ఇతర AIల భద్రతను మెరుగుపరచగలదా? క్లాడ్‌తో ఆంత్రోపిక్ కీలక ప్రయోగాలు

ఇంటర్నెట్ లేకుండానే డిజిటల్ చెల్లింపులు.. ఫోన్‌పే యూపీఐ 123Pay సేవ
టెక్నాలజీ

ఇంటర్నెట్ లేకుండానే డిజిటల్ చెల్లింపులు.. ఫోన్‌పే యూపీఐ 123Pay సేవ

లేక్‌ ఒంటారియో పేరుపై ట్రంప్‌ కొత్త డిమాండ్‌
బిజినెస్

లేక్‌ ఒంటారియో పేరుపై ట్రంప్‌ కొత్త డిమాండ్‌

‘పుష్ప’లో లేడీ గెటప్ వేయడమే నా అత్యంత ఆల్ఫా పని: అల్లు అర్జున్
సినిమాలు

‘పుష్ప’లో లేడీ గెటప్ వేయడమే నా అత్యంత ఆల్ఫా పని: అల్లు అర్జున్

బిగ్ బాస్ తెలుగు 10లో ఆ 10 మంది.. వైరల్ అవుతున్న కంటెస్టెంట్ల లిస్ట్
షోస్

బిగ్ బాస్ తెలుగు 10లో ఆ 10 మంది.. వైరల్ అవుతున్న కంటెస్టెంట్ల లిస్ట్

వేగంగా సాగుతున్న వేంకటపాలెం శ్రీవారి ఆలయ నిర్మాణ పనులు
జనరల్

వేగంగా సాగుతున్న వేంకటపాలెం శ్రీవారి ఆలయ నిర్మాణ పనులు

తిరుపతి, విశాఖ జూలలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు
జనరల్

తిరుపతి, విశాఖ జూలలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు

బంగారం ధరలు మరింత పతనం
బిజినెస్

బంగారం ధరలు మరింత పతనం

సామాన్యులకు బిగ్‌బాస్‌ 10లో భారీ పారితోషికం?
షోస్

సామాన్యులకు బిగ్‌బాస్‌ 10లో భారీ పారితోషికం?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!