13, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రపంచ ప్రేక్షకుల చూపు రామాయణంపైనే...కొత్త పోస్టర్ విడుదల

Writer: Pooja 03:25 PM, 13 అక్టోబర్, 2026
ప్రపంచ ప్రేక్షకుల చూపు రామాయణంపైనే...కొత్త పోస్టర్ విడుదల

నితేశ్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తున్న భారీ పౌరాణిక చిత్రం ‘రామాయణం’పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. సినిమా పాత్రల పరిచయంలో భాగంగా తాజాగా జటాయువు పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ కీలక పాత్రకు ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ తన గాత్రాన్ని అందించారు. ఆకట్టుకునేలా ఉన్న జటాయువు ఫస్ట్ లుక్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. బాలీవుడ్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఈ చిత్ర విడుదల కోసం ఎదురుచూస్తున్నారు.

రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రంలోని తొలి భాగానికి ‘రామాయణం: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్’ అనే పేరు పెట్టారు. ఈ భాగం నవంబర్ 5, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. దసరా సందర్భంగా అక్టోబర్ 20 నుంచి ముందస్తు టికెట్ బుకింగ్‌లు ప్రారంభం కానున్నాయి. ఈ చిత్రంలో సాయి పల్లవి, యశ్, సన్నీ డియోల్, వివేక్ ఒబెరాయ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, రవి దూబే, అరుణ్ గోవిల్ తదితరులు నటిస్తున్నారు. నమిత్ మల్హోత్రా, యశ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్, హాలీవుడ్ సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్ సంగీతం అందిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డేటింగ్‌పై మనసు మార్చుకున్న శోభిత.. గత వ్యాఖ్యలపై ఆసక్తికర స్పందన

డేటింగ్‌పై మనసు మార్చుకున్న శోభిత.. గత వ్యాఖ్యలపై ఆసక్తికర స్పందన

కారులో వెళ్తూ బస్సులోని వారిని చూస్తా.. పాత రోజులను గుర్తుచేసుకున్న విజయ్ దేవరకొండ

కారులో వెళ్తూ బస్సులోని వారిని చూస్తా.. పాత రోజులను గుర్తుచేసుకున్న విజయ్ దేవరకొండ

భయానక పోస్టర్‌తో ఆది సాయికుమార్ కొత్త పాన్ ఇండియా సినిమా అనౌన్స్‌మెంట్

భయానక పోస్టర్‌తో ఆది సాయికుమార్ కొత్త పాన్ ఇండియా సినిమా అనౌన్స్‌మెంట్

‘రంగస్థలం’ మిస్ అయిన అనుపమ.. ‘భోగి’లో డీగ్లామరస్ రోల్

‘రంగస్థలం’ మిస్ అయిన అనుపమ.. ‘భోగి’లో డీగ్లామరస్ రోల్

‘రణబాలి’ సెన్సార్ పూర్తి.. కానీ!

‘రణబాలి’ సెన్సార్ పూర్తి.. కానీ!

వ్యూస్‌ కోసం తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దు - ఐశ్వర్య

వ్యూస్‌ కోసం తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దు - ఐశ్వర్య

ట్యాగ్లు
రామాయణంరణబీర్ కపూర్జటాయువుఅనుపమ్ ఖేర్నితేశ్ తివారీభారతీయ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల గెలుపే లక్ష్యం.. కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం
రాజకీయాలు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల గెలుపే లక్ష్యం.. కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం

దసరాకు విజయసాయిరెడ్డి కొత్త పార్టీ..
రాజకీయాలు

దసరాకు విజయసాయిరెడ్డి కొత్త పార్టీ..

జర్నలిస్టులపై పోలీసుల దాడులపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
జనరల్

జర్నలిస్టులపై పోలీసుల దాడులపై సుప్రీంకోర్టు ఆగ్రహం..

ప్రపంచ ప్రేక్షకుల చూపు రామాయణంపైనే...కొత్త పోస్టర్ విడుదల
సినిమాలు

ప్రపంచ ప్రేక్షకుల చూపు రామాయణంపైనే...కొత్త పోస్టర్ విడుదల

బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై శ్రీధర్ బాబు విమర్శలు
రాజకీయాలు

బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై శ్రీధర్ బాబు విమర్శలు

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 37 ప్రోమో 2 వచ్చేసింది.. నామినేషన్స్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారో తెలుసా?
షోస్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 37 ప్రోమో 2 వచ్చేసింది.. నామినేషన్స్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారో తెలుసా?

హోటళ్లలో అపరిశుభ్రత.. రంగంలోకి దిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులు
జనరల్

హోటళ్లలో అపరిశుభ్రత.. రంగంలోకి దిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులు

భారత్–వెస్టిండీస్ నాలుగో టీ20కి ఉప్పల్ సిద్ధం.. పిచ్ రిపోర్ట్ ఇదే!
క్రీడలు

భారత్–వెస్టిండీస్ నాలుగో టీ20కి ఉప్పల్ సిద్ధం.. పిచ్ రిపోర్ట్ ఇదే!

జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన అద్భుత ఆలయాలు ఇవే...
జనరల్

జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన అద్భుత ఆలయాలు ఇవే...

డేటింగ్‌పై మనసు మార్చుకున్న శోభిత.. గత వ్యాఖ్యలపై ఆసక్తికర స్పందన
సినిమాలు

డేటింగ్‌పై మనసు మార్చుకున్న శోభిత.. గత వ్యాఖ్యలపై ఆసక్తికర స్పందన

జైలు నుంచి విడుదలయ్యాక అభిషేక్ పోరెల్ శతకం.. మైదానంలో భావోద్వేగం
క్రీడలు

జైలు నుంచి విడుదలయ్యాక అభిషేక్ పోరెల్ శతకం.. మైదానంలో భావోద్వేగం

ఏపీలో రాజకీయ పార్టీలతో ముగిసిన ఎస్‌ఈసీ సమావేశం
జనరల్

ఏపీలో రాజకీయ పార్టీలతో ముగిసిన ఎస్‌ఈసీ సమావేశం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!