Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

8, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

సాయి దుర్గ తేజ్‌కు బాలయ్య సర్‌ప్రైజ్..

Writer: Chandrika 03:01 PM, 8 జులై, 2026
సాయి దుర్గ తేజ్‌కు బాలయ్య సర్‌ప్రైజ్..

నటసింహం నందమూరి బాలకృష్ణ తన తాజా చిత్రం NBK111 షూటింగ్‌లో పాల్గొంటున్న సమయంలో మెగా హీరో సాయి దుర్గ తేజ్ నటిస్తున్న 'సంబరాల యేటి గట్టు' సినిమా షూటింగ్ సమీపంలోని సెట్స్‌లో జరుగుతోందని తెలుసుకుని స్వయంగా అక్కడికి వెళ్లి చిత్ర బృందానికి అనుకోని సర్‌ప్రైజ్ ఇచ్చారు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న NBK111 షూటింగ్ మధ్యలో జరిగిన ఈ సందర్శనతో చిత్ర యూనిట్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

సెట్స్‌లో సాయి దుర్గ తేజ్‌ను ఆప్యాయంగా పలకరించిన బాలకృష్ణ, దర్శకుడు, నిర్మాతలతో కాసేపు ముచ్చటించారు. ఆర్ట్ డైరెక్టర్ రూపొందించిన భారీ సెట్స్‌ను పరిశీలించి, సినిమా నిర్మాణ విలువలు ఎంతో గ్రాండ్‌గా ఉన్నాయని ప్రశంసించారు. చిత్ర బృందం చూపిస్తున్న అంకితభావాన్ని అభినందిస్తూ, గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ పీరియాడిక్ డ్రామా ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బాలయ్య ఆకస్మిక రాకతో షూటింగ్ స్పాట్ సందడిగా మారగా, ఈ వార్త ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
'కొత్త సినిమా' పాటతో మొదలైన సందడి

'కొత్త సినిమా' పాటతో మొదలైన సందడి

'సత్లుజ్' నుంచి 'ఆంధీ' వరకు..వివాదాల వెనుక అసలు కథ

'సత్లుజ్' నుంచి 'ఆంధీ' వరకు..వివాదాల వెనుక అసలు కథ

పీకే అభిమాని మృతి కి సోనూసూద్ సంతాపం

పీకే అభిమాని మృతి కి సోనూసూద్ సంతాపం

అఖిల్‌కు అభిమాని కొత్త పేరు..'నాగ అఖిల్' పేరు వెనుక ఇంత కథ ఉందా?

అఖిల్‌కు అభిమాని కొత్త పేరు..'నాగ అఖిల్' పేరు వెనుక ఇంత కథ ఉందా?

చిన్న చిత్రానికి చరణ్ ప్రోత్సాహం?

చిన్న చిత్రానికి చరణ్ ప్రోత్సాహం?

'కాంతార' తదుపరి భాగంపై అప్డేట్

'కాంతార' తదుపరి భాగంపై అప్డేట్

ట్యాగ్లు
బాలకృష్ణనందమూరి బాలకృష్ణఎన్బీకే111సాయి దుర్గ తేజ్సంబరాల యేటి గట్టుగోపిచంద్ మలినేనిటాలీవుడ్తెలుగు సినిమామూవీ షూటింగ్సినీ అప్డేట్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
బిజినెస్

భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

'కొత్త సినిమా' పాటతో మొదలైన సందడి
సినిమాలు

'కొత్త సినిమా' పాటతో మొదలైన సందడి

టెట్ నిబంధనలపై జగన్ విమర్శలు
జనరల్

టెట్ నిబంధనలపై జగన్ విమర్శలు

శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
జనరల్

శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

జనసేనలో చేరిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు..
రాజకీయాలు

జనసేనలో చేరిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు..

వెబ్, మొబైల్‌కు క్లాడ్ కోవర్క్ విస్తరణ..
టెక్నాలజీ

వెబ్, మొబైల్‌కు క్లాడ్ కోవర్క్ విస్తరణ..

‘మ్యూస్ ఇమేజ్’ ఏఐ టూల్‌ను విడుదల చేసిన మెటా..
టెక్నాలజీ

‘మ్యూస్ ఇమేజ్’ ఏఐ టూల్‌ను విడుదల చేసిన మెటా..

సత్తుపల్లి బ్లాక్-3ను సింగరేణికి కేటాయించాలి - మంత్రి తుమ్మల
రాజకీయాలు

సత్తుపల్లి బ్లాక్-3ను సింగరేణికి కేటాయించాలి - మంత్రి తుమ్మల

ఇన్‌స్టాగ్రామ్‌లో సీఎస్‌ఏఎం ప్రకటనల వివాదం..
టెక్నాలజీ

ఇన్‌స్టాగ్రామ్‌లో సీఎస్‌ఏఎం ప్రకటనల వివాదం..

సాయి దుర్గ తేజ్‌కు బాలయ్య సర్‌ప్రైజ్..
సినిమాలు

సాయి దుర్గ తేజ్‌కు బాలయ్య సర్‌ప్రైజ్..

ఫిఫాకు ఈజిప్ట్ ఫిర్యాదు
క్రీడలు

ఫిఫాకు ఈజిప్ట్ ఫిర్యాదు

ఇరాన్‌తో యుద్ధంపై ట్రంప్‌ కీలక ప్రకటన
రాజకీయాలు

ఇరాన్‌తో యుద్ధంపై ట్రంప్‌ కీలక ప్రకటన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!