4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రామోజీ ఫిల్మ్‌ సిటీలో ‘డేవిడ్‌ రెడ్డి’ హంగామా..

Writer: Chandrika 11:54 AM, 4 సెప్టెంబర్, 2026
రామోజీ ఫిల్మ్‌ సిటీలో ‘డేవిడ్‌ రెడ్డి’ హంగామా..

మంచు మనోజ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా ‘డేవిడ్‌ రెడ్డి’ చిత్రానికి హనుమా రెడ్డి యక్కంటి దర్శకత్వం వహిస్తున్నారు. 1897 నుంచి 1920ల మధ్య బ్రిటిష్‌ కాలం నాటి నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మారియా ర్యాబోషాప్కా కథానాయికగా నటిస్తుండగా, సముద్రఖని, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నల్లగంగుల వెంకట్‌ రెడ్డి, భరత్‌ మోటుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో 45 రోజులుగా కొనసాగుతున్న షెడ్యూల్‌లో కీలకమైన జైలు ఎపిసోడ్‌ను భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్నారు.

కథలో అత్యంత కీలకమైన ఈ జైలు ఎపిసోడ్‌లో ఇంటెన్స్‌ యాక్షన్‌తో పాటు భావోద్వేగ సన్నివేశాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. మనోజ్‌, సముద్రఖని మధ్య వచ్చే యాక్షన్‌ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని పేర్కొంది. కొత్త నటుడు అఖిల్‌ను ప్రతినాయకుడిగా పరిచయం చేస్తున్నట్లు వెల్లడించింది. డేవిడ్‌ రెడ్డి పాత్రకు మహాత్మాగాంధీ, సుభాష్‌ చంద్రబోస్‌, భగత్‌ సింగ్‌ వంటి స్వాతంత్య్ర సమరయోధులతో ఉన్న సంబంధాన్ని సరికొత్త కోణంలో చూపించనున్నట్లు తెలిపింది. ప్రత్యేకంగా రూపొందించిన ‘వార్‌ డాగ్‌’ బైక్‌ మరో ఆకర్షణగా నిలవనుంది. బ్రిటిష్‌ కాలం నాటి ప్రపంచాన్ని సహజంగా, భారీ స్థాయిలో ఆవిష్కరించేందుకు వీఎఫ్‌ఎక్స్‌కు ప్రాధాన్యం ఇస్తుండగా, షూటింగ్‌తో పాటు నిర్మాణానంతర పనులను కూడా ప్రారంభించినట్లు చిత్రబృందం వెల్లడించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీఎం విజయ్‌ స్పోర్ట్స్‌ విజన్‌పై అజిత్‌ ప్రశంసలు..

సీఎం విజయ్‌ స్పోర్ట్స్‌ విజన్‌పై అజిత్‌ ప్రశంసలు..

ఆ ముగ్గురు స్టార్ హీరోయిన్ల నటనపై మాళవిక ప్రశంసలు!

ఆ ముగ్గురు స్టార్ హీరోయిన్ల నటనపై మాళవిక ప్రశంసలు!

సెన్సార్ బోర్డు ఏం చేస్తోంది?.. సుమన్ సంచలన ప్రశ్న!

సెన్సార్ బోర్డు ఏం చేస్తోంది?.. సుమన్ సంచలన ప్రశ్న!

ఓటీటీలపై శివాజీ సంచలన వ్యాఖ్యలు

ఓటీటీలపై శివాజీ సంచలన వ్యాఖ్యలు

మహిళల ఆబ్జెక్టిఫికేషన్‌పై కాయదు లోహర్ ఫైర్

మహిళల ఆబ్జెక్టిఫికేషన్‌పై కాయదు లోహర్ ఫైర్

అరసన్‌పై శింబు బిగ్ అప్డేట్

అరసన్‌పై శింబు బిగ్ అప్డేట్

ట్యాగ్లు
డేవిడ్‌ రెడ్డిమంచు మనోజ్‌హనుమా రెడ్డి యక్కంటిమారియా ర్యాబోషాప్కాసముద్రఖనిరమ్యకృష్ణపీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాతెలుగు సినిమాదసరా విడుదలరామోజీ ఫిల్మ్‌ సిటీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ జడ్జిలపై అన్వేష్ ఆసక్తికర కామెంట్స్
షోస్

బిగ్‌బాస్ జడ్జిలపై అన్వేష్ ఆసక్తికర కామెంట్స్

బిగ్‌బాస్ టైటిల్ గెలిచిన తర్వాత వారి లైఫ్ ఎలా మారింది?
షోస్

బిగ్‌బాస్ టైటిల్ గెలిచిన తర్వాత వారి లైఫ్ ఎలా మారింది?

రామోజీ ఫిల్మ్‌ సిటీలో ‘డేవిడ్‌ రెడ్డి’ హంగామా..
సినిమాలు

రామోజీ ఫిల్మ్‌ సిటీలో ‘డేవిడ్‌ రెడ్డి’ హంగామా..

కొండా సురేఖ బర్తరఫ్‌తో సైలెంట్ మోడ్‌లో వరంగల్ రాజకీయాలు!
రాజకీయాలు

కొండా సురేఖ బర్తరఫ్‌తో సైలెంట్ మోడ్‌లో వరంగల్ రాజకీయాలు!

రేపు నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన!
జనరల్

రేపు నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన!

సీఎం విజయ్‌ స్పోర్ట్స్‌ విజన్‌పై అజిత్‌ ప్రశంసలు..
సినిమాలు

సీఎం విజయ్‌ స్పోర్ట్స్‌ విజన్‌పై అజిత్‌ ప్రశంసలు..

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నోటీసులు!
రాజకీయాలు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నోటీసులు!

బిగ్‌బాస్ 20లోకి బాక్సింగ్ క్వీన్?
షోస్

బిగ్‌బాస్ 20లోకి బాక్సింగ్ క్వీన్?

ఎస్తోనియా రక్షణ మంత్రి హన్నో పెవ్కుర్‌ రాజీనామా...
జనరల్

ఎస్తోనియా రక్షణ మంత్రి హన్నో పెవ్కుర్‌ రాజీనామా...

ఆ ముగ్గురు స్టార్ హీరోయిన్ల నటనపై మాళవిక ప్రశంసలు!
సినిమాలు

ఆ ముగ్గురు స్టార్ హీరోయిన్ల నటనపై మాళవిక ప్రశంసలు!

బర్త్‌డే గిఫ్ట్‌ కోసం గంజాయి దందా..
జనరల్

బర్త్‌డే గిఫ్ట్‌ కోసం గంజాయి దందా..

సెన్సార్ బోర్డు ఏం చేస్తోంది?.. సుమన్ సంచలన ప్రశ్న!
సినిమాలు

సెన్సార్ బోర్డు ఏం చేస్తోంది?.. సుమన్ సంచలన ప్రశ్న!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!