Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

2, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

“ఆయా షేర్” వెనుక అసలు ట్విస్ట్ ఇదేనా? కాసర్ల శ్యామ్ రివీల్!

Writer: Harika S 01:41 PM, 2 జులై, 2026
“ఆయా షేర్” వెనుక అసలు ట్విస్ట్ ఇదేనా? కాసర్ల శ్యామ్ రివీల్!

నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మమతా బైజు హీరోయిన్‌గా నటిస్తుండగా, బాబు మోహన్, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సుధాకర్ చేరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘ఆయా షేర్’ పాట ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంది.

ఈ పాటకు రచయితగా ఉన్న కాసర్ల శ్యామ్ తాజాగా పాట వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మొదటి వెర్షన్‌నే ఓకే అయినప్పటికీ, తర్వాత కొన్ని మార్పులు చేయాల్సి వచ్చిందని తెలిపారు. అనిరుద్ ఈ పాట కోసం ఎంతో శ్రమించారని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఫోన్ చేసి అనిరుద్ సూచన మేరకు కొన్ని పదాలు జోడించాలని చెప్పారని ఆయన అన్నారు. ఆ మేరకు లిరిక్స్‌లో మార్పులు చేసినట్లు వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పాన్ ఇండియా ఫీచర్ ఫిల్మ్‌గా మారనున్న ‘వనజీవి రామయ్య’

పాన్ ఇండియా ఫీచర్ ఫిల్మ్‌గా మారనున్న ‘వనజీవి రామయ్య’

ఎన్ని సార్లు చెప్పినా నా శరీరంపైనే ఫోకస్ చేస్తున్నారు - నేహా ధూపియా

ఎన్ని సార్లు చెప్పినా నా శరీరంపైనే ఫోకస్ చేస్తున్నారు - నేహా ధూపియా

ఆ సినిమా ఇప్పుడొస్తే ఇండియా షేక్ అయ్యేది: అఖిల్

ఆ సినిమా ఇప్పుడొస్తే ఇండియా షేక్ అయ్యేది: అఖిల్

నా కెరీర్ టర్నింగ్ పాయింట్ ఆ సినిమానే : ఐశ్వర్య రాజేష్

నా కెరీర్ టర్నింగ్ పాయింట్ ఆ సినిమానే : ఐశ్వర్య రాజేష్

జైలర్ 2పై బిగ్ అప్డేట్..

జైలర్ 2పై బిగ్ అప్డేట్..

జగపతి బాబు–లయ ‘వదలా’ రిలీజ్ డేట్ ఫిక్స్..

జగపతి బాబు–లయ ‘వదలా’ రిలీజ్ డేట్ ఫిక్స్..

ట్యాగ్లు
నానిది ప్యారడైజ్కాసర్ల శ్యామ్అనిరుద్ రవిచందర్శ్రీకాంత్ ఓదెలఆయా షేర్ పాట
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు
రాజకీయాలు

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు

కర్ణాటక యూనివర్సిటీ సంచలనం
జనరల్

కర్ణాటక యూనివర్సిటీ సంచలనం

తెలంగాణలో బలపడిన నైరుతి రుతుపవనాలు..
జనరల్

తెలంగాణలో బలపడిన నైరుతి రుతుపవనాలు..

ఢిల్లీలో భారత్ – జపాన్ కీలక చర్చలు..
జనరల్

ఢిల్లీలో భారత్ – జపాన్ కీలక చర్చలు..

భారీ వరదలతో జలపాతానికి ఉధృతి
జనరల్

భారీ వరదలతో జలపాతానికి ఉధృతి

కీవ్‌పై రష్యా వైమానిక దాడులు..
జనరల్

కీవ్‌పై రష్యా వైమానిక దాడులు..

పాన్ ఇండియా ఫీచర్ ఫిల్మ్‌గా మారనున్న ‘వనజీవి రామయ్య’
సినిమాలు

పాన్ ఇండియా ఫీచర్ ఫిల్మ్‌గా మారనున్న ‘వనజీవి రామయ్య’

ఎన్ని సార్లు చెప్పినా నా శరీరంపైనే ఫోకస్ చేస్తున్నారు - నేహా ధూపియా
సినిమాలు

ఎన్ని సార్లు చెప్పినా నా శరీరంపైనే ఫోకస్ చేస్తున్నారు - నేహా ధూపియా

‘విశ్వంభర’ రిలీజ్ ఫైనల్ డేట్ ఇదేనా?
గాసిప్స్

‘విశ్వంభర’ రిలీజ్ ఫైనల్ డేట్ ఇదేనా?

టాలీవుడ్‌కు కొత్త విలన్..
గాసిప్స్

టాలీవుడ్‌కు కొత్త విలన్..

పౌరసత్వానికి గుర్తింపు కార్డులు సరిపోవు - గౌహతి హైకోర్టు
జనరల్

పౌరసత్వానికి గుర్తింపు కార్డులు సరిపోవు - గౌహతి హైకోర్టు

ఆ సినిమా ఇప్పుడొస్తే ఇండియా షేక్ అయ్యేది: అఖిల్
సినిమాలు

ఆ సినిమా ఇప్పుడొస్తే ఇండియా షేక్ అయ్యేది: అఖిల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!