21, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘బైకర్’ మూవీ ప్రతి స్టూడెంట్ ఫాదర్‌తో చూడాలి - శర్వానంద్

Writer: Pooja 11:05 PM, 26 మార్చి, 2026
‘బైకర్’ మూవీ ప్రతి స్టూడెంట్ ఫాదర్‌తో చూడాలి - శర్వానంద్

చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా నటించిన యువీ క్రియేషన్స్ బ్యానర్‌లో రూపొందిన ‘బైకర్’ మూవీ వచ్చే నెల 3 న రిలీజ్ అవుతుంది. వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని అభిలాష్ రెడ్డి దర్శకుడిగా రూపొందించారు. డాక్టర్ రాజశేఖర్ కీలక పాత్రలో, మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటించారు. రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులలో మంచి బజ్‌ను క్రియేట్ చేశారు.

‘మిట్స్’ ఈవెంట్‌లో మాట్లాడుతూ శర్వానంద్. జీవితం సినిమా లాంటి స్థితిలో కాకపోయినా, కష్టాలు, ఒంటరితనం, అస్పష్టత లాంటివి తప్పకుండా ఎదురవుతాయని, వాటిని అధిగమించి ముందుకు వెళ్లాలని విద్యార్థులకు స్ఫూర్తి ఇచ్చారు. తల్లిదండ్రులు సపోర్ట్ చేస్తే పిల్లలు ఏదైనా సాధించగలరని, ప్రతి ఒక్కరు పెద్ద కలలు కనాలని సూచించారు. మాళవిక నాయర్ మాట్లాడుతూ. ‘బైకర్’ యువతకు ధైర్యం, స్పూర్తినిచ్చే సందేశంతో ఉంటుందని, ప్రతి ఒక్కరు సినిమాను చూడాలని అభ్యర్థించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ట్రైలర్ లాంచ్‌లో భావోద్వేగానికి గురైన సిద్ధార్థ్

ట్రైలర్ లాంచ్‌లో భావోద్వేగానికి గురైన సిద్ధార్థ్

శస్త్రచికిత్సపై అమితాబ్ భావోద్వేగ పోస్ట్

శస్త్రచికిత్సపై అమితాబ్ భావోద్వేగ పోస్ట్

రిలీజ్‌కు ముందే సినిమా రెడీ కావాలన్న నాగ్

రిలీజ్‌కు ముందే సినిమా రెడీ కావాలన్న నాగ్

‘ఇది విజయ్ చివరి సినిమా కాదు.. సీఎం విజయ్ తొలి చిత్రం’ - హెచ్. వినోద్

‘ఇది విజయ్ చివరి సినిమా కాదు.. సీఎం విజయ్ తొలి చిత్రం’ - హెచ్. వినోద్

‘టాక్సిక్’ నుంచి ఇంటెన్స్ రొమాంటిక్ మెలోడీ ‘మనసాగదే’ విడుదల

‘టాక్సిక్’ నుంచి ఇంటెన్స్ రొమాంటిక్ మెలోడీ ‘మనసాగదే’ విడుదల

NBK111 షూటింగ్‌లో బాలయ్యకు తప్పిన పెను ప్రమాదం

NBK111 షూటింగ్‌లో బాలయ్యకు తప్పిన పెను ప్రమాదం

ట్యాగ్లు
బైకర్శర్వానంద్మాళవిక నాయర్విద్యార్థులుసినిమా
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పొగాకు రైతుల కోసం కేంద్రాన్ని ఆశ్రయించిన చంద్రబాబు సర్కార్
జనరల్

పొగాకు రైతుల కోసం కేంద్రాన్ని ఆశ్రయించిన చంద్రబాబు సర్కార్

ట్రైలర్ లాంచ్‌లో భావోద్వేగానికి గురైన సిద్ధార్థ్
సినిమాలు

ట్రైలర్ లాంచ్‌లో భావోద్వేగానికి గురైన సిద్ధార్థ్

శస్త్రచికిత్సపై అమితాబ్ భావోద్వేగ పోస్ట్
సినిమాలు

శస్త్రచికిత్సపై అమితాబ్ భావోద్వేగ పోస్ట్

నీట్ అంశంపై సభలో చర్చ కోరిన రాహుల్
రాజకీయాలు

నీట్ అంశంపై సభలో చర్చ కోరిన రాహుల్

రిలీజ్‌కు ముందే సినిమా రెడీ కావాలన్న నాగ్
సినిమాలు

రిలీజ్‌కు ముందే సినిమా రెడీ కావాలన్న నాగ్

రామచంద్రరావు నిరాధార ఆరోపణలు మానాలి - మంత్రి పొన్నం ప్రభాకర్
రాజకీయాలు

రామచంద్రరావు నిరాధార ఆరోపణలు మానాలి - మంత్రి పొన్నం ప్రభాకర్

రామ్ చరణ్ మూవీకి నేషనల్ క్రష్?
గాసిప్స్

రామ్ చరణ్ మూవీకి నేషనల్ క్రష్?

రాజమౌళికి పీవీ సింధు ఫన్నీ రిక్వెస్ట్..
షోస్

రాజమౌళికి పీవీ సింధు ఫన్నీ రిక్వెస్ట్..

భారతీయుల మృతిపై కేంద్రం కీలక చర్య
జనరల్

భారతీయుల మృతిపై కేంద్రం కీలక చర్య

బిగ్‌బాస్ అభిమానులకు గుడ్ న్యూస్..
షోస్

బిగ్‌బాస్ అభిమానులకు గుడ్ న్యూస్..

బాలయ్యను ఫోన్‌లో పరామర్శించిన లోకేష్
జనరల్

బాలయ్యను ఫోన్‌లో పరామర్శించిన లోకేష్

హైడ్రా తరహాలో కొత్త ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం..
జనరల్

హైడ్రా తరహాలో కొత్త ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!