21, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

AVM అధినేత శరవణన్‌ ఇక లేరు, విషాదంలో సినీ పరిశ్రమ...

Writer: Chandrika 11:09 AM, 4 డిసెంబర్, 2025
AVM అధినేత శరవణన్‌ ఇక లేరు, విషాదంలో సినీ పరిశ్రమ...

కోలీవుడ్‌ నిర్మాత, ఏవీఎం ప్రొడక్షన్స్‌ అధినేత ఎం.శరవణన్‌ (86) కన్ను మూశారు. వయోభారంతోపాటు పలు ఆరోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న ఆయన గురువారం ఉదయం 3.30 గంటలకు చెన్నైలో తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఏవీఎం బ్యానర్‌పై తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో 300 లకు పైగా సినిమాలను నిర్మించారు. తెలుగులో 'సంసారం ఒక చదరంగం', 'ఆ ఒక్కటీ అడక్కు', 'మెరుపు కలలు', 'జెమిని', 'శివాజీ' చిత్రాలను నిర్మించారు. శరవణన్‌ మరణం సినీ పరిశ్రమను విషాదంలో ముంచెత్తింది. 

బుధవారం పుట్టినరోజు జరుపుకున్న ఆయన అకస్మాత్తు మరణం భారతీయ చిత్ర పరిశ్రమకు తీరని లోటుగా మారింది. సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. తమిళ సినిమాకు ఎనలేని సేవలు అందించారని సన్నిహితులు చెబుతున్నారు. ఎం. శరవణన్‌ తండ్రి, ప్రసిద్థ సినీ దిగ్గజం ఏ.వి. మేయ్యప్పన్‌ 1946 లో ఐకానిక్‌ ఏవీఎం స్టూడియోస్‌ను స్థాపించారు.

తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ శరవణన్ ఏవీఎం నిర్మాణ సంస్థ బాధ్యతలు చేపట్టి అనేక దశాబ్దాలపాటు సినిమా ప్రయాణాన్ని ముందుకు నడిపించారు. అతని నాయకత్వంలో ఏవీఎం ప్రొడక్షన్స్‌ అనేక భాషల్లో క్లాసిక్‌ చిత్రాలను తెరకెక్కించింది. శరవణన్‌ భౌతికకాయాన్ని గురువారం మధ్యాహ్నం 3.30 గంటల వరకు అభిమానుల సందర్శనార్థం ఏవీఎం స్టూడియో మూడో అంతస్తులో ఉంచనున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘స్పిరిట్’ కోసం మేకర్స్ మాస్టర్ ప్లాన్

‘స్పిరిట్’ కోసం మేకర్స్ మాస్టర్ ప్లాన్

బాబాయ్ ఆరోగ్యంపై ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ భావోద్వేగ ట్వీట్లు

బాబాయ్ ఆరోగ్యంపై ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ భావోద్వేగ ట్వీట్లు

బాక్సాఫీస్ బరిలో సూర్య vs నయనతార

బాక్సాఫీస్ బరిలో సూర్య vs నయనతార

బాలయ్యకు మైనర్ సర్జరీ...క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

బాలయ్యకు మైనర్ సర్జరీ...క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

ట్రైలర్ లాంచ్‌లో భావోద్వేగానికి గురైన సిద్ధార్థ్

ట్రైలర్ లాంచ్‌లో భావోద్వేగానికి గురైన సిద్ధార్థ్

శస్త్రచికిత్సపై అమితాబ్ భావోద్వేగ పోస్ట్

శస్త్రచికిత్సపై అమితాబ్ భావోద్వేగ పోస్ట్

ట్యాగ్లు
కోలీవుడ్‌ నిర్మాతఏవీఎం ప్రొడక్షన్స్‌ఎం.శరవణన్‌చెన్నైఏవీఎం బ్యానర్‌తెలుగుతమిళమలయాళహిందీసంసారం ఒక చదరంగంఆ ఒక్కటీ అడక్కుమెరుపు కలలుశివాజీశరవణన్‌ మరణంచిత్ర పరిశ్రమఏ.వి. మేయ్యప్పన్‌జెమిని
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ చెల్లింపులు
బిజినెస్

ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ చెల్లింపులు

శాంసంగ్ తొలి క్రెడిట్ కార్డు అమెరికాలో ప్రారంభం
టెక్నాలజీ

శాంసంగ్ తొలి క్రెడిట్ కార్డు అమెరికాలో ప్రారంభం

తెలంగాణ లో ఎకో టూరిజానికి సమగ్ర ప్రణాళిక - సి ఎస్ సంజయ్ జాజు
జనరల్

తెలంగాణ లో ఎకో టూరిజానికి సమగ్ర ప్రణాళిక - సి ఎస్ సంజయ్ జాజు

రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చర్చలు
జనరల్

రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చర్చలు

‘స్పిరిట్’ కోసం మేకర్స్ మాస్టర్ ప్లాన్
సినిమాలు

‘స్పిరిట్’ కోసం మేకర్స్ మాస్టర్ ప్లాన్

బాబాయ్ ఆరోగ్యంపై ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ భావోద్వేగ ట్వీట్లు
సినిమాలు

బాబాయ్ ఆరోగ్యంపై ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ భావోద్వేగ ట్వీట్లు

ఏపీలో ఫుడ్ క్లస్టర్‌కు యూఏఈ సిద్ధం
జనరల్

ఏపీలో ఫుడ్ క్లస్టర్‌కు యూఏఈ సిద్ధం

ఎంపీల విలీనంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఉద్ధవ్ శివసేన
రాజకీయాలు

ఎంపీల విలీనంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఉద్ధవ్ శివసేన

రిటైల్ జీసీసీలకు భారత్ గ్లోబల్ హబ్..
బిజినెస్

రిటైల్ జీసీసీలకు భారత్ గ్లోబల్ హబ్..

బాక్సాఫీస్ బరిలో సూర్య vs నయనతార
సినిమాలు

బాక్సాఫీస్ బరిలో సూర్య vs నయనతార

బాలయ్యకు మైనర్ సర్జరీ...క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
సినిమాలు

బాలయ్యకు మైనర్ సర్జరీ...క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

ఎల్ నినోకు తెలంగాణ ముందస్తు ప్రణాళిక
జనరల్

ఎల్ నినోకు తెలంగాణ ముందస్తు ప్రణాళిక

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!