2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘గట్ట కుస్తీ-2’ సక్సెస్, టీమ్‌కు ప్రత్యేక బహుమతులు

Writer: Shivani K 04:57 PM, 17 జులై, 2026
‘గట్ట కుస్తీ-2’ సక్సెస్, టీమ్‌కు ప్రత్యేక బహుమతులు

కోలీవుడ్ హీరో విష్ణు విశాల్, దర్శకుడు చెల్లా అయ్యావు కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం ‘గట్ట కుస్తీ-2’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ‘గట్ట కుస్తీ’కి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటించారు. రివ్యూలు ఓ మాదిరిగా వచ్చినప్పటికీ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించడంతో ఈ చిత్రం రూ.50 కోట్ల దిశగా దూసుకుపోతోంది. ఈ విజయంతో సినిమా ఇండస్ట్రీలో మంచి చర్చనీయాంశంగా మారింది.

సినిమా సక్సెస్‌ను సెలబ్రేట్ చేస్తూ విష్ణు విశాల్ దర్శకుడు చెల్లా అయ్యావు, నిర్మాతలకు విలాసవంతమైన బహుమతులు అందించారు. గత 11 సంవత్సరాలుగా తన జీవితంలో ప్రతి కష్టంలో, ప్రతి సంతోషంలో తోడుగా నిలిచిన చెల్లా అయ్యావుకు ఎక్స్ వేదికగా ఎమోషనల్ ధన్యవాదాలు తెలిపారు. ఆయనకు సుమారు రూ.15–20 లక్షల విలువ చేసే టయోటా హైక్రాస్ కారు, 10 గ్రాముల బంగారు గొలుసు, ఒక బ్రేస్‌లెట్‌ను బహుమతిగా ఇచ్చారు. అలాగే నిర్మాత ఇషారి గణేశ్‌కు బీఎండబ్ల్యూ-3 సిరీస్ లగ్జరీ కారును అందజేశారు. సినిమా టీమ్‌లోని నటీనటులు, టెక్నీషియన్లకు 40 గ్రాముల వెండి నాణేలను పంపిణీ చేసినట్లు సమాచారం. టీమ్‌ను ఈ స్థాయిలో గౌరవించిన విష్ణు విశాల్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రవితేజ ‘ఇరుముడి’ భారీ విజయం.. అసలు కారణాలు ఇవే!

రవితేజ ‘ఇరుముడి’ భారీ విజయం.. అసలు కారణాలు ఇవే!

పవన్ బర్త్‌డేకు ‘ఓజీ’ సీక్వెల్ సర్‌ప్రైజ్!

పవన్ బర్త్‌డేకు ‘ఓజీ’ సీక్వెల్ సర్‌ప్రైజ్!

సెన్సార్ పూర్తి చేసుకున్న 'రోమాంచకం'...

సెన్సార్ పూర్తి చేసుకున్న 'రోమాంచకం'...

‘రోమాంచకం’ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్.. ఎక్కడా బోర్ కొట్టదు: ప్రణయ్ రెడ్డి వంగా

‘రోమాంచకం’ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్.. ఎక్కడా బోర్ కొట్టదు: ప్రణయ్ రెడ్డి వంగా

పవన్‌ పుట్టినరోజున అన్నయ్య స్పెషల్ పోస్ట్

పవన్‌ పుట్టినరోజున అన్నయ్య స్పెషల్ పోస్ట్

సుదీప్‌ బర్త్‌డే స్పెషల్‌.. ‘దేవరాయ’ టైటిల్‌ టీజర్‌ విడుదల

సుదీప్‌ బర్త్‌డే స్పెషల్‌.. ‘దేవరాయ’ టైటిల్‌ టీజర్‌ విడుదల

ట్యాగ్లు
విష్ణు విశాల్గట్ట కుస్తీ 2చెల్లా అయ్యావుఐశ్వర్య లక్ష్మికోలీవుడ్ వార్తలుబాక్సాఫీస్ సక్సెస్ఇషారి గణేశ్తమిళ సినిమామూవీ సక్సెస్ఫిల్మ్ ఇండస్ట్రీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బర్త్‌డే విషెస్‌ చెప్పిన ఫ్యాన్స్‌కు గ్రీటింగ్స్‌ తెలిపిన పవన్‌ కల్యాణ్‌
జనరల్

బర్త్‌డే విషెస్‌ చెప్పిన ఫ్యాన్స్‌కు గ్రీటింగ్స్‌ తెలిపిన పవన్‌ కల్యాణ్‌

మహిళల ఛాంపియన్స్‌ ట్రోఫీకి భారత్‌ ఆతిథ్యం.. తేదీలు ఖరారు!
క్రీడలు

మహిళల ఛాంపియన్స్‌ ట్రోఫీకి భారత్‌ ఆతిథ్యం.. తేదీలు ఖరారు!

రవితేజ ‘ఇరుముడి’ భారీ విజయం.. అసలు కారణాలు ఇవే!
సినిమాలు

రవితేజ ‘ఇరుముడి’ భారీ విజయం.. అసలు కారణాలు ఇవే!

కోహ్లీ-అనుష్క లండన్‌ నిర్ణయం వెనుక కారణం చెప్పిన డా. శ్రీరామ్‌ నేనే
క్రీడలు

కోహ్లీ-అనుష్క లండన్‌ నిర్ణయం వెనుక కారణం చెప్పిన డా. శ్రీరామ్‌ నేనే

హర్యానాలో ఆర్మీ శిక్షణలో విషాదం.. 7 మంది జవాన్లు గల్లంతు!
జనరల్

హర్యానాలో ఆర్మీ శిక్షణలో విషాదం.. 7 మంది జవాన్లు గల్లంతు!

తెలంగాణ వాటర్ పోలో జట్టు కెప్టెన్‌గా లింగమనేని అనిరుధ్
క్రీడలు

తెలంగాణ వాటర్ పోలో జట్టు కెప్టెన్‌గా లింగమనేని అనిరుధ్

వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌ పనులు వేగవంతం చేయండి.. కేంద్ర మంత్రికి సీఎం రేవంత్‌ వినతి
జనరల్

వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌ పనులు వేగవంతం చేయండి.. కేంద్ర మంత్రికి సీఎం రేవంత్‌ వినతి

పవన్ బర్త్‌డేకు ‘ఓజీ’ సీక్వెల్ సర్‌ప్రైజ్!
సినిమాలు

పవన్ బర్త్‌డేకు ‘ఓజీ’ సీక్వెల్ సర్‌ప్రైజ్!

నేపాల్ వరదల్లో చెక్కుచెదరని ఇల్లు.. అసలు కారణం ఇదే!
జనరల్

నేపాల్ వరదల్లో చెక్కుచెదరని ఇల్లు.. అసలు కారణం ఇదే!

అయోధ్య రామ మందిరానికి కొత్త సీఈఓ నియామకం
జనరల్

అయోధ్య రామ మందిరానికి కొత్త సీఈఓ నియామకం

కేపీహెచ్‌బీ ప్లాట్లకు భారీ డిమాండ్‌
జనరల్

కేపీహెచ్‌బీ ప్లాట్లకు భారీ డిమాండ్‌

జీ20 వేదికగా ఏఐ నియంత్రణపై అమెరికా కీలక వ్యాఖ్యలు...
టెక్నాలజీ

జీ20 వేదికగా ఏఐ నియంత్రణపై అమెరికా కీలక వ్యాఖ్యలు...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!