
గాసిప్స్

“జోకర్” సినిమా బృందం, చిత్రంలో శాలిని పాత్రలో నటిస్తున్న నటి ఆయేషా జీనత్ బర్త్‌డే సందర్భంగా ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ ఈ పోస్టర్‌ను విడుదల చేయగా, అభిమానుల్లో మంచి స్పందన వచ్చింది. పోస్టర్‌లో అయ్షా స్టైలిష్ లుక్ ఆకట్టుకుంటోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!