19, జులై 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జాతీయ అవార్డు విజేతలకు చిరంజీవి శుభాకాంక్షలు

Writer: Nithish 06:11 AM, 19 జులై, 2026
జాతీయ అవార్డు విజేతలకు చిరంజీవి శుభాకాంక్షలు

మెగాస్టార్ చిరంజీవి 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన, పుష్ప 2 చిత్రానికి ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డు అందుకున్న దర్శకుడు సుకుమార్‌ను అభినందించారు. అలాగే నాలుగోసారి ఉత్తమ నటుడు అవార్డును అందుకున్న మమ్ముట్టికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ, అది గొప్ప విజయమని కొనియాడారు.

అదేవిధంగా కమిటీ కుర్రోళ్లు చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రం అవార్డు రావడం పట్ల నిహారిక కొణిదెలతో పాటు చిత్ర బృందాన్ని అభినందించారు. కల్కి 2898 AD చిత్రానికి ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం అవార్డు లభించినందుకు దర్శకుడు నాగ్ అశ్విన్, వైజయంతి మూవీస్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 35 చిత్రానికి ఉత్తమ బాలల చిత్రం, అరుణ్ దేవ్‌కు ఉత్తమ బాల నటుడు, అలాగే లక్కీ భాస్కర్ చిత్రానికి ఉత్తమ డైలాగ్స్ అవార్డు అందుకున్న వెంకీ అట్లూరిని అభినందించారు. దేశవ్యాప్తంగా అవార్డులు అందుకున్న ప్రతి విజేతకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘వారణాసి’లో భారీ యాక్షన్ షురూ

‘వారణాసి’లో భారీ యాక్షన్ షురూ

సీనియర్ స్టార్‌తో పొలిమేర 3 కొత్త అప్‌డేట్

సీనియర్ స్టార్‌తో పొలిమేర 3 కొత్త అప్‌డేట్

శర్వానంద్‌తో ‘నాగబంధం’ టీమ్ నెక్ట్స్ మూవీ?

శర్వానంద్‌తో ‘నాగబంధం’ టీమ్ నెక్ట్స్ మూవీ?

జాతీయ అవార్డుపై ధనుష్ స్పందన

జాతీయ అవార్డుపై ధనుష్ స్పందన

ప్రపంచ వేదికపైకి రామాయణం

ప్రపంచ వేదికపైకి రామాయణం

ట్యాగ్లు
చిరంజీవిజాతీయ చలనచిత్ర అవార్డులుసుకుమార్పుష్ప 2మమ్ముట్టికమిటీ కుర్రోళ్లుకల్కి 2898 ADనాగ్ అశ్విన్లక్కీ భాస్కర్తెలుగు సినిమా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
అరుణ్ దేవ్ ప్రతిభకు జాతీయ పురస్కారం

అరుణ్ దేవ్ ప్రతిభకు జాతీయ పురస్కారం

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఉద్ధవ్‌కు లోక్‌సభలో భారీ షాక్
రాజకీయాలు

ఉద్ధవ్‌కు లోక్‌సభలో భారీ షాక్

భారత ఇతిహాసానికి అంతర్జాతీయ వేదిక
సినిమాలు

భారత ఇతిహాసానికి అంతర్జాతీయ వేదిక

అమర్‌నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్
జనరల్

అమర్‌నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్

రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు
రాజకీయాలు

రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు

మోదీకి రాహుల్, ఖర్గే లేఖ
రాజకీయాలు

మోదీకి రాహుల్, ఖర్గే లేఖ

జపాన్ ఓపెన్‌లో సింధు చరిత్ర సృష్టించింది
క్రీడలు

జపాన్ ఓపెన్‌లో సింధు చరిత్ర సృష్టించింది

ఆదిత్య ధర్ నుంచి మరో చారిత్రక ప్రయత్నం
సినిమాలు

ఆదిత్య ధర్ నుంచి మరో చారిత్రక ప్రయత్నం

జానీ మాస్టర్‌కు బిగ్ షాక్?
సినిమాలు

జానీ మాస్టర్‌కు బిగ్ షాక్?

సమంత, రకుల్‌కు కాజల్ ఛాలెంజ్
సినిమాలు

సమంత, రకుల్‌కు కాజల్ ఛాలెంజ్

రూ.1కే దిల్జిత్ నటన?
సినిమాలు

రూ.1కే దిల్జిత్ నటన?

ధనుష్-అనిరుధ్ కాంబోకు బ్రేక్?
సినిమాలు

ధనుష్-అనిరుధ్ కాంబోకు బ్రేక్?

చాను, లవ్లీనాకు భారత పతాక బాధ్యత
క్రీడలు

చాను, లవ్లీనాకు భారత పతాక బాధ్యత

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!