16, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో ఉప ఎన్నికల ప్రకటన

Writer: Pooja 03:43 PM, 17 జులై, 2026
డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో ఉప ఎన్నికల ప్రకటన

తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత కార్యవర్గ ఉప ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైనట్లు ప్రకటించారు. అసోసియేషన్ రాజ్యాంగం, నిబంధనలు, అమలులో ఉన్న చట్టాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జూలై 20న నామినేషన్ల దాఖలు, పరిశీలన, 22న ఉపసంహరణ, 26న పోలింగ్‌తో పాటు ఫలితాల ప్రకటన జరగనున్నట్లు వెల్లడించారు.

అయితే రాజీనామా చేసిన పలువురు సభ్యులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. మొత్తం కార్యవర్గాన్ని రద్దు చేసి పూర్తి స్థాయి ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమతో సంప్రదించకుండా ఏకపక్షంగా ఉప ఎన్నికలకు వెళ్లడం సరైంది కాదని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజీనామా చేసిన సభ్యులను కలుపుకుని ముందుకు వెళ్లాలని ఫెడరేషన్, TFDC ఛైర్మన్ దిల్ రాజు సూచించినప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బాక్సాఫీస్ వద్ద ‘జైలర్ 2’ సునామీ..

బాక్సాఫీస్ వద్ద ‘జైలర్ 2’ సునామీ..

జాన్వీ కపూర్‌, శ్రీలీల కాంబోలో క్రేజీ రొమాంటిక్ థ్రిల్లర్‌!

జాన్వీ కపూర్‌, శ్రీలీల కాంబోలో క్రేజీ రొమాంటిక్ థ్రిల్లర్‌!

‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్ స్పందన.. భారత్ సత్తా ప్రపంచానికి చూపాలి!

‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్ స్పందన.. భారత్ సత్తా ప్రపంచానికి చూపాలి!

అల్లు అర్జున్‌కు స్నేహారెడ్డి ఎలా పరిచయమయ్యారో తెలుసా?

అల్లు అర్జున్‌కు స్నేహారెడ్డి ఎలా పరిచయమయ్యారో తెలుసా?

‘రామాయణ’ బడ్జెట్‌పై యశ్‌ కీలక వ్యాఖ్యలు

‘రామాయణ’ బడ్జెట్‌పై యశ్‌ కీలక వ్యాఖ్యలు

హాలీవుడ్ యాక్షన్ సినిమాలో మహీకా శర్మ? సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ!

హాలీవుడ్ యాక్షన్ సినిమాలో మహీకా శర్మ? సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ!

ట్యాగ్లు
డ్యాన్సర్స్ అసోసియేషన్సుమలతఉప ఎన్నికలుతెలుగు సినీ పరిశ్రమడ్యాన్స్ డైరెక్టర్స్టాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఢిల్లీ వ్యాపారుల పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
జనరల్

ఢిల్లీ వ్యాపారుల పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

బాక్సాఫీస్ వద్ద ‘జైలర్ 2’ సునామీ..
సినిమాలు

బాక్సాఫీస్ వద్ద ‘జైలర్ 2’ సునామీ..

జాన్వీ కపూర్‌, శ్రీలీల కాంబోలో క్రేజీ రొమాంటిక్ థ్రిల్లర్‌!
సినిమాలు

జాన్వీ కపూర్‌, శ్రీలీల కాంబోలో క్రేజీ రొమాంటిక్ థ్రిల్లర్‌!

దేశమంతా జంతర్ మంతర్‌గా మారొచ్చు – ప్రకాశ్ రాజ్
జనరల్

దేశమంతా జంతర్ మంతర్‌గా మారొచ్చు – ప్రకాశ్ రాజ్

ఎన్నికల అక్రమాలపై ఎస్‌ఈసీకి వైసీపీ ఫిర్యాదు
జనరల్

ఎన్నికల అక్రమాలపై ఎస్‌ఈసీకి వైసీపీ ఫిర్యాదు

‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్ స్పందన.. భారత్ సత్తా ప్రపంచానికి చూపాలి!
సినిమాలు

‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్ స్పందన.. భారత్ సత్తా ప్రపంచానికి చూపాలి!

అల్లు అర్జున్‌కు స్నేహారెడ్డి ఎలా పరిచయమయ్యారో తెలుసా?
సినిమాలు

అల్లు అర్జున్‌కు స్నేహారెడ్డి ఎలా పరిచయమయ్యారో తెలుసా?

‘రామాయణ’ బడ్జెట్‌పై యశ్‌ కీలక వ్యాఖ్యలు
సినిమాలు

‘రామాయణ’ బడ్జెట్‌పై యశ్‌ కీలక వ్యాఖ్యలు

మిథున్‌రెడ్డిపై దాడిని ఖండించిన జగన్‌.. చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు
రాజకీయాలు

మిథున్‌రెడ్డిపై దాడిని ఖండించిన జగన్‌.. చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు

జీఎంఆర్‌ వ్యాపార విస్తరణలో మరో అడుగు
బిజినెస్

జీఎంఆర్‌ వ్యాపార విస్తరణలో మరో అడుగు

కారు కొనాలనుకుంటున్నారా? మహీంద్రా ఎస్‌యూవీలపై అదిరిపోయే ఆఫర్లు
బిజినెస్

కారు కొనాలనుకుంటున్నారా? మహీంద్రా ఎస్‌యూవీలపై అదిరిపోయే ఆఫర్లు

గాల్లోకి ఎగిరిన టెస్లా కారు..వీడియో వైరల్
బిజినెస్

గాల్లోకి ఎగిరిన టెస్లా కారు..వీడియో వైరల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!