Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

14, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఫహద్ ఫాసిల్ తెలుగు ఎంట్రీపై భారీ ఆసక్తి

Writer: Pooja 09:51 AM, 14 జులై, 2026
ఫహద్ ఫాసిల్ తెలుగు ఎంట్రీపై భారీ ఆసక్తి

'పుష్ప 2' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన ఫహద్ ఫాసిల్, ఇప్పుడు 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' చిత్రంతో హీరోగా నేరుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఫాంటసీ, థ్రిల్లర్, కామెడీ అంశాల కలయికతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచగా, ఫహద్ మరోసారి విభిన్నమైన పాత్రలో కనిపించనున్నట్లు టీజర్ స్పష్టం చేసింది.

ఈ చిత్రానికి శశాంక్ యేలేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఫహద్ 'సూరి' పాత్రలో నటిస్తుండగా, సారా 'దివ్య' పాత్రలో కనిపించనున్నారు. హైదరాబాద్ నేపథ్యంలో సాగే ఈ కథ అసాధారణ శక్తులు కలిగిన యువతి చుట్టూ తిరుగుతుంది. ఎస్‌.ఎస్‌. రాజమౌళి సమర్పణలో, ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 సెప్టెంబర్ 11న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హారర్‌కు నవ్వులు జోడించిన ‘కొరియన్ కనకరాజు’

హారర్‌కు నవ్వులు జోడించిన ‘కొరియన్ కనకరాజు’

‘రామాయణ’లో విశ్వామిత్రుడి పాత్రపై ఆసక్తికర చర్చ

‘రామాయణ’లో విశ్వామిత్రుడి పాత్రపై ఆసక్తికర చర్చ

రీషూట్‌తో రెట్టింపు అంచనాలు పెంచిన ‘డేవిడ్‌ రెడ్డి’!

రీషూట్‌తో రెట్టింపు అంచనాలు పెంచిన ‘డేవిడ్‌ రెడ్డి’!

‘రాకా’ కోసం బన్నీకి రూ.200 కోట్లు?

‘రాకా’ కోసం బన్నీకి రూ.200 కోట్లు?

పైరసీకి చెక్‌ పెట్టిన ‘లెనిన్’?

పైరసీకి చెక్‌ పెట్టిన ‘లెనిన్’?

మళ్లీ బాలయ్యతో అనిల్‌ రావిపూడి

మళ్లీ బాలయ్యతో అనిల్‌ రావిపూడి

ట్యాగ్లు
ఫహద్ ఫాసిల్డోంట్ ట్రబుల్ ది ట్రబుల్టాలీవుడ్రాజమౌళిశశాంక్ యేలేటితెలుగు సినిమా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరితో సీఎం రేవంత్ రెడ్డి భేటి
జనరల్

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరితో సీఎం రేవంత్ రెడ్డి భేటి

ఖేలో ఇండియా 2026.. తెలంగాణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
జనరల్

ఖేలో ఇండియా 2026.. తెలంగాణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!

సింగరేణి కార్మికుల హర్షం...కిషన్ రెడ్డికి ఘన స్వాగతం
జనరల్

సింగరేణి కార్మికుల హర్షం...కిషన్ రెడ్డికి ఘన స్వాగతం

హారర్‌కు నవ్వులు జోడించిన ‘కొరియన్ కనకరాజు’
సినిమాలు

హారర్‌కు నవ్వులు జోడించిన ‘కొరియన్ కనకరాజు’

ట్రంప్ టోల్ ప్రతిపాదన.. చమురు ధరలకు భారీ షాక్?
జనరల్

ట్రంప్ టోల్ ప్రతిపాదన.. చమురు ధరలకు భారీ షాక్?

తుంగభద్రపై హైపవర్డ్ కమిటీ
జనరల్

తుంగభద్రపై హైపవర్డ్ కమిటీ

హైదరాబాద్‌లో నేటి నుంచి బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ సమ్మిట్
జనరల్

హైదరాబాద్‌లో నేటి నుంచి బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ సమ్మిట్

‘రామాయణ’లో విశ్వామిత్రుడి పాత్రపై ఆసక్తికర చర్చ
సినిమాలు

‘రామాయణ’లో విశ్వామిత్రుడి పాత్రపై ఆసక్తికర చర్చ

ఇంటర్వెల్‌ ట్విస్ట్‌తో అలరించనున్న వెంకీ-కళ్యాణ్‌రామ్‌ మూవీ?
గాసిప్స్

ఇంటర్వెల్‌ ట్విస్ట్‌తో అలరించనున్న వెంకీ-కళ్యాణ్‌రామ్‌ మూవీ?

రీషూట్‌తో రెట్టింపు అంచనాలు పెంచిన ‘డేవిడ్‌ రెడ్డి’!
సినిమాలు

రీషూట్‌తో రెట్టింపు అంచనాలు పెంచిన ‘డేవిడ్‌ రెడ్డి’!

హీరోగా ఎంట్రీకి సిద్ధమవుతున్న విజయ్ కుమారుడు?
గాసిప్స్

హీరోగా ఎంట్రీకి సిద్ధమవుతున్న విజయ్ కుమారుడు?

ఫహద్ ఫాసిల్ తెలుగు ఎంట్రీపై భారీ ఆసక్తి
సినిమాలు

ఫహద్ ఫాసిల్ తెలుగు ఎంట్రీపై భారీ ఆసక్తి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!