3, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ప్రేమనే ఊరిలో’ నుంచి ‘ఏరై పారే హృదయం’ పాట విడుదల!

Writer: Shivani K 12:47 PM, 3 సెప్టెంబర్, 2026
‘ప్రేమనే ఊరిలో’ నుంచి ‘ఏరై పారే హృదయం’ పాట విడుదల!

మహారత్న ప్రొడక్షన్స్, ఎస్‌కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘ప్రేమనే ఊరిలో’ చిత్రం నుంచి ‘ఏరై పారే హృదయం’ అనే అందమైన పాటను మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ వైస్ చైర్మన్ డా. సీహెచ్. ప్రీతిరెడ్డి విడుదల చేశారు. మనోజ్ కుమార్ కథ, కథనం, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సమీరా భరద్వాజ్ ఆలపించిన ఈ పాటకు రాంబాబు గోసాల సాహిత్యం అందించగా, సునాద్ గౌతమ్ సంగీతం సమకూర్చారు.

పాటలోని అందమైన విజువల్స్, హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయని చిత్రబృందం తెలిపింది. టీజర్‌ను ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు తీసుకురాగా మంచి స్పందన లభించినట్లు పేర్కొంది. పాట విడుదల సందర్భంగా డా. ప్రీతిరెడ్డి మాట్లాడుతూ, కుటుంబ భావోద్వేగాలు, గ్రామీణ నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. కేజీఎఫ్, కాంతార వంటి చిత్రాలకు సంభాషణలు అందించిన హనుమాన్ చౌదరి డైలాగ్స్ రాయగా, రాజ్‌కాంత్ ఎస్.కె సినిమాటోగ్రఫీ, హర్షిత్ ప్రభు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సైకలాజికల్‌ హారర్‌తో త్రిష కొత్త ప్రయోగం

సైకలాజికల్‌ హారర్‌తో త్రిష కొత్త ప్రయోగం

‘రొమాంచకం’కు పెరిగిన క్రేజ్‌.. బుక్‌మైషోలో ట్రెండింగ్‌!

‘రొమాంచకం’కు పెరిగిన క్రేజ్‌.. బుక్‌మైషోలో ట్రెండింగ్‌!

నచ్చని సినిమాలు చేయడం కంటే రిటైర్ అవ్వడమే మేలు: తాప్సీ

నచ్చని సినిమాలు చేయడం కంటే రిటైర్ అవ్వడమే మేలు: తాప్సీ

నన్ను అందమైన అమ్మాయిలా చేసింది వాళ్లే: విష్ణుప్రియ

నన్ను అందమైన అమ్మాయిలా చేసింది వాళ్లే: విష్ణుప్రియ

టాక్సిక్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్‌ ఎంతంటే?

టాక్సిక్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్‌ ఎంతంటే?

‘రొమాంచకం’పై మహేశ్‌బాబు ట్వీట్‌..

‘రొమాంచకం’పై మహేశ్‌బాబు ట్వీట్‌..

ట్యాగ్లు
ప్రేమనే ఊరిలోఏరై పారే హృదయండా సీహెచ్ ప్రీతిరెడ్డిమనోజ్ కుమార్శ్రీరామ్రమిక శివుసమీరా భరద్వాజ్రాంబాబు గోసాలసునాద్ గౌతమ్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇరుముడి లాభాల జోరు మామూలుగా లేదుగా..
సినిమాలు

ఇరుముడి లాభాల జోరు మామూలుగా లేదుగా..

బిగ్‌బాస్ 10 కామనర్స్‌లో ఈ ఆరుగురికే ఛాన్స్?
షోస్

బిగ్‌బాస్ 10 కామనర్స్‌లో ఈ ఆరుగురికే ఛాన్స్?

కొత్త తరం క్రికెటర్లకు మిథాలీ రాజ్‌ బూస్ట్‌..
క్రీడలు

కొత్త తరం క్రికెటర్లకు మిథాలీ రాజ్‌ బూస్ట్‌..

బిగ్ బాస్ 10లోకి ఎంట్రీ ఎవరిది? కామనర్స్ రేసులో ఈ పేర్లే టాప్
షోస్

బిగ్ బాస్ 10లోకి ఎంట్రీ ఎవరిది? కామనర్స్ రేసులో ఈ పేర్లే టాప్

ప్రభాస్ ఫౌజీ నుంచి ఈ నెలలోనే వరుస అప్‌డేట్స్.. మేకర్స్ అదిరిపోయే ప్లాన్
గాసిప్స్

ప్రభాస్ ఫౌజీ నుంచి ఈ నెలలోనే వరుస అప్‌డేట్స్.. మేకర్స్ అదిరిపోయే ప్లాన్

ఎర్ర బంతితోనూ అదరగొట్టిన తిలక్‌ వర్మ..
క్రీడలు

ఎర్ర బంతితోనూ అదరగొట్టిన తిలక్‌ వర్మ..

‘ప్రేమనే ఊరిలో’ నుంచి ‘ఏరై పారే హృదయం’ పాట విడుదల!
సినిమాలు

‘ప్రేమనే ఊరిలో’ నుంచి ‘ఏరై పారే హృదయం’ పాట విడుదల!

బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్ల జాబితాలో మరో పేరు...
షోస్

బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్ల జాబితాలో మరో పేరు...

యూఎస్‌ ఓపెన్‌లో పెరుగుతున్న వివాదాలు..
క్రీడలు

యూఎస్‌ ఓపెన్‌లో పెరుగుతున్న వివాదాలు..

వయసును జయించిన అక్షరాస్యత పట్టుదల
జనరల్

వయసును జయించిన అక్షరాస్యత పట్టుదల

తమిళనాడులో కొత్త సెక్రటేరియట్, అసెంబ్లీ కాంప్లెక్స్
జనరల్

తమిళనాడులో కొత్త సెక్రటేరియట్, అసెంబ్లీ కాంప్లెక్స్

మహిళల ఆసియా కప్‌లో హాంకాంగ్‌తో భారత్‌ ఢీ..
క్రీడలు

మహిళల ఆసియా కప్‌లో హాంకాంగ్‌తో భారత్‌ ఢీ..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!