9, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అజయ్ దేవ్‌గణ్ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’ ట్రైలర్ విడుదల..

Writer: Chandrika 03:59 PM, 9 సెప్టెంబర్, 2026
అజయ్ దేవ్‌గణ్ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’ ట్రైలర్ విడుదల..

బాలీవుడ్‌ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’ ఒకటి. అజయ్‌ దేవ్‌గణ్‌ ప్రధాన పాత్రలో అభిషేక్‌ పాఠక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో టబు, శ్రియ, జైదీప్‌ అహ్లావత్‌, ప్రకాశ్‌రాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బుధవారం ట్రైలర్‌ను విడుదల చేశారు.

మలయాళంలో వచ్చిన ‘దృశ్యం 3’కు పూర్తి భిన్నమైన క్లైమాక్స్‌తో హిందీ వెర్షన్‌ను తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు. ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంతో ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌కు ముగింపు పలకనున్నారు. ట్రైలర్‌లో మరోసారి ఉత్కంఠభరితమైన మలుపులకు సంకేతాలు కనిపించడంతో, చివర్లో ఎలాంటి ట్విస్ట్‌తో కథను ముగిస్తారనే ఆసక్తి నెలకొంది. దీనికి సమాధానం తెలియాలంటే అక్టోబరు 2 వరకు వేచి చూడాల్సిందే.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టీవీకే నినాదాలతో మార్మోగిన ‘సిగ్మా’ ఈవెంట్‌.. జాసన్‌ సంజయ్‌ రియాక్షన్‌ వైరల్‌

టీవీకే నినాదాలతో మార్మోగిన ‘సిగ్మా’ ఈవెంట్‌.. జాసన్‌ సంజయ్‌ రియాక్షన్‌ వైరల్‌

‘మహేంద్రగిరి వారాహి’ మా రెండున్నరేళ్ల కష్టం: సుమంత్‌

‘మహేంద్రగిరి వారాహి’ మా రెండున్నరేళ్ల కష్టం: సుమంత్‌

‘కింగ్‌ ఆఫ్‌ కోథా’ పరాజయం నా కెరీర్‌ను మార్చేసింది: ఐశ్వర్య లక్ష్మి

‘కింగ్‌ ఆఫ్‌ కోథా’ పరాజయం నా కెరీర్‌ను మార్చేసింది: ఐశ్వర్య లక్ష్మి

నాని ‘ది ప్యారడైజ్‌’కు ఓవర్సీస్‌లో భారీ క్రేజ్‌..

నాని ‘ది ప్యారడైజ్‌’కు ఓవర్సీస్‌లో భారీ క్రేజ్‌..

రాజేంద్ర ప్రసాద్ ‘పిఠాపురంలో.. అలా మొదలైంది’ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్..
ట్యాగ్లు
అజయ్ దేవ్‌గణ్దృశ్యం ది కన్‌క్లూజన్దృశ్యం 3బాలీవుడ్దృశ్యం ట్రైలర్టబుశ్రియజైదీప్ అహ్లావత్ప్రకాశ్‌రాజ్హిందీ సినిమా
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

రాజేంద్ర ప్రసాద్ ‘పిఠాపురంలో.. అలా మొదలైంది’ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్..

చిరంజీవి ‘కాకా’ నుంచి అనస్వర రాజన్ ఫస్ట్‌లుక్.. ‘హార్ట్ ఆఫ్ కాకా’గా అమ్ములు పాప

చిరంజీవి ‘కాకా’ నుంచి అనస్వర రాజన్ ఫస్ట్‌లుక్.. ‘హార్ట్ ఆఫ్ కాకా’గా అమ్ములు పాప

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టెక్‌ ఉద్యోగాల స్వరూపాన్ని మార్చనున్న ఏఐ...
టెక్నాలజీ

టెక్‌ ఉద్యోగాల స్వరూపాన్ని మార్చనున్న ఏఐ...

కొత్త పింఛన్ల కోసం 2 లక్షల మంది దరఖాస్తు
జనరల్

కొత్త పింఛన్ల కోసం 2 లక్షల మంది దరఖాస్తు

రాజకీయ పార్టీ శాశ్వతం.. మనుషులు వస్తుంటారు, పోతుంటారు: బొత్స సత్యనారాయణ
రాజకీయాలు

రాజకీయ పార్టీ శాశ్వతం.. మనుషులు వస్తుంటారు, పోతుంటారు: బొత్స సత్యనారాయణ

స్థానిక ఎన్నికలను వాయిదా వేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నాడు: వైఎస్ జగన్
రాజకీయాలు

స్థానిక ఎన్నికలను వాయిదా వేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నాడు: వైఎస్ జగన్

విశాఖ వేదికగా 41వ ఐఏటీఓ జాతీయ సదస్సు..
జనరల్

విశాఖ వేదికగా 41వ ఐఏటీఓ జాతీయ సదస్సు..

ఉబర్‌ ఉద్యోగులకు కొత్త వర్క్‌ పాలసీ..
జనరల్

ఉబర్‌ ఉద్యోగులకు కొత్త వర్క్‌ పాలసీ..

అజయ్ దేవ్‌గణ్ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’ ట్రైలర్ విడుదల..
సినిమాలు

అజయ్ దేవ్‌గణ్ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’ ట్రైలర్ విడుదల..

సీఎన్‌ఆర్‌ రావుకు ఓటర్ల జాబితా సవరణపై ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు: కర్ణాటక సీఈఓ
జనరల్

సీఎన్‌ఆర్‌ రావుకు ఓటర్ల జాబితా సవరణపై ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు: కర్ణాటక సీఈఓ

గణపయ్యను పూజిద్దాం.. మొక్కగా పెంచుదాం.. సీడ్‌ గణపతితో కొత్త సంప్రదాయం
జనరల్

గణపయ్యను పూజిద్దాం.. మొక్కగా పెంచుదాం.. సీడ్‌ గణపతితో కొత్త సంప్రదాయం

బిగ్‌బాస్‌ 10 డే 3 ప్రోమో 2: కిచెన్‌ పనులపై రచ్చ.. రోహిత్‌, త్రిగుణ్‌ మధ్య ముదిరిన వివాదం
షోస్

బిగ్‌బాస్‌ 10 డే 3 ప్రోమో 2: కిచెన్‌ పనులపై రచ్చ.. రోహిత్‌, త్రిగుణ్‌ మధ్య ముదిరిన వివాదం

విద్యార్థికి నోటీసులివ్వడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
జనరల్

విద్యార్థికి నోటీసులివ్వడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం..

దలాల్‌ స్ట్రీట్‌లో ఐపీఓల సందడి..
బిజినెస్

దలాల్‌ స్ట్రీట్‌లో ఐపీఓల సందడి..