5, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తమిళంపై తనకున్న ప్రేమను బయటపెట్టిన అనిష్మా

Writer: Pooja 12:24 PM, 5 సెప్టెంబర్, 2026
తమిళంపై తనకున్న ప్రేమను బయటపెట్టిన అనిష్మా

యంగ్‌ అండ్‌ టాలెంటెడ్‌ నటి అనిష్మా అనిల్ కుమార్‌ కోలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. ‘యూత్’, ‘సిరాయ్’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ప్రస్తుతం దర్శకుడు అమీర్‌ కాంబినేషన్‌లో ‘మకాలి’ అనే సినిమాలో నటిస్తోంది. తండ్రీకూతుళ్ల మధ్య బలమైన అనుబంధం, భావోద్వేగాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవల సినిమా పూజా కార్యక్రమాలు పూర్తికాగా, త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనిష్మా తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ తమిళ భాషపై తనకున్న ప్రేమ గురించి వెల్లడించారు. చిన్నప్పుడు తన తల్లి వేరే జిల్లాలో ఉద్యోగం చేయడంతో ఇంట్లో తండ్రీకూతుళ్లు మాత్రమే ఉండేవాళ్లమని, అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల సమయంలో తండ్రితో కలిసి సినిమాలు చూసేదాన్నని తెలిపారు.

విజయ్‌ నటించిన ‘గిల్లి’, ‘అళగియ తమిళ్ మగన్’ వంటి సినిమాలు చూడటం, తమిళ పాటలు వినడం ద్వారా ఆ భాషపై ఆసక్తి పెరిగిందని అనిష్మా చెప్పారు. సినిమాలు చూస్తూనే తాను ఒకటో తరగతిలోనే తమిళం చదవడం, రాయడం నేర్చుకున్నానని తెలిపారు. ‘అళగియ తమిళ్ మగన్’లో గురు అనే పాత్ర తన స్వస్థలం గురువాయూర్‌ అని చెప్పే సన్నివేశం తనను ఎంతగానో ఆకట్టుకుందని, దాంతో తాను కూడా తన స్వస్థలం ‘కట్టకడై’ అని తమిళంలో రాయడం ప్రాక్టీస్‌ చేశానని గుర్తుచేశారు. సినిమా తన జీవితాన్నే మార్చేసిందని, తమిళ భాషపై అమితమైన ప్రేమను పెంచిందని, ఇప్పుడు ఆ భాష తన జీవితంలో ఒక భాగమైపోయిందని ఆనందం వ్యక్తం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆ మాటలు నన్ను తీవ్రంగా బాధించాయి - వైష్ణవి

ఆ మాటలు నన్ను తీవ్రంగా బాధించాయి - వైష్ణవి

గూఢచారి-2 విజువల్స్‌పై రాహుల్ ప్రశంసలు

గూఢచారి-2 విజువల్స్‌పై రాహుల్ ప్రశంసలు

విజయ్ సేతుపతి సాయి పల్లవి మూవీపై భారీ బజ్

విజయ్ సేతుపతి సాయి పల్లవి మూవీపై భారీ బజ్

ఇంకా తగ్గని ఇరుముడి జోరు?

ఇంకా తగ్గని ఇరుముడి జోరు?

ఎపిక్‌తో యూత్‌కు కొత్త కిక్!

ఎపిక్‌తో యూత్‌కు కొత్త కిక్!

తెల్ల కాగితం టీజర్‌ లాంచ్‌కు రంగం సిద్ధం

తెల్ల కాగితం టీజర్‌ లాంచ్‌కు రంగం సిద్ధం

ట్యాగ్లు
అనిష్మా అనిల్ కుమార్కోలీవుడ్ నటితమిళ సినిమాఅమీర్ మూవీమకాలి మూవీవిజయ్ సినిమాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వరల్డ్ మ్యాప్ లో కీలక మార్పులు
జనరల్

వరల్డ్ మ్యాప్ లో కీలక మార్పులు

రైలు ప్రయాణికులకు కీలక అలర్ట్‌
జనరల్

రైలు ప్రయాణికులకు కీలక అలర్ట్‌

తమిళంపై తనకున్న ప్రేమను బయటపెట్టిన అనిష్మా
సినిమాలు

తమిళంపై తనకున్న ప్రేమను బయటపెట్టిన అనిష్మా

ఢిల్లీలో భారీ వర్షం...రెడ్‌ అలర్ట్‌ జారీ
జనరల్

ఢిల్లీలో భారీ వర్షం...రెడ్‌ అలర్ట్‌ జారీ

కేసీఆర్ రాజీనామాపై కాంగ్రెస్ భారీ నిరసన
జనరల్

కేసీఆర్ రాజీనామాపై కాంగ్రెస్ భారీ నిరసన

ఆ మాటలు నన్ను తీవ్రంగా బాధించాయి - వైష్ణవి
సినిమాలు

ఆ మాటలు నన్ను తీవ్రంగా బాధించాయి - వైష్ణవి

గూఢచారి-2 విజువల్స్‌పై రాహుల్ ప్రశంసలు
సినిమాలు

గూఢచారి-2 విజువల్స్‌పై రాహుల్ ప్రశంసలు

పదేళ్లలో స్లమ్‌ ఫ్రీ ముంబై  - సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌
జనరల్

పదేళ్లలో స్లమ్‌ ఫ్రీ ముంబై - సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌

కొడంగల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది - సీఎం రేవంత్‌
జనరల్

కొడంగల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది - సీఎం రేవంత్‌

కేఆర్ఎంబీ ఆదేశాలపై కేటీఆర్‌ ఫైర్
జనరల్

కేఆర్ఎంబీ ఆదేశాలపై కేటీఆర్‌ ఫైర్

విజయ్ సేతుపతి సాయి పల్లవి మూవీపై భారీ బజ్
సినిమాలు

విజయ్ సేతుపతి సాయి పల్లవి మూవీపై భారీ బజ్

ఆర్జీ కర్ కేసు దర్యాప్తుపై మరోసారి అసంతృప్తి
జనరల్

ఆర్జీ కర్ కేసు దర్యాప్తుపై మరోసారి అసంతృప్తి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!