
జనరల్

"NBK111" సినిమా షూటింగ్ సందర్భంగా నందమూరి బాలకృష్ణకు పెను ప్రమాదం తప్పింది. కాకినాడ పోర్టు పరిసరాల్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుండగా బాలయ్య జారి కిందపడటంతో ఆయన మోకాలికి స్వల్ప గాయమైంది.
వెంటనే బాలకృష్ణను సమీప ఆసుపత్రికి తరలించి వైద్యులు చికిత్స అందించారు. గాయం స్వల్పంగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు వెల్లడించారు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!