6, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దయచేసి మీ టైమ్‌పాస్ కోసం నా పేరు వాడకండి – నిర్మాత బండ్ల గణేష్ ట్వీట్

Writer: Chandrika 08:04 AM, 6 అక్టోబర్, 2026
దయచేసి మీ టైమ్‌పాస్ కోసం నా పేరు వాడకండి – నిర్మాత బండ్ల గణేష్ ట్వీట్

బండ్ల గణేష్ ఈ పేరు ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తోంది. ఆ మధ్య కుమార్తె పెళ్లితో ఒక్కసారిగా వైరల్ అయిన బండ్ల గణేష్.. ఆ తర్వాత పబ్లిక్ ప్లేస్‌లలో పెద్దగా కనిపించకపోయినప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం యమా యాక్టివ్‌గా ఉంటూనే ఉన్నారు. తనకు ఆత్మీయులైన వారి బర్త్‌డే‌లకు శుభాకాంక్షలు చెప్పడంతో పాటు.. తనని టార్గెట్ చేసే వారికి కొటేషన్స్‌తో కౌంటర్స్ ఇస్తూ వస్తున్నారు. మరి ఏమైందో ఏమో తెలియదు కానీ, తాజాగా బండ్ల గణేష్ (Bandla Ganesh) వెనక్కి తగ్గారు. ‘దయచేసి మీ టైమ్‌పాస్ కోసం నా పేరు వాడి, నా జీవితానికి అన్యాయం చేయొద్దని చేతులెత్తి నమస్కరిస్తున్నాను’ అని బండ్ల గణేష్ చేసిన తాజా ఎక్స్ పోస్ట్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

అంతకు ముందు వరసపెట్టి కొటేషన్స్ వేస్తూ.. వార్నింగ్స్ ఇచ్చిన బండ్లన్న ఒక్కసారిగా ఇలా ఎందుకు తగ్గాడు? అంటూ నెటిజన్లు, అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ‘‘నా మౌనాన్ని బలహీనత అనుకోవద్దు స్వామి.. సమయం కోసం ఆగుతున్నాను. సమాధానం మాత్రం జీవితాంతం గుర్తుండిపోయేలా ఉంటుంది’’, ‘‘దారి ఎంత కఠినమైనదైనా దాటే ధైర్యం నాది. ఎలాంటి పరిస్థితుల్లోనూ కుంగిపోకుండా నిలబడే పట్టుదల నాది. ఈ రోజు కాకపోయినా, రేపు విజయం నాదేనన్న నమ్మకం నాది. నిజాయితీ నా బలం… నమ్మకం నా ఆయుధం… విజయం వరకు పోరాటమే నా ప్రయాణం!’’ అంటూ బండ్ల గణేష్ ఒక్కొక్కరికి వార్నింగ్స్ ఇచ్చినంత పని చేశారు. ఇప్పుడేమో దండం పెట్టేశారు. తాజాగా ఆయన చేసిన పోస్ట్ విషయానికి వస్తే..‘‘దయచేసి మీ టైమ్‌పాస్ కోసం నా పేరు వాడి, నా జీవితానికి అన్యాయం చేయొద్దని చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నాకు ఎలాంటి పదవుల మీద, హోదాల మీద, మరే విషయాల మీదా ఎలాంటి వ్యామోహం కానీ, ఆశ కానీ లేదు. లేనిపోని విషయాలు మాట్లాడి నా పేరును ఉపయోగించి నాకు ఇబ్బందులు కలిగించొద్దని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకుని, నా పేరు ఉపయోగించకుండా, నాకు ఎలాంటి ఇబ్బందులు కలిగించొద్దని చేతులెత్తి నమస్కరిస్తున్నాను’’ అంటూ బండ్ల గణేష్ వేడుకుంటూ, విజ్ఞప్తి చేయడంతో.. ‘బండ్లన్నా.. ఏమైందన్నా?’ అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు ‘బాగా అయింది.. నీకు ఇలానే ఉండాలి’ అంటూ కామెంట్స్ చేస్తుండటం విశేషం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శీను–పండు ప్రేమకథకు 30 ఏళ్లు.. ‘నిన్నే పెళ్లాడతా’ క్రేజ్‌ ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌

శీను–పండు ప్రేమకథకు 30 ఏళ్లు.. ‘నిన్నే పెళ్లాడతా’ క్రేజ్‌ ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌

విజయ్‌ సేతుపతి ‘బత్తా’ తెలుగు విడుదలపై అట్లీ హింట్‌

విజయ్‌ సేతుపతి ‘బత్తా’ తెలుగు విడుదలపై అట్లీ హింట్‌

గోరేగావ్‌ ఫిల్మ్‌ సిటీలో భారీ అగ్నిప్రమాదం.. ‘రామాయణం’ సెట్‌పై క్లారిటీ

గోరేగావ్‌ ఫిల్మ్‌ సిటీలో భారీ అగ్నిప్రమాదం.. ‘రామాయణం’ సెట్‌పై క్లారిటీ

బ్రేకప్ తర్వాతే ‘సిగ్మా’పై ఫోకస్.. జాసన్ సంజయ్‌ ఆసక్తికర విషయాలు

బ్రేకప్ తర్వాతే ‘సిగ్మా’పై ఫోకస్.. జాసన్ సంజయ్‌ ఆసక్తికర విషయాలు

రజనీకాంత్‌ జైలర్ 2పై భారీ అంచనాలు.. ట్రైలర్‌ విడుదల
ట్యాగ్లు
బండ్ల గణేష్బండ్ల గణేష్ ఎక్స్ పోస్ట్బండ్ల గణేష్ వైరల్టాలీవుడ్సోషల్ మీడియాసెలబ్రిటీ న్యూస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

రజనీకాంత్‌ జైలర్ 2పై భారీ అంచనాలు.. ట్రైలర్‌ విడుదల

వాయిదా పడిన ‘ఆదర్శ కుటుంబం’...కొత్త రిలీజ్‌ డేట్‌పై సస్పెన్స్‌

వాయిదా పడిన ‘ఆదర్శ కుటుంబం’...కొత్త రిలీజ్‌ డేట్‌పై సస్పెన్స్‌

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వృత్తి నిపుణులను కాంగ్రెస్‌ వైపు మళ్లించండి- మధు యాష్కీతో రాహుల్ గాంధీ
రాజకీయాలు

వృత్తి నిపుణులను కాంగ్రెస్‌ వైపు మళ్లించండి- మధు యాష్కీతో రాహుల్ గాంధీ

ముగిసిన టీమిండియా చీఫ్ సెలక్టర్ అగార్కర్ పదవీకాలం
క్రీడలు

ముగిసిన టీమిండియా చీఫ్ సెలక్టర్ అగార్కర్ పదవీకాలం

ఈసీ నిర్ణయాలు చట్టవ్యతిరేకంగా ఉంటే రద్దు చేస్తాం- సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌
రాజకీయాలు

ఈసీ నిర్ణయాలు చట్టవ్యతిరేకంగా ఉంటే రద్దు చేస్తాం- సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌

ఫారం 6లో మార్పులు చేయలేదు ..డిక్లరేషన్‌ మాత్రమే అడిగాం: ఈసీ
రాజకీయాలు

ఫారం 6లో మార్పులు చేయలేదు ..డిక్లరేషన్‌ మాత్రమే అడిగాం: ఈసీ

సీఈసీ రాజ్యాంగ ద్రోహానికి పాల్పడ్డారు- రాహుల్‌ గాంధీ
రాజకీయాలు

సీఈసీ రాజ్యాంగ ద్రోహానికి పాల్పడ్డారు- రాహుల్‌ గాంధీ

చందమామపై శాశ్వత స్థావరాలు  నిర్మించే యోచనలో  దేశాలు.
టెక్నాలజీ

చందమామపై శాశ్వత స్థావరాలు నిర్మించే యోచనలో దేశాలు.

దయచేసి మీ టైమ్‌పాస్ కోసం నా పేరు వాడకండి – నిర్మాత బండ్ల గణేష్ ట్వీట్
సినిమాలు

దయచేసి మీ టైమ్‌పాస్ కోసం నా పేరు వాడకండి – నిర్మాత బండ్ల గణేష్ ట్వీట్

బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ విమానంలో సాంకేతిక లోపం
జనరల్

బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ విమానంలో సాంకేతిక లోపం

సూపర్ ఇంటెలిజెన్స్ అత్యంత ప్రమాదకరంగా మారొచ్చు. – సాఫ్ట్‌బ్యాంక్ సీఈఓ  మసయోషి సన్
జనరల్

సూపర్ ఇంటెలిజెన్స్ అత్యంత ప్రమాదకరంగా మారొచ్చు. – సాఫ్ట్‌బ్యాంక్ సీఈఓ మసయోషి సన్

 విశాఖలో భారీ నౌకను ప్రారంభించిన రాజ్‌నాథ్‌సింగ్
జనరల్

విశాఖలో భారీ నౌకను ప్రారంభించిన రాజ్‌నాథ్‌సింగ్

ఆప్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన ప్రియాంక కక్కర్‌..